యంగ్ హీరోస్ విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ కలిసి చేసిన చిట్ చాట్ “గెట్టింగ్ టు నో ది దేవరకొండాస్’’ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా పుష్పక విమానం రిలీజ్ కు రెడీ అవుతున్న సందర్భంగా ఈ ఇద్దరు సెలబ్రిటీ బ్రదర్స్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చిన్నప్పటి నుంచి టాలీవుడ్ లో హీరోలు అయ్యేదాకా వీరి లైఫ్ లో జరిగిన అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేశారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా దేవరకొండ బ్రదర్స్ మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ కూడా ఆడియెన్స్ కు తెలుస్తోంది. ఆ ఫన్ ఇంటర్వ్యూ హైలైట్స్ చూస్తే.. విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ ప్రైమరీ ఎడ్యుకేషన్ టైమ్ నుంచే హాస్టల్ లో ఉండేవారట. చదువుల్లో ఆనంద్ బెస్ట్, ప్రతి సబ్జెక్ట్…
Category: FILM NEWS
Megastar Chiranjeevi, Meher Ramesh, Anil Sunkara’s Bholaa Shankar Muhurtham Fixed
An auspicious day is set for the launch of Megastar Chiranjeevi and stylish maker Meher Ramesh’sMassive Film“Bholaa Shankar” to be produced by Ramabrahmam Sunkara. The mass action entertainer that marks first time collaboration of Chiranjeevi and Meher Ramesh will have its muhurtham ceremony on November 11th 7:45 am .The regular shoot of the movie commences from 15th of November.Keerthy Suresh will play Chiranjeevi’s sister in the film which banks on brother-sister sentiment. Lead actress to pair opposite Chiranjeevi will be announced soon.Young sensation Mahati Swara Sagar renders soundtracks for the…
రొమాంటిక్ పట్ల నేను ఎంతో సంతృప్తిగా ఉన్నా: హీరో ఆకాష్ పూరి
యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రొమాంటిక్ సినిమాను అనిల్ పాదురి తెరకెక్కించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం హీరో ఆకాష్ పూరి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. -మా నాన్న సక్సెస్‌ను నేను ఎంతగా ఎంజాయ్ చేస్తున్నానో.. నా సక్సెస్‌ను కూడా ఆయన అంతే ఎంజాయ్ చేయాలి. ఆ విజయం ఈ సినిమాతో వస్తుందా? వేరే ఏ సినిమాతోనైనా వస్తుందా? అని కాదు. నేను సక్సెస్ కొట్టాలి.. మా నాన్న కాలర్ ఎగరేయాలి.. ఎంజాయ్ చేయాలి. రొమాంటిక్ పట్ల నేను ఎంతో సంతృప్తిగా ఉన్నాను. -ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోముందే ప్లాన్…
అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి మెగాస్టార్ అండ
చిరంజీవి అంటే.. అభిమానులకు ప్రాణం కంటే ఎక్కువనే చెప్పాలి. మిగతా హీరోలకు అభిమానులు ఉంటారేమో కానీ ఒకరకంగా మెగాస్టార్ కు వీరాభిమానులు ఉంటారు. మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎంతలా అభిమానిస్తారో, అభిమానులను కూడా చిరంజీవి అంతేలా ప్రేమిస్తారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమాని విషయంలో చేసిన ఒక పని ఇప్పుడు మెగా అభిమానులనే కాక, తెలుగు ప్రేక్షకులకు కూడా మనసుకు హత్తుకునేలా చేసింది. మెగాస్టార్ వీరాభిమాని, విశాఖపట్నానికి చెందిన వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే వెంకట్ సామాజిక మాధ్యమం అయిన ట్విట్టర్ ద్వారా చిరంజీవి గారిని కలవాలని వారితో మాట్లాడాలనే విషయాన్ని చిరంజీవి గారి దృష్టికి తీసుకొచ్చారు. నా ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు, నేను మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను అని ట్విట్టర్ వేదికగా చిరంజీవి గారిని వెంకట్ అభ్యర్థించారు. ఈ విషయం మీద…
క్యారెక్టర్ నటుడు రాజబాబు కన్నుమూత
తెలుగు సినిమా, టీవీ , రంగస్థల నటుడు రాజబాబు ఇక లేరు . గత కొంతకాలంగా అనారోగ్యతో వున్న రాజబాబు ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు . ఆయన వయసు 64 సంవత్సరాలు . రాజబాబుకు భార్య , ఇద్దరు మగపిల్లలు ,ఒక అమ్మాయి వున్నారు.రాజబాబు ను అందరూ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తారు . తెర మీద గంభీరంగా కనిపించే రాజబాబు నిత్య జీవితంలో చాలా సరదామనిషి .తన చుట్టూ వున్న వారిని హాయిగా నవ్విస్తూ వుండే రాజ బాబు మరణించారన్న వార్త దిగ్బ్రాంతి కలిగించింది .రాజబాబు , తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపుర పేట లో 13 జూన్ 1957లో జన్మించారు . ఆయన తండ్రి పేరు రామతారకం . ఆయన చిత్ర నిర్మాత నటుడు . దాసరి నారాయణ…
ఛలో ప్రేమిద్దాం ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ చూసేద్దామా..
హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మిస్తోన్న చిత్రం ఛలో ప్రేమిద్దాం. ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ డైరక్టర్ గోపిచంద్ మలినేని చేతుల మీదుగా జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గోపిచంద్ మలినేని మాట్లాడుతూ…ఓ రోజు డైరక్టర్ సురేష్ వచ్చి మోషన్ పోస్టర్ చూపించారు. మోషన్ పోస్టర్ నచ్చడంతో లాంచింగ్ కి వచ్చాను. అందరూ ప్రొడ్యూసర్ గురించి గొప్పగా చెబుతుంటే నాకు, నా తొలి సినిమా నిర్మాత వెంకట్ గారు గుర్తొచ్చారు. ఎందుకంటే ఆయన కూడా ఒక కొత్త డైరక్టర్ కి ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేశారు. అలా ‘ఛలో ప్రేమిద్దాం’ నిర్మాత ఉదయ్ కిరణ్ గారు ఇచ్చిన మాట కోసం…
‘అతడు ఆమె ప్రియుడు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం “అతడు-ఆమె-ప్రియుడు”. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్-సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో… ఝాన్సీ కూనం (యు.ఎస్.ఎ) సమర్పణలో- రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ విభిన్న కథా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని… పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ శతాధిక సంచలన చిత్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. రచనా సంచలనం యండమూరితో తనకు గల సుదీర్ఘ అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన నెమరువేసుకున్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ… “సంధ్య స్టూడియోస్ నిర్మిస్తున్న “అతడు ఆమె ప్రియుడు” ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రచయితగా యండమూరి వీరేంద్రనాధ్ సృష్టించిన సంచలనాలు అందరికీ తెలిసినవే.…
‘హలో..హాలీవుడ్’ అంటున్న తెలుగుతేజం!
ప్రధాని నరేంద్రమోడి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్న రాజ్ దాసిరెడ్డిఇంజనీరింగ్ టాపర్ గా నిలిచి, ‘న్యూయార్క్ ఫిల్మ్ అకాడమి’లో శిక్షణ పొంది…సంచలన దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొంది, మంచి విజయం సాధించిన “భద్రం బికేర్ ఫుల్ బ్రదర్” చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తెలుగు తేజం రాజ్ దాసిరెడ్డి తాజాగా హాలీవుడ్ కి హలొ చెబుతున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి. ఇటీవల సైమా అవార్డ్స్ లో పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చిందంటున్న రాజ్ దాసిరెడ్డి… మన తెలుగువారంతా గర్వపడేలా హాలీవుడ్ లో తన కెరీర్ తీర్చిదిద్దుకుంటానని, తెలుగులోనూ కొన్ని చిత్రాల కోసం చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నాడు ముఖ్యంగా జన్మదినం జరుపుకుంటున్న రాజ్… మన ప్రియతమ ప్రధాని నరేంద్రమోడీ నుంచి శుభాకాంక్షలు అందుకోవడం చాలా గర్వంగా ఉందని అంటున్నాడు. ఈ తెలుగు తేజం హాలీవుడ్ లోనూ…
మంచి ప్రేమకథ..థియేటర్‌లోనే ఆస్వాదించండి: పూజాహెగ్డే
వినూత్నంగా ‘వరుడు కావలెను’ సంగీత్ వేడుక మా సినిమా బాగా వచ్చిందని గర్వంగా చెప్పుకొంటాం..ఇది ఓవర్ కాన్షిడెన్స్ కాదు… సినిమా పట్ల ఉన్న నమ్మకం: నాగశౌర్య నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రమిది. ఈ నెల 29న థియేటర్‌లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌ను మేకర్స్ వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్, సంగీత్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్య అతిథిగా అగ్ర కథానాయిక పూజాహెగ్డే హాజరయ్యారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధా కృష్ణ ( చినబాబు), చిత్ర నాయకా, నాయికలు నాగశౌర్య, రీతు వర్మ, దర్శకురాలు లక్ష్మీ సౌజన్య, నిర్మాత…
యాక్షన్ హీరో విశాల్, ఆర్యల ‘ఎనిమి’ ట్రైలర్ విడుదల
యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. వాడు వీడు తరువాత మరోసారి ఎనిమీ అంటూ ఈ ఇద్దరూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ ఎనిమి సినిమా విశాల్‌కు 30, ఆర్యకు 32వ సినిమా కావడం విశేషం.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 100 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో సినిమా ఎలా ఉండోబోతోందో చూపించారు. బరిలోకి దిగితే మీ ఇద్దరు శత్రువులు.. ఆ తరువాత మిత్రులు అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్‌తో ఈ సినిమా కథ ఏంటో అర్థమైంది. అయితే ఆర్య విశాల్‌కు ఎందుకు శత్రువుగా మారాల్సి…
