Dashing director Puri Jagannadh has provided story, screenplay and dialogues for his son Akash Puri’s next outing Romantic being helmed by his protégé Anil Paduri. After delivering a blockbuster with ‘iSmart Shankar’, Puri Jagannadh and Charmme Kaur are producing ‘Romantic’ under Puri Jagannadh Touring Talkies and Puri Connects banners.The makers have announced release date of Romantic through a striking ‘Romantic’ poster. Akash is seen following the glamorous looking Ketika Sharma in a foreign location. Akash looks dapper, while Ketika is pretty here. Moreover, their pairing looks adorable.The worldwide theatrical release…
Category: FILM NEWS
‘మహాసముద్రం’ ట్రైలర్ ఎంతో ఇంటెన్స్‌తో ఆసక్తిని రేకెత్తించేలా ఉంది : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్
శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇన్‌టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 23న విడుదల చేశారు. ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లను ఫర్‌ఫెక్ట్‌గా బ్లెండ్ చేసిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. రిలీజైన రెండు రోజుల్లోనే 6.5మిలియన్ల వ్యూస్‌తో ఇప్పటికీ నెం.1 ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటికే ఈ ట్రైలర్ ఎంతో మంది సెలెబ్రిటీలను ఆకట్టుకుంది. ఇక తాజాగా పాన్ ఇండియన్ స్టార్ ట్రైలర్ పై స్పందించారు.`మహా సముద్రం ట్రైలర్…
ఆలేరు జర్నలిస్టులకు ‘ఆరాధన’ పురస్కారాలు
హైద్రాబాద్ లోని ‘ఆరాధన’ సంస్థ తన 26వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డులను ప్రకటించాయి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన పాత్రికేయులు హనుమకొండ ఉపేంద్రాచారి (మహా న్యూస్), గుండు మధుసూదన్ (సత్య ఛానల్)లకు ‘ఆరాధన’ పురస్కారాలు వరించాయి. హైద్రాబాద్ లోని ‘ఆరాధన’ సంస్థ తన 26వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డులను ప్రకటించాయి. ఈ సందర్బంగా ‘ఆరాధన’ సంస్థ వ్యవస్థాపకులు, ప్రధాన కార్యదర్శి లోకం కృష్ణయ్య ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. గత 25 ఏళ్లుగా తమ సంస్థ వివిధ రంగాల్లో నిష్ణాతులైన ఎందరినో సత్కరించి పురస్కారాలను అందజేస్తోందని తెలిపారు. దానిలో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన పాత్రికేయులు హనుమకొండ ఉపేంద్రాచారి (మహా న్యూస్), గుండు మధుసూదన్ (సత్య ఛానల్)లకు ‘ఆరాధన’ పురస్కారాలు ప్రకటించినట్లు పేర్కొన్నారు. హనుమకొండ ఉపేంద్రాచారి ప్రస్తుతం…
రాజాగారు బయటకొస్తే…రాజాగారు వేటకొస్తే…అదిరెలే అదిరెలే!
యువ హీరో కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ‘రాజా విక్రమార్క’ చిత్రంలో థీమ్ సాంగ్ విడుదల కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘రాజా విక్రమార్క’. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ కథానాయికగా కనిపించన్నారు. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆమె పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. ఈ రోజు (సెప్టెంబర్ 21) కార్తీకేయ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో థీమ్ సాంగ్ విడుదల చేశారు.‘రాజా గారు బయటకొస్తేప్రమాదమే ప్రయాసతో పరారు అంతేరాజా గారు వేటకొస్తేభుజాలపై షికారులే ఖరారు అంతేఅదిరెలేఇంచైనా తగ్గదింక ఠీవి నీదేఅదిరెలేకంగారు…
Mega Power Star Ram Charan Launched Teaser Of Raj Tarun, Sreenu Gavireddy, Annapurna Studios, SVCLLP Anubhavinchu Raja
Young and talented hero Raj Tarun has teamed up with director Sreenu Gavireddy for an out and out entertainer Anubhavinchu Raja being produced by Annapurna Studios Pvt Ltd, in association with Sree Venkateswara Cinemas LLP (SVCLLP).King Akkineni Nagarjuna launched first look of Anubhavinchu Raja few days ago and it got tremendous response. Today, mega power star Ram Charan has unleashed teaser of the movie. “I thoroughly enjoyed Anubhavinchu Raja teaser. You too will love it. All the best to the entire team,” said Ram Charan.The teaser starts off showcasing Kodi…
NETFLIX ALL SET TO WELCOME A NEW SUPERHERO, MINNAL MURALI THIS CHRISTMAS EVE
Minnal Murali, starring Tovino Thomas, will premiere worldwide on December 24, 2021 only on Netflix Mumbai, September 23, 2021: Celebrate Christmas eve with Netflix’s upcoming film, Minnal Murali. Set in the ‘90s, Minnal Murali, is the origin story of Jaison, an ordinary man-turned-superhero (Murali), who is struck by a bolt of lightning which bestows him with special powers. Produced by Weekend Blockbusters (Sophia Paul), this action film is directed by Basil Joseph, starring Malayalam icon Tovino Thomas as the unexpected superhero Minnal Murali along with Guru Somasundaram, Harisree Ashokan and…
క్రిస్మస్ కానుకగా నెట్ ఫ్లిక్స్‌లో సూపర్ హీరో ‘మిన్నల్ మురళి’
టోవినో థామస్ నటించిన మిన్నల్ మురళి చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో డిసెంబర్ 24న రాబోతోంది. నెట్ ఫ్లిక్స్‌లో రాబోతోన్న మిన్నల్ మురళి చిత్రంతో క్రిస్మస్ మరింత సందడిగా మారనుంది. జైసన్ అనే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఓ సాధారణ వ్యక్తి నుంచి అతింద్రీయ శక్తులను సాధించిన సూపర్ హీరో (మురళి) కథే మిన్నల్ మురళి. ఈ చిత్రాన్ని సోపియా పాల్ వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్ మీద నిర్మిస్తుండగా.. బసిలో జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మాలీవుడ్ ఐకాన్ టోవినో థామస్.. సూపర్ హీరో మిన్నల్ మురళి పాత్రను పోషిస్తున్నారు. గురు సోమసుందరం, హరిశ్రీ అశోకన్, అజు వర్గీస్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మళయాలంలో రుపొందినప్పటికీ .. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డబ్ కానుంది.…
‘రిచిగాడి పెళ్లి’ లోని ‘ఏమిటిది మతి లేదా.. ప్రాణమా…’ పాట వింటుంటే..మళ్లీ మళ్లీ వినాలనేలా ఉంది: ప్రముఖ సంగీత దర్శకుడు థమన్
కె ఎస్ ఫిలిం వర్క్స్ సంస్థ నుండి రాబోయే చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని “రిచి గాడి పెళ్లి” 9అనే టైటిల్ తో విడుదలకు సిద్ధంగా ఉంది. అనంత్ శ్రీరామ్ రాసిన “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా” పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కైలాష్ గారు ఇదివరకే బాహుబలి, భరత్ అనే నేను,, మున్నా,మిర్చి, పరుగు అరుంధతి,గోపాల గోపాల, రాజన్న వంటి అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు పాడారు. అలాగే ఈ చిత్రంలో పాడిన “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా” అను పాటను ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ గారు మెచ్చుకున్నారు, ఈ పాట గురించి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ .. “రిచిగాడి పెళ్లి” లోని “ఏమిటిది మతి లేదా.. ప్రాణమా..” సాంగ్ చూశాను. కైలాష్ గారు ఏక్స్ట్రార్డినరీగా పాడారు, తన…
‘లాంప్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
నువ్వుల వినోద్, కోటి కిరణ్, మధుప్రియ, అవంతిక హీరో హీరోయిన్లుగా చరిత సినిమా ఆర్ట్స్ బ్యానర్ పై రాజశేఖర్ దర్శకుడిగా ఏడుచేపలకథ చిత్ర నిర్మాత జి వి యన్ శేఖర్ రెడ్డి నిర్మించిన “లాంప్ ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రపంచ ప్రఖ్యాత నవలా రచయత డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ విడుదల చేసారు. ఈ సందర్భంగా యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ … లాంప్ మూవీ కథ తెలుసు డైరెక్టర్ రాజశేఖర్ నాకు స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎక్సయిటింగ్ గా ఫీల్ అయ్యా అంతర్లీనంగా మంచి మెసేజ్ కూడా ఉంది , ఏడుచేపలకథ చిత్ర నిర్మాత ఈ సినిమాను ఎక్కడ కంప్రమైస్ కాకుండా నిర్మించి ఉంటారు ప్రేక్షకులు కూడా ఈ సినిమా ని బాగా ఆదరించాలని ఈ చిత్రంలో నటించిన నటీనటులకు సాంకేతిక నిపుణలకు మంచిపేరు…
ఆద్యంతం అలరించే ‘అసలేం జరిగిందంటే…?’ : అక్టోబర్ 1 విడుదల
“అసలు ఏం జరిగిందంటే” చిత్రం అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టొరీతో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం అలరించనుంది. “పెదరాయుడు, ఆహా, పెళ్లి చేసుకుందాం, దేవి” తదితర సూపర్ హిట్ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా.. మొన్న వచ్చిన మాస్టర్ సినిమాలో విజయ్ సేతుపతికి చిన్నప్పటి కారెక్టర్ తో మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ కథానాయకుడిగా.. శ్రీపల్లవి, కారుణ్య చౌదరి, కరోణ్య కత్రిన్ హీరోయిన్లుగా, ‘రమణా లోడెత్తాలిరా’ ఫేమ్ కుమనన్ సేతురామన్, హరితేజ, షఫీ, షాని సాల్మన్, జబర్దస్త్ ఫణి మరియు దొరబాబు ముఖ్య పాత్రలలో రూపొందిన ఈ సినిమా కుటుంబం అందరూ కలిసి చూసి ఆనందించేలా ఉంటుంది అని.. అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అని చిత్ర రచయిత & దర్శకుడు శ్రీనివాస్ బండారి తెలియజేసారు. జి.ఎస్.ఫిలిమ్స్ వారు…
