Ravindrasoori Rathali-5
Category: FILM NEWS
నా అభిమాన గురువుతో కాసేపు: విరహత్ అలీ
భాస్కర్ సార్ అంటే… ఆ రోజుల్లో గజ్వేల్ లో హడల్. ఆయన విధించే రకరకాల శిక్షలు యాది చేసుకుంటే పోలీసుల థర్డ్ డిగ్రీ గుర్తుకువచ్చేది. దాదాపు నాలుగు దశాబ్దాలు వెనక్కి వెళ్తే… గజ్వేల్ హైస్కూల్ లో మాకు లెక్కలు బోధించిన భాస్కర్ సార్ పేరు వింటేనే చెమటలు పుట్టేవి. ఆయన చాలా స్ట్రిక్ట్… ఆ సబ్జెక్టులో మేమేమో వీక్… ఇంకేముంది మా క్లాసులో ఆయన లాఠీ దెబ్బలు తినని విద్యార్థి అంటూ ఉండడు. ఆయన గట్టిగా కేక వేస్తే చడ్డీలు తడిసేవి. శిక్షలను పక్కన బెడితే, లెక్కల సబ్జెక్టులో శ్రద్ధగా ఆయన వద్ద తర్ఫీదు పొందిన ఎందరో విద్యార్థులు ఉన్నత స్థాయిల్లో ఎదిగ గలిగారు. విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందించడంలో ఆయన చేసిన కృషి అభినందనీయం. ఒక్కమాటలో చెప్పాలంటే అంకితాభావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిన గురువు. ఆయనను అభిమానించే…
అందరి మన్ననలు పొందుతూ సంచలనం సృష్టిస్తున్న ‘కార్పొరేటర్’ ట్రైలర్
సమీప మూవీస్ మరియు యు & ఐ స్టూడియోస్ పతాకాలపై హాస్య నటుడు షకలక శంకర్ , సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి హీరో,హీరోయిన్లు గా సంజయ్ పూనూరి దర్సకత్వంలో ఎ. పద్మనాభిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘కార్పొరేటర్’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చెసుకొని సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు “కార్పోరేటర్” ట్రైలర్ ను విడుదల చేశారు.ఈ సందర్భంగాహీరో షకలక శంకర్ మాట్లాడుతూ.. మేము విడుదల చేసిన ట్రైలర్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ లో నా యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని చాలా మంది ఫోన్స్ చేసి ప్రశంశిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా ట్రైలర్ ను ఇంతపెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు.చిత్ర దర్శక,నిర్మాతలు మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో షకలక…
Megastar Chiranjeevi – Mohan Raja – Konidela Productions And Super Good Films – ‘#Chiru153’ Titled Godfather
Megastar Chiranjeevi’s 153rd film,Presented by Konidela Surekha,directed by Mohan Raja and produced grandly by Konidela Productions and Super Good Films, gets a powerful title. Chiru153 will be called Godfather from now onwards.The title has been announced through a poster and a motion poster on the occasion of Chiranjeevi’s birthday, which falls tomorrow.The motion poster is interesting with the letters of MEGASTAR transforming into the title GODFATHER. It is also impressive of how Chiranjeevi’s shadow is shaped like Chess Coin justifying the title. Thaman’s Background score with Godfather chorus is again…
మెగాస్టార్ చిరంజీవి – మోహన్‌రాజా – కొణిదెల ప్రొడక్షన్స్- సూపర్‌గుడ్ ఫిల్మ్స్ కాంబినేషన్‌లో చిరంజీవి 153వ చిత్రం‘గాడ్ ఫాదర్’
మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. మోహన్ రాజా డైరెక్టర్‌గా, శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్స్‌పై ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు(ఆగస్ట్ 22) సందర్భంగా టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.మోషన్ పోస్టర్‌ను గమనిస్తే.. మెగాస్టార్ అనే పేరులోని అక్షరాలు ‘గాడ్ ఫాదర్’గా మారడాన్ని గమనించవచ్చు. అలాగే చిరంజీవి నీడ, చెస్ కాయిన్ స్టైల్లో టైటిల్‌కు యాప్ట్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ వింటుంటే ఓ ఎనర్జీ వస్తుంది.ఇక టైటిల్ పోస్టర్‌ను గమనిస్తే .. చిరంజీవి వెనక్కి తిరిగి నిలబడి చూస్తున్నారు. ఆయన చూపుల్లో ఓ ఇన్‌టెన్స్ కనిపిస్తుంది. అలాగే ఆయన…
పుట్టినరోజు సందర్భంగా రైటర్ పద్మభూషణ్ కుటుంబాన్ని పరిచయం చేసిన సుహాస్
కలర్‌ఫోటో చిత్రంతో హీరోగా తొలి సక్సెస్ అందుకున్న సుహాస్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా మారిపోయారు. ఈ చిత్రాల్లో రైటర్ పద్మభూషణ్ ఒకటి. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఓ సాంగ్ మినహా ఎంటైర్ షూటింగ్ పూర్తయ్యింది.కొత్త ఏడాది సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్ ఇప్పుడు సుహాస్ పుట్టినరోజు సంరద్భంగా రైటర్ పద్మభూషణ్ ఫ్యామిలీ పోస్టర్‌ను విడుదల చేశారు.సుహాస్ తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి, తల్లి పాత్రలో ప్రముఖ నటి రోహిణి నటిస్తున్నారు. ఈ బర్త్ డే స్పెషల్ పోస్టర్‌ను గమనిస్తే ఇందులో అందరూ సెలబ్రేషన్స్ మూడ్‌లో కనిపిస్తున్నారు.ష్మణుఖ ప్రశాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సుహాస్ అనేక ఇబ్బందులు పడే రైటర్ పాత్రలో కనిపించబోతున్నారు. మనోహర్ గోవింద స్వామి…
Suhas Introduces Writer Padmabhushan’s Family On His Birthday
Suhas made successful debut as hero with Colour Photo and he is now busy with bunch of interesting projects. Among them, Writer Padmabhushan is in final stage of production. The film’s entire shooting has been wrapped up, except for a song.The makers released first look poster of the film on the eve of NEW Year and they have come up with a new poster to introduce Writer Padmabhushan’s Family on Suhas’ birthday.While Ashish Vidyarthi is playing Suhas’ father, Rohini will be seen as his mother. They are seen in celebrations…
101 జిల్లాల అందగాడు నుంచి ఓ అలసిన సంచారి… వీడియో సాంగ్ రిలీజ్
ఓ అలసిన సంచారి పరుగులు ఏ దారి నిలబడు ఓసారి ఈ బతుకను మారాసి అలజడి రాజేసి అడుగిడ నీకేసి నీ కలలను కాజేసి…అంటూ దూరమైన ప్రేయసి రుహానీ శర్మ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు హీరో అవసరాల శ్రీనివాస్. ఇంతకీ వారిద్దరి మధ్య ఏం జరిగింది.. ఎందుకు మనస్పర్దలు వచ్చాయి అనే సంగతి తెలుసుకోవాలంటే మాత్రం సెప్టెంబర్ 3న విడుదల కాబోతున్న 101 జిల్లాల అందగాడు సినిమా చూడాలంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.దర్శకుడిగా వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కిస్తూ.. నటుడిగా విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న అవసరాల శ్రీనివాస్ కథానాయకుడిగా, రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించిన చిత్రం 101 జిల్లాల అందగాడు. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌వీసీ-ఎఫ్ఈఈ…
పుట్టినరోజు సందర్భంగా `రైటర్ పద్మభూషణ్` కుటుంబాన్ని పరిచయం చేసిన సుహాస్
`కలర్‌ఫోటో` చిత్రంతో హీరోగా తొలి సక్సెస్ అందుకున్న సుహాస్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా మారిపోయారు. ఈ చిత్రాల్లో `రైటర్ పద్మభూషణ్` ఒకటి. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఓ సాంగ్ మినహా ఎంటైర్ షూటింగ్ పూర్తయ్యింది. కొత్త ఏడాది సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్ ఇప్పుడు సుహాస్ పుట్టినరోజు సంరద్భంగా `రైటర్ పద్మభూషణ్` ఫ్యామిలీ పోస్టర్‌ను విడుదల చేశారు. సుహాస్ తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి, తల్లి పాత్రలో ప్రముఖ నటి రోహిణి నటిస్తున్నారు. ఈ బర్త్ డే స్పెషల్ పోస్టర్‌ను గమనిస్తే ఇందులో అందరూ సెలబ్రేషన్స్ మూడ్‌లో కనిపిస్తున్నారు.ష్మణుఖ ప్రశాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సుహాస్ అనేక ఇబ్బందులు పడే రైటర్ పాత్రలో కనిపించబోతున్నారు. మనోహర్…
Suhas Introduces Writer Padmabhushan’s Family On His Birthday
Suhas made successful debut as hero with Colour Photo and he is now busy with bunch of interesting projects. Among them, Writer Padmabhushan is in final stage of production. The film’s entire shooting has been wrapped up, except for a song.The makers released first look poster of the film on the eve of NEW Year and they have come up with a new poster to introduce Writer Padmabhushan’s Family on Suhas’ birthday.While Ashish Vidyarthi is playing Suhas’ father, Rohini will be seen as his mother. They are seen in celebrations…
