చిత్ర ప్రముఖులారా చేయూతనివ్వండి.. చరిత్ర సృష్టిస్తానంటున్న అనంతపురం అగ్గిబరాటా! “ఆడపిల్లవు నీకెందుకు ఇంతటి అసాధ్యమైన లక్ష్యాలు? చక్కగా పెళ్లి చేసుకుని ఇంటిపట్టునుండక?” అని చాలామంది అంటుంటారు. ఆ మాటలు నా చెవిన పడ్డ ప్రతిసారి… నా రక్తం సలసల మరుగుతుంది. నా పట్టుదల ఎవరెస్ట్ శిఖరమే అవుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎవరెస్ట్ ఎక్కి చూపించాల్సిందే… మన తెలుగు తేజాన్ని… ముఖ్యంగా మా మహిళాగర్వాన్ని దిక్కులు పిక్కటిల్లేలా చాటి చెప్పాల్సిందే అనిపిస్తుంటుంది” అంటూ చెప్పలేనంత భావోద్వేగానికి లోనవుతుంటుంది… “మౌంట్ ఎవరెస్ట్” శిఖరాగ్రాన్ని ముద్దాడాలనే మొండి పట్టుదలతో ముందుకు సాగుతున్న అసాధారణ ప్రతిభాశాలి సమీరాఖాన్.ఆంధ్రప్రదేశ్- అనంతపురంలోని దిగువ మధ్య తరగతి ముస్లిం కుటుంబానికి చెందిన సమీరా… ఇప్పటికే మన దేశంలో ముప్పాతిక రాష్ట్రాలతోపాటు… ఏకంగా 25 దేశాలు చుట్టబెట్టింది. హిమాలయాల్లోని ఏడు వేల మీటర్ల ఎత్తు గల నాలుగు…
Category: FILM NEWS
‘భీమ్లా నాయక్‘ పోరాట గీతం విడుదల
“లాలా భీమ్లా/ అడవి పులి/ గొడవ పడి/ ఒడిసి పట్టు/ దంచి కొట్టు/ కత్తి పట్టు/ అదరగొట్టు”-‘భీమ్లా నాయక్‘ పోరాట గీతం .. సాహిత్యం అందించిన త్రివిక్రమ్పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.‘భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి మరో గీతం విడుదల అయింది. ఈ చిత్రానికి సంభాషణలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న త్రివిక్రమ్, ఈ గీతాన్ని రచించటం విశేషం. మాటల్లో మాత్రమే కాదు పాటలో సైతం తనదైన శైలిని పలికించారన్నది స్పష్టం చేస్తుందీ గీతం.“పది పడగల పాము పైన పాదమెట్టిన సామి తోడు…పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు…” పాటలోని…
ప్రసన్నభూమి ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నెం-1 షూటింగ్ ప్రారంభం
శ్రీకాంత్ అయ్యంగార్, లోహిత్ కుమార్, మాస్టర్ భువన్ ప్రధాన పాత్రల్లో కిరణ్, ఇనయ సుల్తాన హీరో హీరోయిన్లుగా ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రమేష్ జక్కాల దర్శకత్వం లో లక్ష్మి ప్రసన్న భూమి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం-1 చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం ఈరోజు ఫిలించాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా ఈసీ మెంబర్ విష్ణు బొప్పన తొలి షాట్ కి కెమెరా స్విచాన్ చేయగా యువ రైటర్ ప్రసన్న కుమార్ క్లాప్ నిచ్చారు. దర్శకుడు డైమండ్ రత్నబాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఆరంభ పూజ లో తోట ప్రసాద్, సాయి వెంకట్ స్క్రిప్ట్ అందజేశారు. అనంతరం అతిథులంతా చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ…ఒక మంచి కథతో, మంచి టీమ్‌తో ప్రొడక్షన్ ప్రారంభించాం.…
Trailer for Bandla Ganesh’s ‘Degala Babji’ released at the hands of Puri Jagannadh
Well-known actor and producer of big-ticket movies, Bandla Ganesh, is making a debut as a hero in ‘Degala Babji’. Directed by newcomer Venkat Chandra, the film is presented by Rishi Agastya of Yash Rishi Films and produced by Swathi Chandra. The thriller has completed its shoot. Currently, post-production works are on. The movie will be released in theatres soon. Daring and dashing filmmaker Puri Jagannadh has unveiled the trailer of the movie at an event.In the trailer, Bandla Ganesh’s character is introduced as a suspect in a murder case. Degala…
పూరి జగన్నాథ్ విడుదల చేసిన బండ్ల గణేష్ ‘డేగల బాబ్జీ’ ట్రైలర్
ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘డేగల బాబ్జీ’. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే… మర్డర్ కేసులో అనుమానితుడిగా బండ్ల గణేష్‌ను పరిచయం చేశారు. సినిమాలో ఆయన పేరు డేగల బాబ్జీ. ట్రైలర్ అంతా ఆయన ఒక్కరే ఉన్నారు. ‘యాభై దెయ్యాలు సార్… అవి నన్ను బెదిరిస్తున్నాయి. భయపెడుతున్నాయి’, ‘కోపం… కోపం… భరించలేనంత కోపం’, ‘పుట్టగానే వాడు అసలు ఏడవలేదు. కానీ, వాడు పుట్టిన అప్పటన్నుంచి నేను ఏడుస్తున్నాను’, ‘పొట్టిగా ఉన్నా……
నవంబర్ 26న ‘1997’ సినిమా విడుదల
డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన భిన్నమైన చిత్రం ఇది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, మూడు ప్రధాన పాత్రల్లో నటించిన మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ లుక్స్ విడుదలైన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఏమి బతుకు.. ఏమి బతుకు’కు మంచి స్పందన లభించింది. మంగ్లీ పాడిన ఈ సాంగ్ అద్భుతంగా ఉందని మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ సినిమా నవంబర్ 26వ తేదీన విడుదల అవుతున్నట్టు రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్…
నవంబర్ 19న ‘స్ట్రీట్ లైట్’ విడుదల
మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం “స్ట్రీట్ లైట్”.ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకులనుడి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు లో నవంబర్ 19న థియేటర్స్ లో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ స్ట్రీట్ లైట్ సినిమాని సాంకేతిక కారణాల వల్ల నవంబర్ 19న థియేటర్లలలో రిలీజ్ చేస్తున్నాము. సినిమా చాలా బాగా వచ్చింది. మాకు ఓటిటి నుండి చాలా ఆఫర్స్ వచ్చాయి.సేవ్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ తో థియేటర్స్ సేవ్ చేయాలని ఓటిటి లో కాకుండా థియేటర్స్…
Nandamuri Balakrishna, Boyapati Srinu, Dwaraka Creations Akhanda Title Song Released
Natasimha Nandamuri Balakrishna and mass director Boyapati Srinu’s hat-trick film Akhanda is currently in post-production phase. Meanwhile, the team is promoting the movie vigorously.Promo of title song of the movie was unveiled for Diwali to exceptional response and with double josh, they have come up with lyrical video. The Mass Anthem Of The Year is rendered by S Thaman that has peppy vocals by Shankar Mahadevan and his sons. But what really grabs our attention is Balakrishna’s getup as Aghora. Going by the visuals, the Aghora character is very intense…
నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ టైటిల్ సాంగ్ విడుదల
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మ్యాసివ్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం అఖండ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరో వైపు ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.దీపావళి సందర్బంగా విడుదల చేసిన టైటిల్ సాంగ్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంది. ఆ వీడియోకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక జోష్‌ను పెంచేందుకు చిత్రయూనిట్ లిరికల్ వీడియోను విడుదల చేసింది. తమన్ సంగీత సారధ్యంలో శంకర్ మహదేవన్, అతని కుమారులు కలిసి పాడిన ఈ పాట ఈ ఏడాది మాస్ ఆంథమ్‌గా నిలిచేలా ఉంది. ఇందులో అఘోర పాత్రలో బాలయ్య కనిపించడం ప్రత్యేకమైన విషయం. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ పాటకు అనంత శ్రీరామ్ అద్బుతమైన సాహిత్యాన్ని అందించారు.మొదటగా మెలోడీ ట్రాక్ అడిగా అనే పాటను విడుదల చేశారు. మ్యూజిక్…
ఫ్యాన్స్ కేరింతల మధ్య ‘పుష్పక విమానం’ ప్రీ రిలీజ్ వేడుక
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం ‘పుష్పక విమానం’. గీత్ సైని, శాన్వి మేఘన నాయికలుగా నటించారు. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా వ్యవహరించారు. నవంబర్ 12న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతోంది “పుష్పక విమానం”. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం విశాఖ గోకుల్ పార్క్ లో విజయ్, ఆనంద్ దేవరకొండ ఫ్యాన్స్, స్థానిక సినీ ప్రియుల కేరింతల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా..మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ మాట్లాడుతూ…అప్పట్లో మనం జంధ్యాల గారి…
