సుహాస్… కమెడియన్‌గా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్‌లో నటించిన తనదైన నటనతో ఆకట్టుకుని `కలర్ ఫొటో` సినిమాతో హీరోగా సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు హీరోగా, నటుడిగా బిజీగా ఉంటున్న సుహాస్ ఇంటర్వ్యూ విశేషాలు… – మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామని అనుకున్నాను. కలర్ ఫోటోతో హీరో అయ్యా. హీరోగా చేస్తూ… మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా చాలా మంచి కథలు, పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆరు సినిమాలు చేస్తున్నాను.– ఇప్పుడు చేస్తున్న ఆరు సినిమాల్లో, ఐదింటిలో లీడ్ క్యారెక్టర్‌గా, మరో సినిమాలో నార్మల్ క్యారెక్టర్ చేస్తున్నాను.– నేను షార్ట్ ఫిలింస్ చేస్తున్నప్పటి నుంచి నాతో పరిచయం ఉన్న దర్శకులతో ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను. ముందు నుంచి అనుకున్నాం కాబట్టి వారితో ట్రావెల్ అవుతున్నాను.– నేను పని చేసిన దర్శకులందరూ, కలర్‌ఫొటో సినిమాకు వచ్చి…
Category: FILM NEWS
షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ తుది దశకు చేరుకున్న రెజీనా కసాండ్ర తాజా చిత్రం ‘నేనే నా’
హీరోయిన్ రెజీనా కసాండ్ర లేటెస్ట్ మూవీ ‘నేనే నా’. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ సినీ ఇండస్ట్రీ సహా ప్రేక్షకులందరి దృష్టిని ఆకర్షించింది. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేస్తూ అభిమానులను సంపాదించుకున్న రెజీనా తాజా చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ ద్విభాషా చిత్రం చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా…డైరెక్టర్ కార్తీక్ రాజు మాట్లాడుతూ ‘‘నేనే నా’ సినిమా షూటింగ్ సజావుగా సాగిందని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాం. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎంటర్‌టైన్‌మెంట్, సూపర్ విజువల్స్, మిస్టరీ కథాంశంతో రన్ అయ్యే ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తుంది’’ అన్నారు.ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. యాపిల్…
Regina Cassandra starrer “NeneNaa” wraps up shoot. Post-production work in final stages
Regina Cassandra’s NeneNaa managed to capture the spotlights overnight for its scintillating title and first look. With the actress enjoying a favourable and groovy fan base across Pan-Indian domain, the expectations have been getting bigger with this project. Apparently, the makers of this bilingual movie directed by Caarthick Raju are delighted to announce the shooting wrap up. Director Caarthick Raju says, “It’s elating to see that the entire process of filming NeneNaa was smooth. We are currently approaching the completion of postproduction work and are planning to unveil the trailer…
రెండు గంటల పాటు టెన్షన్స్ అన్నీ మరచిపోయి హాయిగా నవ్వుకునే ఎంటర్‌టైనర్ ‘క్రేజీ అంకుల్స్’: రాజా రవీంద్ర
యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’. ఈ సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 19న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సినిమాలో ముగ్గురు క్రేజీ అంకుల్స్‌లో రాజుగారి పాత్రను చేసిన రాజా రవీంద్ర ఇంటర్వ్యూ విశేషాలు. – మంచి ఎంటర్‌టైనింగ్ మూవీ. పాండమిక్ సమయంలో ఇలాంటి మూవీ రాలేదు. కాబట్టి ఇది తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడు రెండు గంటల పాటు నవ్వుకుంటారు.– నా పాత్ర విషయానికి వస్తే.. సాధారణంగా యాబై ఏళ్లు దాటిన వ్యక్తికి భార్యతో ఎక్కువ అనుబంధం ఉంటుంది. కానీ మనవళ్లు, మనవరాళ్లు వచ్చిన తర్వాత భార్య…
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘కనబడుటలేదు’ తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది: వైశాలి రాజ్
సునీల్, సుక్రాంత్ వీరెల్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `కనబడుటలేదు`. బాలరాజు ఎం దర్శకత్వంలో ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై సాగర్ మంచనూరు, సతీశ్ రాజు, దిలీప్ కూరపాటి, డా.శ్రీనివాస్ కిషన్ అనపు, దేవీ ప్రసాద్ బలివాడ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 19న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ వైశాలి రాజ్ ఇంటర్వ్యూ విశేషాలు… – హీరోయిన్‌గా ‘కనబడుటలేదు’ నా తొలి చిత్రం. నా స్క్రీన్ నేమ్ వైశాలి రాజ్ అయితే నా అసలు పేరు కవిత. మాది వైజాగ్. పుట్టి పెరిగింది, చదువువంతా వైజాగ్‌లోనే సాగింది. రెండేళ్ల ముందు నాన్న చనిపోయారు. నేను జాబ్ చేస్తుండేదాన్ని. నాన్నగారు చనిపోయిన తర్వాత జాబ్ మానేశాను. సినిమాల్లోకి రావడానికి మా అమ్మగారి సపోర్టే కారణం. అప్పుడప్పుడు షార్ట్ ఫిలింస్‌లో యాక్ట్ చేసేదాన్ని. రెండేళ్ల…
శ్రీవిష్ణులోని కామెడీ కోణాన్ని పూర్తిస్థాయిలో చూపించే చిత్రం ‘రాజ రాజ చోర’: దర్శకుడు హసిత్ గోలి
యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్స్. హిసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 19న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు హసిత్ గోలి ఇంటర్వ్యూ విశేషాలు.. – నాన్నగోలి హనుమత్ శాస్త్రి. హౌసింగ్ కార్పొరేట్‌లో ఆయన సివిల్ ఇంజనీర్. ఆయనకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ ఆయన ఓ బ్లాగ్ మెయిన్‌టెయిన్ చేస్తూ అందులో పద్యాలు, సాహిత్యంకు సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తుంటారు. ఆయన క్రమశిక్షణ నాకు రాలేదు. కానీ సాహిత్యంపై అభిరుచి అయితే పెరిగింది.– చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఇష్టం. నేను, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ చిన్నప్పట్నుంచి స్నేహితులం. ఇద్దరం కలిసే సినిమాలు చూసేవాళ్లం. నేను, వివేక్ కలిసి…
క్రేజీ అంకుల్స్ సినిమా నిలిపివేయాలి : తెలంగాణ మహిళా హక్కుల వేదిక డిమాండ్
అధ్యక్షురాలు రేఖ, కార్యదర్శి బి రత్న మహిళలను కించ పరిచే విధంగా రూపొందించిన క్రేజీ అంకుల్స్ సినిమా విడుదల ను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ మహిళ హక్కుల వేదిక అధ్యక్ష కార్యదర్శులు రేఖ,రత్నాలు డిమాండ్ చేశారు,ఈ మేరకు బుధవారం సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తాజా గా విడుదల కి సిద్దనగా ఉన్న క్రేజీ అంకుల్స్ సినిమా ట్రైలర్ లోనే మహిళలను కించ పరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు,మహిళ లను ఆట వస్తువు గా చూపిస్తూ,అసభ్య పద జాలంతో కూడిన సినిమా రూపిందించడం సరికాదు అన్నారు,కేవలం ట్రైలర్ లోనే అంత అసభ్యత ఉంటే ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో ఊహించవచ్చు అన్నారు,గతంలో కూడా ఇలాంటి సినిమాలు వచ్చాయని,కేవలం డబ్బు సంపాదన కోసమే యావత్ మహిళ జాతి ని కించపర్చడం…
`రాజరాజ చోర` కుటుంబం అంతా కలిసి చూసే ఎంటర్‌టైనర్: శ్రీవిష్ణు
యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్స్. హిసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 19న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణుతో ఇంటర్వ్యూ విశేషాలు… – నేను వెంకటేశ్‌గారికి పెద్ద అభిమానిని. నా సినిమాను ఆయన సినిమాతో కంపేర్ చేయకూడదు. అయితే సినిమా చూస్తున్నంతసేపు కుటుంబంతో కలిసి చూసేలా ఉంటుందనిపించడం, హ్యుమర్, ఎమోషన్స్ ఉన్నాయి. ఇలాంటి వాటి వల్ల ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అలా మాట్లాడాను.– వెంకటేశ్‌గారిని కలిశాను కూడా. సినిమా చేయడానికి ముందు కూడా ఆయన్ని కలిసి కథ చెప్పాను. ఆయన బావుందని ఎంకరేజ్ చేశారు. ట్రైలర్ వచ్చినప్పుడు కూడా ఆయన…
ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసిన “మౌనం” ప్రచారచిత్రం
Nidhhi Agerwal looks classy in her birthday poster from Hari Hara Veera Mallu
A beautiful poster of Nidhhi Agerwal from Hari Hara Veera Mallu has been released today to mark the actress’ birthday.The poster designed in poetic manner shows the actress in a dancing pose. Niddhi herself has launched the poster on her big day.Film Starring Powerstar Pawan Kalyan in the titular role will depict the life of legendary warrior Veera Mallu, is directed by Krish.The film is being made on a grandeur budget of Rs 150 crore. Fifty per cent of the shoot is over and the remaining will be completed soon.Produced…
