మాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపొందనున్న మ్యూజికల్ మూవీ ‘మ్యూజిక్ స్కూల్’ ఎంతో విశిష్టమైన దసరా రోజున లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగు, హిందీ భాషల్లో పాపారావు బియ్యాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున చిత్ర యూనిట్ ఈ సినిమా కోసం సిద్ధం కావడం అనేది అందరిలో తెలియని ఓ పాజిటివిటీని నింపింది. పాపారావు బియ్యాల దర్శకుడిగా తెలుగు, హిందీ భాషల్లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మ్యూజిక్ స్కూల్ మూవీని తెరకెక్కిస్తుండటం సినీ ప్రేక్షకాభిమానుల్లో తెలియని ఓ ఎగ్జయిట్‌మెంట్ క్రియేట్ అయ్యింది. శర్మన్ జోషి, శ్రియా శరన్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రంలో సింగర్ షాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. నవంబర్ 15 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గోవాలో ప్రారంభమవుతుంది. సినిమాలోని 12 సాంగ్స్ సహా అన్నింటికీ సంబంధించిన రిహార్సల్‌ను హైదరాబాద్‌లో…
Category: FILM NEWS
Rowdy Star Vijay Deverakonda thrilled his fans on Dussehra
Rowdy Star Vijay Deverakonda doubled the Dussehra festive vibes by a cheerful interaction through his twitter handle, last night.Making his fans overjoyed, he promised to make their wishes happen. Highlighting some of his grants, he promised to visit a fan’s home for lunch, promised to watch Liger in own city of the other, another fan is being promised with a 1 year free pass to watch any movie in AVD Theatre, accepted to watch Liger with all the Rowdy Gang & even accepted to take a fan to Prabhas.Amidst the…
అప్రతిహత విజయయాత్ర: అమెజాన్ ప్రైమ్ లో ‘క్షీరసాగర మథనం’కు పది కోట్ల వీక్షణలు
“బిగ్ బాస్” ఫేమ్ మానస్ నాగులపల్లి హీరోగా నటించిన “క్షీర సాగర మథనం” చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికి ఈ చిత్రానికి “పది కోట్ల వీక్షణలు” నమోదయ్యాయి. విడుదలైన మూడు నాలుగు రోజులకే టాప్-2లో స్థానం సంపాదించుకున్న ఈ చిత్రం ఇప్పటికీ టాప్ 5లో కొనసాగుతుండడం విశేషం. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్,… అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్, ప్రదీప్ రుద్ర ఇతర ముఖ్య తారాగణంగా… యువ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన “క్షీరసాగర మథనం” చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ నిర్మించింది. ఆగస్టు 6న థియేటర్స్ లో విడుదలై… కరోనా కారణంగా పరిమిత ఆదరణ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న “అమెజాన్ ప్రైమ్”లో విడుదలై అనూహ్య…
చాగంటి ప్రొడక్షన్ లో ప్రారంభమైన ఆది సాయికుమార్ నూతన చిత్రం
ఆది సాయికుమార్ హీరోగా చాగంటి ప్రొడక్షన్ లో నూతన చిత్ర ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోస్ లో వైభవంగా జరిగింది. శివశంకర్ దేవ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్న ఈ మూవీ ని అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందబోతున్న ఈమూవీ ఆది సాయికుమార్ కెరియర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందని అంటుంది చిత్ర యూనిట్. ప్రముఖ నిర్మాత పుస్కర రామ్మోహాన రావు గారు హీరో ఆది సాయికుమార్ పై క్లాప్ ఇవ్వగా , ప్రముఖ నిర్మాత కె.యస్ రామారావు కెమెరా స్విచ్ఛాన్ చేసారు. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, లగడపాటి శ్రీధర్ , ఈ ప్రారంభోత్సవానికి హాజరై చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.పూజా అనంతరం చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. నిర్మాత…
కరోనా లో కనుమూసిన మహానుభావులకు నృత్య నీరాజనం
కళ పత్రిక, కథక్ కళాక్షేత్ర తో కలసి కరోనా లో కనుమూసిన మహానుభావులకు గొప్ప నృత్య నివాళి కార్యక్రమం నిర్వహించింది. కోవిద సహృదయ ఫౌండేషన్ డాక్టర్ జి.అనూహ్య రెడ్డి గారి సౌజన్యం తో పితృ అమావాస్య నాడు త్యాగరాయ గానసభ ఇందుకు వేదిక అయ్యింది!గత ఏడాదిన్నర కాలం చీకటి దుర్దినాలు అని చెప్పుకోవాల్సిందే! ఎంతో మంది సాహితీవేత్తలు, కళాకారులు, సాంస్కృతిక సంస్థల నిర్వాహకులు, పాత్రికేయులను కోల్పోయాం! మామూలు రోజుల్లో అయితే, ప్రముఖులు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారు కనుమూస్తే …వారి భౌతిక కాయం సందర్శించి నివాళులు అర్పించడం, అనంతరం సంతాప సభ ఏర్పాటు చేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగేది! కరోనా సమయం లో ఇలాంటివేమీ జరిగే పరిస్థితి లేదు! కనీసం చివరి చూపు కూడా దక్కని దుస్థితి! పితృ అమావాస్య రోజున పెద్దలను స్మరించుకోవడం…
సమంతతో ‘శ్రీదేవి మూవీస్’ చిత్రం
సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా నిర్మించనున్నారు. దీనికి ఇద్దరు యువకులు హరి–హరీష్‌దర్శకత్వం వహించనున్నారు. శ్రీదేవి మూవీస్ సంస్థలో ప్రొడక్షన్ నెం 14గా తెరకెక్కనున్నఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కానుంది. విజయదశమిసందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ‘‘విభిన్న కథాంశంతో ఈ సినిమా తీస్తున్నాం. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమిది. బాలకృష్ణగారితో ‘ఆదిత్య 369’ తీశాను. ఆయనతో మరోమూడు చిత్రాలు చేశాను . నానితో ‘జెంటిల్‌మన్’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ నిర్మించాను . ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. చాలాకొత్తగా ఉంటుందీ సినిమా. సమంతగారు కథ వినగానే ఎగ్జైట్ అయ్యారు. వెంటనే ఓకేచెప్పారు. హరి, హరీష్ దర్శక ద్వయాన్ని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాం. నవంబర్‌లోతెలుగు,…
Samantha’s next confirmed in Sivalenka Krishna Prasad’s Sridevi Movies Banner
Lady Superstar Samantha’s next to be a bilingual (Telugu-Tamil) film produced by Sivalenka Krishna Prasad under Sridevi Movies banner as Production No 14.Talented Duo Hari-Harish are debuting as directors with this film.Announcing the project on the occasion of Vijaya Dasami, the team has scheduled movie regular shoot from November.Speaking on the occasion, producer Sivalenka Krishna Prasad says “After making unique films like Aditya 369 with Nandamuri Balakrishna garu, Gentleman with Nani & Sammohanam with Sudheer Babu, we’re producing another unique attempt, a woman oriented story with Samantha as the lead.…
సాయిధరమ్ తేజ్ క్షేమంగా ఇంటికి చేరాడు
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గత నెల10న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలై అపోలో ఆసుపత్రి వైద్యుల సమక్షంలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. కాగా.. తేజ్ పూర్తిగా కోలుకొని ఈ రోజు (అక్టోబర్ 15) ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన తేజ్ అపోలో ఆసుపత్రి వైద్యుల సమక్షంలో దాదాపు 35 రోజులు చికిత్స పొందారు. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చాడని మెగా స్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. “ప్రమాదం నుంచి బయట పడిన తేజ్‌కు ఇది పునర్జన్మ” అంటు ట్వీట్‌లో మెగాస్టార్ పేర్కొన్నారు. అలాగే ఈరోజు తేజ్ బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ శుభాకాంక్షలు తెలిపారు.పవన్…
‘రౌడీ స్టార్’ చీప్ ట్రిక్స్ … దసరా రోజు ఫ్యాన్స్ కు బిస్కట్ వేసిన విజయ్ దేవరకొండ!
విజయదశమి పండగ రోజు ‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా పేరుతో బిస్కేట్స్ వేశాడు. గత రాత్రి ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయిన విజయ్ దేవరకొండ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తడానికి తెగ ప్రయత్నించాడు. ఫ్యాన్స్ ట్వీట్స్ కు రిప్లై ఇస్తూ, వాళ్లు కోరిన కోరికలు నెరవేరుస్తానని ప్రామిస్ చేశారు. ఒక అభిమాని కోరిక మేరకు అతని ఇంటికి భోజనానికి వస్తానని మాటిచ్చారు విజయ్. అలాగే మీతో ‘లైగర్’ మూవీ చూడాలని ఉందన్న మరో అభిమాని కోరిక తీర్చుతూ నువ్వు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లోని థియేటర్ లో ‘లైగర్’ మూవీ చూద్దామని చెప్పి ఖుషీ చేయడానికి ప్రయత్నిచాడు. ఇంకొక అభిమానికి విజయ్ దేవరకొండ ఇటీవల ప్రారంభించిన ఏవీడీ మల్టీప్లెక్స్ లో ఏడాదిపాటు ఏ సినిమా అయినా చూసేందుకు టికెట్…
ప్రకృతినే పూజించే పండుగ సద్దుల బతుకమ్మ: చింతల సాయిబాబ
ప్రకృతినే పూజించే పండుగ సద్దుల బతుకమ్మ. ఆడబిడ్డలంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ బతుకమ్మ అని దీనశరణ్య స్వచ్ఛందసేవా సంస్థ అధ్యక్షులు చింతల సాయిబాబ అన్నారు. గురువారం ఆయన ‘టాలీవుడ్ టైమ్స్ న్యూస్’ ప్రతినిధితో మాట్లాడుతూ ”గడిచిన ఎనిమిది రోజులుగా తీరొక్క పువ్వులతో ఎంతో సంబరంగా జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో భాగంగా నేడు చివరి రోజు సద్దుల బతుకమ్మను ఆడబిడ్డలంతా ఘనంగా జరుపుకున్నారని అయన పేర్కొన్నారు. ప్రజాగాయని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్కతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నామన్నారు. పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే పండగ బతుకమ్మ పండగ అని అన్నారు. ప్రేమ సేవా సదనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మలో పాల్గొని ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశామన్నారు. పూలను పూజించి ఆరాధించే తెలంగాణ బతుకమ్మకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని తీరు…
