ప్రవీణ్ రెడ్డి, బండి సరోజ్, హిమాన్షి, కావ్యా సురేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం సూర్యాస్తమయం. శ్రీహార్‌సీన్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై బండి సరోజ్ దర్శకత్వంలో క్రాంతి కుమార్ తోట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ట్రైలర్‌ను దర్శకుడు వి.సముద్ర, ఆర్.పి.పట్నాక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా…నిర్మాత క్రాంతికుమార్ తోట మాట్లాడుతూ పదేళ్ల ముందు నిర్మాతగా చేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమా చేస్తున్నాను. `సూర్యాస్తమయం` సినిమా చేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా కో ప్రొడ్యూసర్స్ రవిగారు, రఘుగారి సపోర్ట్‌తో సినిమా చాలా బాగా వచ్చింది. ట్రైలర్ చూసిన తర్వాత ఇదేదో మాఫియా బ్యాక్‌డ్రాప్ మూవీ అనే ఫీల్ వస్తుంది. కానీ నిజానికి ఇది ఫ్రెండ్‌షిప్ మూవీ బేస్ అయిన చిత్రం. బండి సరోజ్ గారు…
Category: FILM NEWS
Break Time in Bheemla Nayak Style
“యోగి కమండలం కొమ్ములోంచిచెట్లకి ప్రాణ ధారలు వదుల్తాడుయోధుడు తుపాకి గొట్టం అంచునుంచిప్రకృతికి వత్తాసు పలుకుతాడునాయకుడు ఈ రెండింటినీతన భుజాన మోసుకుంటూముందుకు కదుల్తాడు…..!” -షూటింగ్ విరామంలో ‘భీమ్లా నాయక్’ ఈ వీడియో చివరలో కనిపించే వాక్యాలివి. ఫైరింగ్ ప్రాక్టీస్ ముగించి పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఇవి కనిపిస్తాయి. సందర్భోచితంగా ఈ దృశ్యాలను ఇలా అక్షర బద్ధం చేసింది చిత్రం యూనిట్.సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈచిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.ఈ చిత్రం షూటింగ్ విరామంలో పవన్ కల్యాణ్ రైఫిల్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలను కెమెరాలో బంధించింది చిత్రం యూనిట్. వీటిని షూటింగ్ విరామంలో ‘భీమ్లా నాయక్’ అంటూ మీడియాకు విడుదలచేశారు.ఈ చిత్రం లోని…
Impressive First Single ‘Padade.. Padade..’ From Action Hero Vishal – Manly Star Aarya’s ‘ENEMY’ Is Out !!
Action Hero Vishal – Manly Star Aarya is coming together with an Action Extravaganza, ‘ENEMY’. This film marks the 30th film for Vishal and 32nd for Aarya. Versatile Actor Prakash Raj is playing a pivotal role in this film. Gaddalakonda Ganesh fame Mrinalini Ravi and Mamata Mohandas are playing as female leads in this film. Anand Shankar is Directing this film in Vinod Kumar’s Production under the Mini Studios banner. Recently ‘Enemy’ Teaser created a sensation and garnered more than 20+ Million views in all languages. Makers released the first…
ఆకట్టుకుంటోన్న యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్యల ఎనిమి ఫస్ట్ సింగిల్ పడదే..పడదే
యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్యల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఎనిమి’. ఇది హీరో విశాల్ 30వ చిత్రం కాగా, ఆర్య 32వ మూవీ. ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఒక కీలక పాత్రలో నటించారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ అన్ని భాషలలో కలిపి 20 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించి సినిమాపై అంఛనాలను భారీగా పెంచింది. కాగా ఈ రోజు ఎనిమి చిత్రం నుండి బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరపరిచిన పడదే..పడదే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.అదిడే నిను చూసే కనులే…
‘పలానా ఫారెస్ట్ లో’ టైటిల్ లోగో విడుదల చేసిన హీరో సుధీర్ బాబు
చిన్మయి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం “పలానా ఫారెస్ట్ లో.” రాయచోటి,షాన్ ఫై ఫారెస్ట్, నల్లమల అడవులు,కడప, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ ఉంటుంది. నూతన నటీనటులు నటిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు విడుదల చేశారు.ఈ సందర్బంగా హీరో సుదీర్ బాబు మాట్లాడుతూ…కొత్త నటుల తో సస్పెన్స్.. థిల్లర్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర దర్శక నిర్మాతలకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. కాన్సెప్ట్ బాగున్న సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి అలాగే “పలానా ఫారెస్ట్ లో” సినిమా సక్సెస్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని తెలిపారు.దర్శకుడు అనిల్ చెన్నూరు మాట్లాడుతూ…సస్పెన్స్ తో పాటు వినోదం మిస్ కాకుండా ప్రేక్షకులను మెప్పించే విధంగా “పలానా ఫారెస్ట్ లో” సినిమా…
కళ్యాణ్-రుచితల వివాహా విందుకు హాజరైన సందర్భంలో.. : విరాహత్ అలీ
నాడు మెతుకుసీమ వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో (APUWJ సంఘంలో) దాదాపు రెండు దశాబ్దాల పాటు నాతో కలిసి క్రియాశీలక పాత్ర పోషించిన ఆత్మీయ మిత్రుడు, ప్రస్తుత ఉమ్మడి మెదక్ జిల్లా Indian Express పత్రికా ప్రతినిధి పానుగంటి క్రిష్ణ కుమారుడు కళ్యాణ్-రుచితల వివాహా విందుకు హాజరైన సందర్భంలో…
తమ్ముడు పవన్ తో అన్నయ్య చిరు మీటింగ్. ఇంతకీ ఏమైంది..?
అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్.. మధ్య మీటింగ్ జరిగిందని తెలిసింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ అన్నదమ్ములిద్దరూ ఏం మాట్లాడుకున్నారు.? ప్రత్యేకంగా కలుసుకోవడానికి కారణం ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. చిరంజీవి ప్రస్తుతం లూసీఫర్ రీమేక్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకుడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ క్రేజీ మూవీకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ భీమ్లా నాయక్ లో నటిస్తున్నారు. రానాతో కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి స్క్రీన్…
బాలయ్య తదుపరి చిత్రం గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న అఖండ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ను త్వరలో పూర్తి చేసి.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం… వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. దసరా కానుకగా అక్టోబర్ లో అఖండ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.ఇదిలా ఉంటే.. అఖండ తర్వాత బాలయ్య.. క్రాక్ మూవీ డైరెక్టర్ మలినేని గోపీచంద్ తో సినిమా చేయనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కొన్ని…
బీమ్లా నాయక్ నుంచి మరో టీజర్.. అసలు కారణం ఇదే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందుతోన్న బారీ చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ నటిస్తుంటే.. రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అల్యూమినియం ప్యాక్టరీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను ఇటీవల రిలీజ్ చేశారు. దీనికి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకెళుతుంది. ఈ టీజర్ చూసిన డిస్ట్రిబ్యూటర్స్ రికార్డు రేటు ఇస్తామని ఏరియా రైట్స్…
Ravindrasoori Rathali-5
Ravindrasoori Rathali-5
