ఆదివారం(ఆగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అలాగే రక్షా బంధన్ కూడా. ఈ సందర్భంగా చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం భోళా శంకర్ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వస్తుంది. అలాగే నేషనల్ రేంజ్‌లో ఈ న్యూస్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది.భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. సినిమా కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుంది. రక్షా బంధన్ సందర్భంగా కీర్తిసురేశ్ చిరంజీవికి రాఖీ కట్టిచెల్లెలందరీ రక్షాబంధం… అభిమానులందరి ఆత్మ బంధం… మన అందరి అన్నయ్య జన్మదినం.. హ్యాపీ బర్త్ డే అన్నయ్య… అంటూ ఆయనకు పుట్టినరోజు అభినందనలు తెలిపారు. ఈ చిత్రంలో అన్నాచెల్లెల మధ్య అనుబంధమే మెయిన్ హైలెట్. చిరంజీవి, కీర్తిసురేశ్ ..అన్నా చెల్లెలుగా ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో…
Category: FILM NEWS
Keerthy Suresh Ties Rakhi To His Bholaa Shankar Brother Megastar Chiranjeevi
It’s megastar Chiranjeevi’s birthday today and it’s Raksha Bandhan as well. Title poster of Bholaa Shankar gets overwhelming response and it is trending top nationwide.To be directed by Meher Ramesh, Keerthy Suresh plays Chiranjeevi’s sister in the film which is set in the backdrop of Kolkata. The actress on the eve of Raksha Bandhan has tied the rakhi to Chiranjeevi and also wished him happy birthday.“Chellellandari Raksha Bandham… Abhimanulandari Athma Bandham… Mana Andari Annayya Janma Dinam… Happy Birthday Annayya…”Brother and sister bonding is going to be one of the major…
గణేశ్ బెల్లంకొండ హీరోగా రాకేశ్ ఉప్పలపాటి దర్శకత్వంలో ఎస్.వి2 ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం.. లాంఛనంగా ప్రారంభం
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ బెల్లంకొండ మూడో చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా చేసిన తొలి రెండు చిత్రాల షూటింగ్ తుది దశకు చేరుకున్నాయి.ఎస్.వి2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తొలి చిత్రంగా నాంది వంటి డిఫరెంట్ మూవీని నిర్మించి.. సూపర్ హిట్ కొట్టి అభిరుచి గల నిర్మాతగా నిరూపించుకున్న నిర్మాత సతీశ్ వర్మ తన బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.2గా గణేశ్ బెల్లంకొండ సినిమాను నిర్మిస్తున్నారు.ప్రముఖ దర్శకుడు తేజ శిష్యుడు రాకేశ్ ఉప్పలపాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ న్యూ ఏజ్ థ్రిల్లర్‌కు రాకేశ్ స్క్రీన్ ప్లే రాయగా, కథను అందించిన ప్రముఖ రచయిత కృష్ణ చైతన్య మాటలు, పాటలను కూడా రాస్తున్నారు.సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి…
Rakul Preet Singh’s First Look As Obulamma In Panja Vaisshnav Tej, Krish and First Frame Entertainments Kondapolam
Mega sensation Vaishnav Tej’s first look from creative director Krish Jagarlamudi’s latest directorial Kondapolam was released recently to terrific response. Now, the team has unveiled first look of stunning diva Rakul Preet Singh who plays the role of Obulamma in the film.A small glimpse from a song shows Vaishnav Tej hugging Rakul Preet Singh affectionately from behind in forest and their pairing looks fresh on screen. Rakul who has got a meaty role appears as a village belle in half saree. MM Keeravani does the magic again with his music.The…
వైష్ణవ్ తేజ్, క్రిష్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం కొండపొలం నుంచి రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ లుక్ విడుదల
మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ కొండపొలం. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం రోజున ఈ చిత్రంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రకుల్ ఈ చిత్రంలో ఓబులమ్మ అనే పల్లెటూరి అమ్మాయిగా నటించింది.రకుల్ లుక్‌ను రివీల్ చేస్తూ కొండపొలం చిత్రం నుంచి ఓ సాంగ్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అడవిలో రకుల్ ప్రీత్ సింగ్‌ను ప్రేమతో, వెనుక నుంచి వైష్ణవ్ కౌగించుకునే సన్నివేశం గ్లింప్స్‌లో కనిపిస్తుంది. వైష్ణవ్, రకుల్ జోడి స్క్రీన్‌పై ఓ ఫ్రెష్ ఫీల్‌నిస్తుంది. హాఫ్ శారీలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ ఓ చక్కటి పాత్ర చేసిందని అర్థమవుతుంది. సీనియర్…
అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు
చిరంజీవి.. నాకే కాదు ఎందరికో మార్గదర్శి.చిరంజీవి… నాకే కాదు ఎందరికో స్ఫూర్తి ప్రదాత.చిరంజీవి.. నాకే కాదు ఎందరికో ఆదర్శప్రాయుడు.ఇలా శ్రీ చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకొన్నా కొన్ని మిగిలిపోయే ఉంటాయి. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే.. ఆయనలోని సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టం. అన్నయ్యను అభిమానించి ఆరాధించే లక్షలాదిమందిలో నేను తొలి అభిమానిని. ఆయనను చూస్తూ.. ఆయన సినిమాలను వీక్షిస్తూ… ఆయన ఉన్నతిని కనులార చూశాను. ఒక అసామాన్యునిగా ఎదిగిన సామాన్యుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనలోని అద్భుత లక్షణం. భారతీయ సినీ యవనికపై తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నా.. తెలుగు సినిమాను భారత చలనచిత్ర రంగంలో అగ్రపథాన నిలబెట్టినా.. అవార్డులు రివార్డులు ఎన్ని వరించినా… నందులు తరలి వచ్చినా… పద్మభూషణ్ గా కీర్తి గడించినా… చట్ట సభ సభ్యునిగా.. కేంద్ర…
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రం శ్రీదేవి శోభన్‌బాబును అనౌన్స్ చేసిన గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు(ఆగస్ట్ 22).. ఈ సందర్భంగా శనివారం రోజున గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల రూపొందించనున్నకొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. శ్రీదేవి శోభన్‌బాబు అనే పేరుతో రూపొందనున్న ఈ క్యూట్ లవ్‌స్టోరిలో యువ కథానాయకుడు సంతోశ్ శోభన్, జానులో చిన్ననాటి సమంత పాత్రలో నటించి గౌరి జి.కిషన్ ..జంటగా నటిస్తున్నారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో విష్ణు ప్రసాద్, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వీడియో ప్రోమోను గమనిస్తే .. సంతోశ్ శోభన్, గౌరి జి.కిషన్ దగ్గరగా నిలుచుకుని కళ్లు మూసుకుని ప్రేమ తన్మయత్వంలో ఉన్నట్లు కనిపిస్తుంటే, బ్యాగ్రౌండ్‌లో ఓ రంగుల ఇల్లు కనిపిస్తుంది. కలర్‌ఫుల్ లవ్‌స్టోరిగా రూపొందనున్న శ్రీదేవి శోభన్‌బాబుతో సుష్మిత కొణిదెలతొలిసారి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. త్వరలోనే ఈ చిత్రంలో నటించబోయే ఇతర…
దేవినేని ఉమామహేశ్వరరావు తో హీరో నారా రోహిత్ భేటి
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు తో ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ , నిర్మాత అట్లూరి నారాయణ రావు తాడికొండ సాయి కృష్ణ భేటి అయ్యారు. గొల్లపూడి లోని ఉమామహేశ్వరరావు నివాసంలో ఆయన్ను కలిశారు. వారు మాట్లాడుతూ ప్రజల మనిషి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో వారి సమస్యలు పరిష్కారిస్తూ వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే వ్యక్తి. ప్రజల కోసం పనిచేసే వారికి ప్రజా మద్దతు, ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటాయన్నారు
ఆగస్ట్ 23న హీరో నితిన్ ‘మాస్ట్రో’ ట్రైలర్
హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్టగా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ప్రముఖ డిజిటల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో విడుదలవుతున్న ఈ సినిమా నితిన్ ల్యాండ్ మార్క్‌గా నటిస్తోన్న 30వ చిత్రం. ఈ సినిమా ట్రైలర్‌ను ఆగస్ట్ 23, సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ మేకర్స్.. నితిన్, నభా నటేశ్, తమన్నా భాటియా ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు.బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిలర్‌గా రూపొందుతున్న మాస్ట్రో చిత్రం కోసం డైరెక్టర్ మేర్లపాక గాంధీ, హీరోయిన్స్ నభా నటేశ్, తమన్నాలతో కలిసి తొలిసారి నటిస్తున్నారు హీరో నితిన్. నభా నటేశ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తే, తమన్నా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు సినిమాపై జబ్ క్రియేట్…
Nithiin’s Maestro Trailer Releasing On August 23
Hero Nithiin’s milestone 30th film Maestro being directed by talented director Merlapaka Gandhi will release directly on the streaming platform Disney + Hotstar. The makers through a poster that features Nithiin, Nabha Natesh and Tamannaah Bhatia announced to release the film’s trailer on August 23rd at 5 PM.Billed to be a black comedy crime thriller, Maestro marks Nithiin’s first time association with director Merlapaka Gandhi and heroines Nabha Natesh and Tamannaah Bhatia. While Nabha played Nithiin’s love interest, Tamannaah will be seen in an important role.The film’s teaser and songs…
