‘లైగర్’ కోసం విజయ్, పూరి నయా ప్లాన్ ఇదే.

'liger' kosam hero vijay devarakonda-director puri plan edhe..!

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్నపాన్ ఇండియా మూవీ లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్ లైన్.కరోనా కారణంగా థియేటర్లు మూతపడడం.. షూటింగులు ఆగిపోవడం తెలిసిందే. లాక్ డౌన్ ఎత్తేయడంతో థియేటర్లు ఓపెన్ కావడం.. షూటింగులు స్టార్ట్ కావడం జరిగింది. అయితే.. ఆగిపోయిన సినిమాల షూటింగ్ మొదలయ్యాయి కానీ.. లైగర్ షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు. స్పీడుగా సినిమాలు తీసే పూరి ఇలా స్లో అయిపోయాడేంటి అనుకుంటున్నారు సినీ జనాలు.అయితే.. ఇంకా లైగర్ షూటింగ్ తిరిగి స్టార్ట్ చేయకపోవడం కారణం ఏంటంటే.. వందల మంది జూనీయర్ ఆర్టిస్టులతో చేయాల్సిన సీన్స్ ఉన్నాయట. అలాగే మైక్ టైసన్ తో కొన్ని సీన్స్ చిత్రీకరించాలి. ఆయన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలిసింది. అయితే.. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి…

‘పుష్ప’ ఫస్ట్ సింగిల్ లీకు అయ్యిందా..? లీకు చేయించారా..?

alluarjun 'pushpa' movie first singhil leek aainnidha? leeku cheinchara?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఆగష్టు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయాలి అనుకున్నారు. అఫిషియల్ గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా లాక్ డౌన్ పెట్టడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో ఆగష్టు 13న రావాల్సిన పుష్ప వాయిదా పడింది. అయితే.. ఆగష్టు 13న సినిమా విడుదల చేయడం లేదు కాబట్టి.. పుష్ప ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.ఆగష్టు 13న ఉదయం 11.07 నిమిషాలకు రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. చెప్పిన సమయం కంటే ముందుగా పుష్ప ఫస్ట్ సింగిల్ బయటకు వచ్చింది.…

టార్గెట్ ఫిక్స్ చేసిన మహేష్. ఇంతకీ ఏంటది.?

target fixchesina mahesh..enthakee entadhi?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట. డైరెక్టర్ పరశురామ్ పెట్లా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దుబాయ్, హైదరాబాద్ లలో భారీ షెడ్యూల్స్ పూర్తి చేసింది. తాజా షెడ్యూల్ షూటింగ్ కోసం గోవా పయనమయ్యారు సర్కారు వారి టీమ్. గోవా లో ఇంటెన్స్ ఫైట్ తో తాజా షెడ్యూల్ చిత్రీకరణ మొదలైంది. ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ షూట్ జరుగుతోంది.ఈ విషయాన్ని తెలియచేసిన మేకర్స్.. లొకేషన్ లోని ఓ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేశారు. ఇందులో దర్శకుడు పరశురామ్ సన్నివేశం గురించి వివరిస్తుండగా.. మహేష్ బాబు ఆసక్తిగా వింటూ ఉన్నారు. ఈ ఫొటోలో రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ ని…

M.S. Raju’s 7 Days 6 Nights wraps up Goa schedule amidst torrential rainfall

m.s. Raju’s 7 Days 6 Nights wraps up Goa schedule amidst torrential rainfall!!

Amidst the adverse conditions of torrential rainfall & pandemic at Goa, eminent director M.S. Raju wrapped up the pivotal schedule of 7 Days 6 Nights with a 100 member unit and 4 cameras.Heading to manglore & udipi for the next schedule, movie team is aiming for a Grand release soon.Speaking on the occasion, Director M.S. Raju says, “After producing many block buster films in my career, an exquisite film like ‘Dirty Hari’ gave me a bigger boost as a director. Eventually, my next directorial venture 7 days 6 Nights is…

భారీ వర్షాల మధ్య ‘7 డేస్ 6 నైట్స్’ ముఖ్యమైన గోవా షెడ్యూల్ పూర్తి చేసిన ఎం.ఎస్ రాజు

m.s. Raju’s 7 Days 6 Nights wraps up Goa schedule amidst torrential rainfall!!

విభిన్నమైన థ్రిల్లర్ ‘డర్టీ హరి’ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన మెగా మేకర్ ఎం.ఎస్ రాజు, ‘7 డేస్ 6 నైట్స్’ లాంటి యూత్ ఎంటర్టైనర్ తో రానున్న విషయం తెలిసిందే. అయితే, ఋతుపవనాల వల్ల భారీ వర్షాలు కురుస్తూ, కరోనా నియమాల కఠినంగా అమలవుతున్న గోవా లో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 100 మంది టీంతో, 4 కామెరాలతో ‘7 డేస్ 6 నైట్స్’ ముఖ్యమైన సన్నివేశాలని చిత్రీకరించారు డైరెక్టర్ ఎం. ఎస్. రాజు.తరువాతి షెడ్యూల్ కోసం మంగళూరు మరియు ఉడుపికి వెళుతున్న మూవీ టీం, అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనతో ఉన్నారు.ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ “ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించాక, దర్శకుడిగా నేను తీసిన డర్టీ హరి లాంటి థ్రిల్లింగ్ కథ సక్సెస్ అవ్వడం…

ఏపీ సీఎం జ‌గ‌న్ తో భేటీ విషయమై మెగాస్టార్ ఆధ్వ‌ర్యంలో సినీ ప్రముఖుల భేటీ

chiranjivi and cinema persanaltees

క‌రోనా క్రైసిస్ నేప‌థ్యంలో సినీప‌రిశ్ర‌మ స‌మస్య‌ల‌పైనా.. అలాగే ఆంధ్రప్ర‌దేశ్ లో టిక్కెట్టు రేట్ల స‌మ‌స్య‌ల‌పైనా చ‌ర్చించేందుకు ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందిన సంగ‌తి తెలిసిందే. మంత్రి పేర్ని నాని నేరుగా చిరుకి ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే ఈ భేటీలో సీఎంకి విన్న‌వించాల్సిన అన్ని విష‌యాల‌పైనా కూలంకుశంగా చ‌ర్చించి వెళ్లాల‌న్న ఉద్దేశంతో ఇండ‌స్ట్రీ మీటింగ్ హైద‌రాబాద్ మెగాస్టార్ చిరంజీవి నివాసంలో జ‌రిగింది.మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫిలిం చాంబ‌ర్ అధ్య‌క్షులు నారాయ‌ణ దాస్, కింగ్ నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఆర్. నారాయణమూర్తి, దిల్ రాజు, కే.ఎస్ . రామారావు , దామోదర్ ప్రసాద్, ఏషియన్ సునీల్, స్రవంతి రవికిశోర్ , సి. కళ్యాణ్, ఎన్వి. ప్రసాద్, కొరటాల శివ, వి.వి.వినాయక్, జెమిని కిరణ్, సుప్రియ…

‘క్రేజీ అంకుల్స్‌’లో ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చేసే స‌ర‌దా పాత్ర‌లో మెప్పిస్తాను: సింగ‌ర్ మ‌నో

singhar mano enterview

యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’. ఈ సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 19న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సినిమాలో ముగ్గురు క్రేజీ అంకుల్స్‌లో ఓ పాత్ర‌ను చేసిన సింగ‌ర్ మ‌నో ఇంట‌ర్వ్యూ విశేషాలు… క్రేజీ అంకుల్స్ ఫ‌న్నీగా.. అంద‌రికీ ఆనందాన్నిచ్చే క్రేజీ సినిమా. యాబై ఏళ్లు దాటిన ముగ్గురు ఫ్రెండ్స్ క‌థ ఇది. ఇందులో బంగారు షాపు య‌జ‌మాని పాత్ర చేశాను. మిగ‌తా ఇద్ద‌రు(రాజా ర‌వీంద్ర‌, భ‌ర‌ణి కంటే) స‌ర‌దాగా ఉండే పాత్ర‌. స్వ‌త‌హాగా కూడా.. నేను జోవియ‌ల్‌గానే ఉంటాను. ప్ర‌తిదీ న‌మ్మ‌కమే. ప్రేక్ష‌క దేవుళ్లు థియేట‌ర్స్‌కు వ‌చ్చి ఆశీర్వ‌దిస్తార‌నే న‌మ్మ‌కంతోనే సినిమాను…

PrimeShow Entertainment’s House Arrest Releasing On August 27

Popular film production and distribution company PrimeShow Entertainment is aiming to entertain audience with different genre films and consequently willing to become one of the leading production houses in the near future.House Arrest is the first movie of the banner and they rejected few OTT offers to offer the real fun to movie buffs in theatres. The film is finally hitting the screens on August 27th. There are good expectations on the film, as its teaser garnered remarkable response from kids and families.Srinivas Reddy and Sapthagiri have played the lead…

ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ చిత్రం ‘హౌస్ అరెస్ట్‌’… ఆగ‌స్ట్ 27న విడుద‌ల‌

primeShow Entertainment’s House Arrest Releasing On August 27

నిర్మాణ సంస్థ‌, డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కులను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది. వ‌రుస సినిమాల‌ను రూపొందిస్తోన్న రాబోయే రోజుల్లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టిగా నిల‌వ‌డానికి ప్లాన్ చేసుకుంది.ఈ బ్యాన‌ర్‌లో తొలి చిత్రంగా ‘హౌస్ అరెస్ట్‌’ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. నిజానికి ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీల్లో విడుద‌ల చేయ‌డానికి కొంద‌రు సంప్ర‌దించిన‌ప్ప‌టికీ నిర్మాత‌లు ఆఫ‌ర్స్‌ను వ‌ద్ద‌ని, థియేట‌ర్స్‌లోనే అస‌లు కిక్ ఉంటుంద‌ని భావించి ‘హౌస్ అరెస్ట్‌’ చిత్రాన్ని థియేట‌ర్స్‌లో ఆగ‌స్ట్ 27న‌ విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు పిల్ల‌లు, ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.‘90 ఎం.ఎల్’ చిత్రాన్ని తెరకెక్కించిన శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించారు.…

‘పాగల్’ హిట్ తో నా నమ్మకం నిజమైంది.. నన్ను నమ్మింది ప్రేక్షకులు మాత్రమే : సక్సెస్ మీట్ లో హీరో విశ్వక్ సేన్

pagal telugu movie successmeet/hero vishwaksen/nivedhapethuraj

యంగ్ హీరో విష్వ‌క్‌సేన్, నివేద పేతురేజ్, సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ హీరో హీరోయిన్లుగా నరేష్‌ కుప్పిలి దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం పాగ‌ల్‌. ఈ సినిమా ఆగ‌స్ట్ 14న విడుద‌లై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది, ఈ సందర్బంగా సోమవారం హైద్రాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమంలో హీరోయిన్ నివేద పేతురేజ్ మాట్లాడుతూ ..చాలా ఆనందంగా ఉంది .. ఈ సినిమా విజయం. ఇది ఎమోషనల్ జర్నీ మాకు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మేము పెట్టిన ఎఫర్ట్ కు మంచి ఫలితం వచ్చింది. ఏ సినిమా విషయంలో అయినా టీం సపోర్ట్ ఉంటె తప్పకుండా అది మరో రేంజ్ సినిమా అవుతుంది. ఆలా…