‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’లో ‘పంచమి’ గా నిధి అగర్వాల్

nidhhi Agerwal looks classy in her birthday poster from Hari Hara Veera Mallu

నేడు నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ప్రచారచిత్రం విడుదల పవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న మాగ్న‌మ్ ఓప‌స్ ఫిల్మ్‌ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’.‘నిధి అగర్వాల్‘ నాయిక. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నేడు నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ప్రచార చిత్రంను విడుదల చేశారు చిత్ర బృందం. “హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” లో నిధి అగర్వాల్ ప్రధాన భూమికను పోషిస్తున్నారు. కధానాయిక గా ఆమె పోషిస్తున్న పాత్ర పేరు ‘పంచమి‘.“కృష్ణ పక్ష పంచమి వెన్నెల వన్నెలవా..శుక్ల పక్ష పంచమి నెలవంక వయ్యారానివా?ఓ అందాల పంచమి.. ఎవరివే నీవెవరివే?” అంటూ ఆమెను వర్ణించారు. ప్రచార చిత్రంలో నృత్య భంగిమలో అందమైన ఆమె రూపం ను వీక్షిస్తే ఎంతో అందంగానూ,…

K-3 (కీర్తి-కాంత-కనకం)లో సక్సెస్ కళ కనబడుతోంది

k-3 keerthy-kantha-kanaka telugu movie tralor launch

-ట్రైలర్ లాంచ్ వేడుకలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ – ప్రముఖ దర్శకులు సముద్ర సీనియర్ దర్శకుడు సముద్ర శిష్యుడు ఆదిత్య వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ… ట్రైడెంట్ మూవీ క్రియేషన్స్ పతాకంపై రొక్కం భాస్కర్ రెడ్డి నిర్మిస్తున్న కంటెంట్ బేస్డ్ క్రైమ్ ఎంటర్టైనర్ “కె.3”. (కీర్తి-కాంత-కనకం). ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో కోలాహలంగా జరిగింది. తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, ప్రముఖ దర్శకులు సముద్ర ముఖ్య అతిథులుగా విచ్చేసి… చిత్రబృందాన్ని అభినందించారు. ‘K-3’ ట్రైలర్ లో సక్సెస్ కళ చాలా స్పష్టంగా కనిపిస్తోందని వారు పేర్కొన్నారు.స్వర్గీయ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులైన యు.విశ్వేశ్వరరావు తీసిన “కీర్తి-కాంత-కనకం” అప్పట్లో ఘన విజయం సాధించిందని ప్రసన్నకుమార్ గుర్తు చేశారు.తన శిష్యుడు ఆదిత్యవంశీ “కె-3″తో చాలా పెద్ద హిట్ కొట్టాలని సముద్ర…

‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ సెన్సార్ పూర్తి – యు (U) సర్టిఫికెట్: మంచి సందేశాత్మక చిత్రమని బోర్డు సభ్యులు ప్రశంస

andharu bagundali-andhulo nenundaali/telugu movie/ali hero

అలీ నటించిన ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ చిత్రానికి సంబంధించి సెన్సార్ పార్ట్ పూర్తయింది.. యు (U) సర్టిఫికేట్ ని సెన్సార్ బోర్డు ప్రకటించింది. మంచి సందేశాత్మక చిత్రమని చిత్రాన్ని తిలకించిన బోర్డు సభ్యులు ప్రశంసించారు. టాలీవుడ్ కమెడియన్ అలీ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీనటుడు అలీ దశాద్ధాలుగా తనకంటూ ప్రత్యేక మార్క్ సృష్టించుకుంటున్నాడు. హీరోగా నటిచించిన సినిమాల్లో యమలీల వంటి చిత్రాలు హిట్స్ తెచ్చిపెట్టాయి. తనదైన కామెడీ శైలీని పండించడంలో ఆయనకు సాటి మరేవరు లేరు. అలా ప్రేక్షకులకు ఓ రేంజ్‌లో కితకితలు పెట్టిన ఆలీ.. హీరోగా కూడా సత్తా చాటారు. అంతటితో ఆగక బుల్లితెరపై కూడా ప్రత్యేక షోలతో దూసుకుపోతున్నారు. ఇక అలీ నిర్మాతగా మారి ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ అనే మూవీ రూపొందిస్తున్నారు. మలయాళంలో సూపర్ సక్సెస్…

Haseenarao Apparel OPC Private Limited has launched its first ever exclusive brand store “Hassu’s” at Chaitanyapuri Dilsukhnagar

haseenarao Apparel OPC Private Limited has launched its first ever exclusive brand store “Hassu’s” at Chaitanyapuri Dilsukhnagar

Haseenarao Apparel OPC Private Limited has launched its first ever exclusive brand store “Hassu’s” at Chaitanyapuri Dilsukhnagar by its Director J Haseena Rao.On this occasion She said about that they have plan to open around 100 stores in next 3 years in Main cities of Telangana and Andhra PradeshThe brand has exclusive collections for all ages and also customised collection.

సుశాంత్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సెన్సార్ పూర్తి

sushanth’s Ichata Vahanamulu Niluparadu Awarded With U/A Censor Certificate

హీరో సుశాంత్ తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. సినిమా విడుద‌ల తేది ద‌గ్గ‌ర‌వుతుండ‌టంతో మేక‌ర్స్ మూవీ ప్ర‌మోష‌న్స్‌ను ఎక్కువ‌గా చేస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొంది ఆగ‌స్ట్ 27న సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.ఫ్రెష్ కంటెంట్‌, యాక్ష‌న్‌, రొమాన్స్ స‌హా ఇత‌ర అంశాల‌తో ఇచ్చ‌ట వాహ‌న‌ములు చిత్రాన్ని కంప్లీట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందించిన చిత్ర యూనిట్‌ను సెన్సార్ స‌భ్యులు అభినందించారు.ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌కు, రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించింది.లెజెండ్రీ న‌టి భానుమ‌తి రామ‌కృష్ణ మ‌న‌వ‌డు ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్లల‌తో క‌లిసి ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ…

Sushanth’s Ichata Vahanamulu Niluparadu Awarded With U/A Censor Certificate

sushanth’s Ichata Vahanamulu Niluparadu Awarded With U/A Censor Certificate

Hero Sushanth and makers of his upcoming film Ichata Vahanamulu Niluparadu are vigorously promoting it, as the release date is fast approaching. Meanwhile, the film is done with its censor formality and it has been awarded with U/A certificate. IVNR is now all set for release on August 27th.Censor sleuths have appreciated the makers for coming up with a fresh content and making the film as a complete entertainer comprises of action, romance and other elements.The film’s teaser was well appreciated and songs scored by Praveen Lakkaraju too are winning…

Haseenarao Apparel OPC Private Limited has launched its first ever exclusive brand store “Hassu’s” at Chaitanyapuri Dilsukhnagar

haseenarao Apparel OPC Private Limited has launched its first ever exclusive brand store “Hassu’s” at Chaitanyapuri Dilsukhnagar

Haseenarao Apparel OPC Private Limited has launched its first ever exclusive brand store “Hassu’s” at Chaitanyapuri Dilsukhnagar by its Director J Haseena Rao.On this occasion She said about that they have plan to open around 100 stores in next 3 years in Main cities of Telangana and Andhra PradeshThe brand has exclusive collections for all ages and also customised collection.

Haseenarao Apparel OPC Private Limited has launched its first ever exclusive brand store “Hassu’s” at Chaitanyapuri

haseenarao Apparel OPC Private Limited has launched its first ever exclusive brand store “Hassu’s” at Chaitanyapuri

Haseenarao Apparel OPC Private Limited has launched its first ever exclusive brand store “Hassu’s” at Chaitanyapuri Dilsukhnagar by its Director J Haseena Rao.On this occasion She said about that they have plan to open around 300 stores in next 3 years in Main cities of Telangana and Andhra PradeshThe brand has exclusive collections for all ages and also customised collection.

ఘనంగా ‘దియా’ ప్రి రిలీజ్ ఈవెంట్

dia (Life is Full of Surprises) movie pre Release Event RK Nallam | Ravi Kashyap | AshokKS | Khusi | PruthviAmbaar | Dheekshith

కన్నడలో “దియా” పేరుతో విడుదలై సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న చిత్రాన్ని అందించాలని అదే పేరుతో ఫణి శ్రీ పరుచూరి ప్రజెంట్స్ లో క్లాప్ బోర్డ్స్ ప్రొడక్షన్స్ , విభ కశ్యప్ ప్రొడక్షన్స్ పతాకాలపై ఆర్కే నల్లం ,రవి కశ్యప్ లు సంయుక్తంగా కలసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న చిత్రం “దియా” (Life is Full of Surprises). ఖుషి, దీక్షిత్,పృద్వి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అశోక్ కె.ఎస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 19 న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రి రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాతల అభిరుచి…

ఆర్ఆర్ఆర్ మళ్లీ వాయిదా పడిందా..?

s s rajamouli RRR movie malli vaedha padindha>

బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించిన తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ భారీ పాన్ ఇండియా మూవీని భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మూవీ ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడింది. ఈసారి మాత్రం దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల పక్కా అంటూ రాజమౌళి రిలీజ్ డేట్ ప్రకటించారు. రాజమౌళి అంత నమ్మకంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటికీ.. దసరాకి ఆర్ఆర్ఆర్ రావడం అనుమానమే అంటూ వార్తలు వచ్చాయి.ఇప్పుడు ఆ అనుమానమే నిజం కానుందని తెలిసింది. అవును.. ఆర్ఆర్ఆర్ మళ్లీ వాయిదా పడనుందని సమాచారం. రాజమౌళి ఉక్రెయిన్ లో పాట చిత్రీకరణ పూర్తి చేసుకుని వచ్చిన…