The event slated for November 2 will grace presence of the Iconic Star Allu Arjun National, 02nd November 2021: With Diwali around the corner, aha, the 100% Telugu OTT platform, is back with an exciting announcement and a series of new offerings for its viewers across the globe. Taking the festivities a notch higher, the app will announce a 2.0 upgrade with a plethora of new features at the forthcoming event titled ‘Icon star presents aha 2.0’ on November 2nd in Hyderabad. The occasion, signifying the completion of 20 successful…
Category: FILM NEWS
దీపావళి కానుకగా నవంబర్ 4న ‘పెద్దన్న’
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన పెద్దన్న సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న రాబోతోంది. టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ, సురేష్ బాబు, దిల్ రాజు కలిసి ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో..నారాయణ్ దాస్ నారంగ్ మాట్లాడుతూ.. ‘మా మీద నమ్మకం ఉంచి పెద్దన్న చిత్రాన్ని విడుదల చేసేందుకు మాకు అవకాశం ఇచ్చిన సన్ టీవీ వారికి, రజినీకాంత్‌కు ధన్యవాదాలు. సినిమా సూపర్ హిట్ అవుతుంది’ అని అన్నారు.సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘పెద్దన్న సినిమా అన్నాత్తెకు డబ్బింగ్‌గా రాబోతోంది. మేం ఈ సినిమాను ఎందుకు తీసుకున్నామా? అని అందరికీ అనుమానం రావొచ్చు. కరోనా తరువాత ఇప్పుడు…
‘రాజా విక్రమార్క’ కార్తికేయ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: సమర్పకులు ఆదిరెడ్డి .టి, నిర్మాత ’88’ రామారెడ్డి
సినిమా నిర్మించడానికి డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు. చక్కటి అభిరుచి కూడా ఉండాలి. ‘రాజా విక్రమార్క’ టీజర్ చూస్తే… సమర్పకులు ఆదిరెడ్డి .టి, నిర్మాత ’88’ రామారెడ్డి అభిరుచి తెలుస్తుంది. కార్తికేయ గుమ్మకొండ నటనతో కొత్త తరహా కమర్షియల్ సినిమాను నిర్మాతలు ప్రేక్షకులకు అందిస్తున్నారనేది అర్థమైందని, నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయని పలువురు ప్రేక్షకులు ప్రశంసించారు. కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ… ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించిన సినిమా ‘రాజా విక్రమార్క’. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. దీపావళి కానుకగా సోమవారం సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు ఆదిరెడ్డి .టి, నిర్మాత ’88’ రామారెడ్డితో ఇంటర్వ్యూ…..ప్రశ్న: హాయ్ ఆదిరెడ్డి గారు, రామారెడ్డిగారు… ముందు మీ గురించి చెప్పండి?ఆదిరెడ్డి: మాది…
Ravi Teja, Sudheer Varma, Abhishek Nama’s #RT70 Announced
Mass Maharaja Ravi Teja has been hectic busy with three projects. Today, the actor’s 70th film has been announced. Creative director Sudheer Varma will be directing #RT70 to be produced in a grand manner by Abhishek Nama under Abhishek Pictures and RT Teamworks. The poster reads the popular quote: “Heroes don’t exit”. The poster also sees statues of sages doing different acts, gods etc., and it tells a story. The announcement poster itself creates curiosity. The makers through the poster have also announced to reveal title and first look on…
సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా అభిషేక్ నామా చిత్రం
మాస్ మహారాజ రవి తేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఇప్పటికి ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి. తాజాగా రవితేజ 70వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఇచ్చారు మేకర్స్. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.రవితేజ 70వ సినిమాకు సంబంధించిన ప్రకటన చేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో హీరోలు నిలిచి ఉండరు అని కొటేషన్ రాసి ఉంది. ఇక వెనకాల చెక్కినట్టుగా రకరకాల శిల్పాలు కనిపిస్తున్నాయి. అలా మొత్తానికి సినిమాలో ఏదో కొత్త కథ, కాన్సెప్ట్ ఉన్నట్టు అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. నవంబర్ 5న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయబోతోన్నట్టు…
‘అనుభవించు రాజా’ చూసి ఫ్యామిలీ అంతా హ్యాపీగా నవ్వుకుంటారు: నిర్మాత సుప్రియ యార్లగడ్డ
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా సినిమాలో నటిస్తున్నారు .ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోన్న అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత సునిల్ నారంగ్ పాల్గొన్నారు.నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉంది. నవంబర్ 26న ఈ సినిమా రాబోతోంది. చిన్న సినిమా అనేది ఇండస్ట్రీని కాపాడుతుంది. ఆ చిన్న సినిమాను ఎలా కాపాడుకోవాలనేది ఎవ్వరికీ తెలియడం లేదు. రెండేళ్ల క్రితం దర్శకుడు కథ చెప్పారు. చాలా బాగా నచ్చింది.…
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎస్‌వీసీ ఎల్ఎల్‌పీ సంయుక్తంగా భారీ చిత్రాల నిర్మాణం
అభిషేక్ గ్రూప్ చైర్మన్ తేజ్ నారాయణ్ అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ప్రకటన చేశారు. హైద్రాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలైన రెండు కుటుంబాలు కలిసి అద్భుతమైన చిత్రాలను నిర్మించనున్నారు. ఎషియన్ సినిమాస్ గ్రూప్ చైర్మన్ నారాయణ్ దాస్ కే నారంగ్ ఆధ్వర్యంలో గొప్ప చిత్రాలు రాబోతోన్నాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి ( ఏషియన్ గ్రూప్ అనుబంధ సంస్థ). సునీల్ నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా అద్భుతమైన ప్రాజెక్ట్‌లను నిర్మించబోతోన్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎస్‌వీసి ఎల్ఎల్‌పి ఎప్పుడూ కూడా మంచి చిత్రాలనే నిర్మించేందుకు ప్రయత్నించారు. యంగ్ స్టర్స్‌తో ఎక్కువగా వీరు సినిమాలను తీశారు. ఇకపై ఈ రెండు సంస్థలు కలిసి భారీ చిత్రాలను నిర్మించేందుకు రెడీ అయ్యారు. త్వరలోనే మిగతా వివరాలను ప్రకటించనున్నారు. ఇలా…
Abhishek Agarwal Arts and SVC LLP’s Mighty Collaboration To Offer High Quality Content Movies
A big announcement was made on the occasion of Abhishek Group Chairman Tej Narayan Agarwal’s birthday. Two of the oldest business families of Hyderabad tie up to make high quality content movies, under the guidance of Asian Cinemas Group’s Chairman Narayan Das K Narang.We are talking about the mighty collaboration of Abhishek Agarwal Arts and Sree Venkateswara Cinemas LLP (SVC LLP- A Unit Of Asian Group). Well, Sunil Narang, Puskur Ram Mohan Rao and Abhishek Agarwal are joining hands to offer us some exciting content.Both Abhishek Agarwal Arts and SVC…
నవంబర్ 6న విడుదల కానున్న నాని ‘శ్యామ్ సింగ రాయ్’ ఫస్ట్ సింగిల్ రైజ్ ఆఫ్ శ్యామ్
నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ నుంచి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే సినిమా మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అన్ని వర్గాల వారి నుండి సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌పై వెంకట్ బోయనపల్లి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రయూనిట్ ఇప్పుడు సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించేసింది. రైజ్ ఆఫ్ శ్యామ్ అంటూ విడుదల చేయనున్న ఈ లిరికల్ వీడియో ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది. నవంబర్ 6న ఈ ఫస్ట్ సింగిల్ రాబోతోందని ప్రకటించారు. శ్యామ్ పాత్రకు సంబంధించిన కారెక్టరైజేషన్ గురించి వివరిస్తూ ఆ పాట సాగుతుంది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ లో కుర్చీలో…
Rise Of Shyam, First Lyrical Of Nani’s Shyam Singha Roy, On 6th November
As of now, the makers of Natural Star Nani’s highly anticipated film Shyam Singha Roy have released first look posters, and few other stills from the movie. That was enough for the movie to garner enormous interest among movie buffs.Now, they are about to kick-start musical promotions of the film directed by the very talented Rahul Sankrityan and produced on a massive scale by Venkat Boyanapalli under Niharika Entertainments as Production No 1.Lyrical Video of first single- Rise Of Shyam will be out on 6th November. As the title suggests,…
