మనమంతా గర్వపడే చిత్రమిది : దర్శకుడు క్రిష్ ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత మెగాసెన్సేషన్ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం కొండపొలం. యాక్షన్ మరియు అడ్వెంచరస్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదల కాబోతోంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ‘కొండపొలం’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా…రచ్చ రవి మాట్లాడుతూ.. ‘కొన్ని సినిమాలు రంజింపచేస్తాయి.. మరికొన్ని ఉత్తేజపరుస్తాయి.. ఇంకొన్ని సినిమాలు చూస్తే ఆలోచించేలా చేస్తాయి.. కానీ రంజింపచేస్తూ, ఉత్తేజపరుస్తూ, ఆలోచించేలా చేస్తే సినిమానే కొండపొలం’ అని అన్నారు.‘రంగస్థలం’ ఫేమ్ మహేష్ మాట్లాడుతూ..…
Category: FILM NEWS
గోపీచంద్‌కు సరైన స్క్రిప్ట్ ‘ఆరడుగుల బుల్లెట్’ : దర్శకుడు బి.గోపాల్
గోపీచంద్ – నయనతార హీరో హీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 8న ఈ చిత్రం థియేట్రికల్ విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు బి. గోపాల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు అయన మాటల్లోనే.. ఈ చిత్రం ఆరడుగుల బుల్లెట్ ఓ కమర్షియల్ సినిమా. తండ్రీ కొడుకుల మధ్య జరిగే కథ. ఆకతాయి కొడుకుని తండ్రి దూరంగా పెట్టడం, ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే ఆ కొడుకే వచ్చి కాపాడతాడు. ఆ తండ్రి కొడుకును ఎంతలా అపార్ఠం చేసుకున్నాడు.. ఎంతలా మిస్ అయ్యాడు.. ఆ ఫ్యామిలీని అతను ఎలా కాపాడాడు అనేదే కథ. మణిశర్మ గారు ఇచ్చిన సంగీతం బాగుంది. సమరసింహారెడ్డి,…
‘నేను లేని నా ప్రేమ కథ’ పాటలు, ట్రైలర్ విడుదల
లక్ష్మీ కందుకూరి సమర్పించు సరస్వతి క్రియేషన్స్ ,త్రిషాల ఏంటర్ టైన్మెంట్స్ పతాకాలపై నవీన్ చంద్ర క్రిష్ సిద్ది పల్లి, గాయత్రి ఆర్ సురేష్, అదితి మ్యాకల్, రాజా రవీంద్ర నటీనటులుగా సురేష్ ఉత్తరాది దర్శకత్వంలో కళ్యాణ్ కందుకూరి, డాక్టర్ భాస్కర్ రావ్ అన్నదాత లు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం “నేను లేని నా ప్రేమకథ” అక్టోబర్ 8న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతున్న సందర్భంగా హైదరాబాద్ లోని రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో ఈ చిత్రం ట్రైలర్ మరియు పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత వివేక్ కూచిభొట్ల, కొరియోగ్రాఫర్ స్వర్ణ బాబు. బి.యన్ ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంజనా షా, యు.ఎఫ్. ఓ మూవీస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గుంటూరు లక్ష్మణ్ లు చిత్రం…
గోపీచంద్, నయనతార ‘ఆరడుగుల బుల్లెట్’ ట్రైలర్ విడుదల
మ్యాచో స్టార్ గోపీచంద్ – నయనతార హీరో హీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”ఆరడుగుల బుల్లెట్”. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ మీద తాండ్ర రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 8న ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.‘పేరు శివ.. పుట్టింది బెజవాడ.. పెరిగింది హైదరాబాద్.. పరిచయమైతే నేను మర్చిపోను.. పంగా అయితే నువ్వు మర్చిపోలేవ్’ అని గోపీచంద్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. పనీ పాటా లేకుండా తిరుగుతూ తండ్రితో తిట్లు తినే కుర్రాడిగా హీరో క్యారెక్టరైజేషన్ ని పరిచయం చేశారు. గోపీచంద్ తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించారు. ‘పోషించలేని వాడికి ప్రేమ ఎందుకు? పడి తినే వాడికి…
Gopichand, Nayanthara, B Gopal, Jaya Balaji Real Media’s Aaradugula Bullet Trailer Out
Macho Hero Gopichand and mass director B Gopal worked together for a mass and action entertainer Aaradugula Bullet where stunning diva Nayanthara played the lead actress. Thandra Ramesh produced the film under Jaya Balaji Real Media banner.The film’s theatrical trailer is out now. Going by the trailer Gopichand plays a happy-go-lucky guy and his father Prakash Raj always scolds him for being so irresponsible. Nayanthara appears as his girlfriend who tells him to take care of her expenses.Meanwhile, a local don and his men bashes Prakash Raj. Then comes Gopichand…
‘ఇదే మా కథ’ ఎమోషనల్ హిట్ : దర్శకుడు గురు పవన్
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్య హోప్‌లు కలిసి నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జీ మహేష్ తెరకెక్కిన ఈ సినిమాకు గురు పవన్ దర్శకుడు. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…దర్శకుడు గురు పవన్ మాట్లాడుతూ.. ‘మౌత్ పబ్లిసిటీతోనే ఈ సినిమా ముందుకు వెళ్తోంది. అందుకే ఈ సక్సెస్ మీట్‌కు ఎమోషనల్ హిట్ అని పెట్టాం. నిన్న (శనివారం) నాడు ఓ ఫోన్ కాల్ వచ్చింది. మార్నింగ్ సినిమా చూశాను.. ఈవినింగ్ మళ్లీ ఫ్యామిలీని కూడా తీసుకెళ్లాం అని చెప్పారు. అది విని చాలా సంతోషమనిపించింది. యూత్ కూడా సినిమా చూసి వారి ఫ్యామిలీని తీసుకెళ్లి చూపించారు. సినిమా విజయం సాధించిందని చెప్పడానికి…
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మతిభ్రమించింది : యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ
మహిళలందరూ భార్యలా బతుకమ్మ సందర్భంగా మహిళలకు తీవ్ర అవమానం ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి తెలంగాణా మహిళలు అందరూ ముఖ్యమంత్రి కేసిఆర్ కు భార్యలని స్టేషన్ ఘణపురం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అనటం చాలా భాదాకరమని ఈవిషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టిపిసిసి మహిళా కాంగ్రెస్ కోఆర్డినేటర్, యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ అన్నారు.ఎంఎల్ఏ రాజయ్య మహిళల పట్ల మాట్లాడిన సంఘటనపై ఆదివారం విలేఖరులతో మాట్లాడారు.బతుకమ్మ చీరల పంపిణీలో ఎంఎల్ఎ రాజయ్య తెలంగాణ మహిళలందరికీ కెసిఆరే భర్త అని మాట్లాడటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.తెలంగాణ మహిళలకు కేదిఆర్ భర్త అయితే భార్యను ఉన్న ఆ భర్తలు ఎవరో తెలపాలని అన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు,మంత్రులకు మతిభ్రమించి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని తెలంగాణ మహిళలకు బతుకమ్మ తరపున మాట్లాడి అవమానించిన టిఆర్ఎస్…
కమల్ హాసన్- లోకేష్ కనగరాజ్ ‘విక్రమ్’ సెకండ్ షెడ్యూల్ పూర్తి
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి నిర్మాణ భాగస్వామిగా కూడా బాధ్యతలు చేపట్టారు కమల్ హాసన్.ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ భాగమవుతున్నారు. ఈ ఏడాది జూలైలో విడుదల చేసిన ‘విక్రమ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకొని సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్న చిత్రయూనిట్.. తాజాగా సెకండ్ షెడ్యూల్ ఫినిష్ చేశారు. ఈ సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు.‘విక్రమ్’ సెకండ్ షెడ్యూల్ సక్సెస్ ఫుల్‌గా ఫినిష్ అయిందని పేర్కొంటూ దర్శకుడు లోకేష్ కనగరాజ్…
Kamal Haasan, Lokesh Kanagaraj’s Vikram Second Schedule Wrapped Up
Universal hero Kamal Haasan and successful director Lokesh Kanagaraj have teamed up for an action thriller titled Vikram. Besides playing the lead role, Kamal Haasan is also producing the film in association with R Mahendran under Raaj Kamal Films International banner.Lokesh Kanagaraj managed to bring together three powerhouse performers – Kamal Haasan, Vijay Sethupathi and Fahadh Faasil – for Vikram. The first look of Vikram, which was unveiled in July this year, garnered the interest. The shooting is progressing at a brisk pace. Both Vijay Sethupathi and Fahadh Faasil joined…
టార్గెట్ల పేరుతో టార్చర్ ఆపండి: టీయూడబ్ల్యూజే నేత విరాహత్ అలీ
యాడ్స్ టార్గెట్ల పేరుతో జర్నలిస్టులను మీడియా సంస్థల నిర్వాహకులు టార్చర్ పెడుతుండడంతో మానసిక వత్తిళ్లకు గురై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది… జర్నలిస్టులు వార్తల సేకరణకు నియామకం అవుతున్నారే తప్పా, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చేసే పనులు చేయడానికి కాదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అన్నారు. ఓ వైపు అప్పుల భారం, మరోవైపు తాను పనిచేస్తున్న మీడియా సంస్థ యాడ్స్ వేధింపులు భరించలేక మెదక్ జిల్లా నర్సాపూర్ వార్త పత్రిక సీనియర్ పాత్రికేయుడు ప్రవీణ్ కుమార్ గౌడ్ నిన్న రాత్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణాలను అతను సూసైడ్ నోట్ లో వెల్లడించాడు. కాగా సోమవారం నాడు అతని అంత్యక్రియలు నర్సాపూర్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా విరాహత్…
