క్యూబ్ కి చేరని ‘పుష్ప’ : మేకర్స్ కి టెన్షన్..టెన్షన్!?

Allu Arjun || Telugu Movie || Pushpa

అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘పుష్ప ది రైజ్’. చిత్ర విజయంపై ఎంతో నమ్మకంతో ఉన్న మేకర్స్ ఇప్పుడు చివరి నిమిషంలో పనులన్నీ ఎంతో వేగంగా పూర్తి చేయాల్సి వచ్చిన పరిస్థితులు నెలకొన్నాయట. ఇందుకోసం దర్శకుడు సుకుమార్ అనుక్షణం కష్టపడుతూ ‘పుష్ప’ ప్రీమియర్ ప్రింట్ రెడీ చేస్తున్నారట. అయితే ఇది మళ్ళీ కొన్ని సమస్యల మూలాన క్యూబ్ కి చేరలేదని టాక్ ఒకటి వినిపించడంతో బన్నీ ఫ్యాన్స్ కి టెన్షన్ పట్టుకుందట. మరో వైపు ‘పుష్ప’ రాజ్ ఎంట్రీకి టోటల్ లైన్ క్లియర్ అయినట్లు మేకర్స్ హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే.. మరి బన్నీ ఫ్యాన్స్ కి ఎందుకు టెన్షన్ అని మేకర్స్ ప్రశ్నిస్తున్నారు. పుష్పరాజ్ గా ఐకాన్ స్టార్ ఎంట్రీ అనుకున్న సమయానికి అన్ని చోట్లా ఉంటుందని ఇపుడు…

Nandamuri Balakrishna Akhanda Enters Million Dollar Club

Nandamuri Balakrishna Akhanda Enters Million Dollar Club

Natasimha Nandamuri Balakrishna and Boyapati Srinu’s Akhanda is turning out to be a roaring blockbuster. The film produced by Miryala Ravinder Reddy has entered one million dollar club in USA. Radha Krishna Entertainments released Akhanda in overseas. The film broke several records in overseas and it is the first movie for this distribution company and this surpassed one million mark. Akhanda has done unbelievable business in Australia,UK and Gulf too. The film is still unstoppable in overseas region and it is expected to be the biggest grosser for Balakrishna. The…

Natural Star Nani’s Shyam Singha Roy Trailer Launched

Natural Star Nani’s Shyam Singha Roy Trailer Launched

Natural Star Nani’s highly anticipated film Shyam Singha Roy directed by talented director Rahul Sankrityan and produced on a huge scale by Venkat Boyanapalli under Niharika Entertainments will have its theatrical release on December 24th. Today, the makers have unveiled trailer of the movie during Royal Event in Warangal in presence of massive crowd at University Arts College Ground. The trailer gives insight about the film’s plotline and characteristics of all the lead roles. It starts on a funny note with Nani as Vasu making efforts to make his first…

Faria Abdullah Special Dance Number In Akkineni Nagarjuna ‘Bangarraju’

Bangarraju starring King Akkineni Nagarjuna, Yuva Samrat Naga Chaitanya, Ramya Krishna and Krithi Shetty is one of the most awaited films releasing in 2022. Directed by Kalyan Krishna Kurasala, the film’s promotional content is hiking prospects. Anup Rubens has scored music and first single Laddunda and second single Naa Kosam became superhits. Now, they are coming up with The Party Song Of The Year. The third single will be out soon, though its teaser will be revealed on December 17th. Jathi Ratnalu fame Faria Abdullah is roped into dance alongside…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్ట‌ర్‌ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ భారీ చిత్రం

Megastar New Movie announcement

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించ‌బోయే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుమ‌ల డైరెక్టర్. RRR వంటి భారీ పాన్ ఇండియా మూవీని నిర్మించిన త‌ర్వాత డివివి దాన‌య్య నిర్మిస్తోన్న మరో భారీ చిత్ర‌మిది. డాక్టర్ మాధవి రాజు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా..నిర్మాత డివివి దాన‌య్య మాట్లాడుతూ ‘‘మెగాస్టార్ చిరంజీవిగారితో సినిమా చేయాలని ప్రతి నిర్మాతకు కోరిక ఉంటుంది. అలాగే నేను కోరుకున్నాను. నా బ‌ల‌మైన కోరిక‌కు మ‌రో బ‌లం తోడైంది. అదే ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల ఎందుకంటే ఛలో, భీష్మ వంటి వరుస విజయాలను సాధించిన దర్శకుడు వెంకీ కుడుముల మెగాస్టార్ చిరంజీవికి పెద్ద అభిమాని. ద‌ర్శ‌కుడిగా చిరంజీవితో సినిమా చేయాల‌నేది ఆయ‌న డ్రీమ్‌. ఆయ‌న చెప్పిన క‌థ…

Faria Abdullah Special Dance Number In Akkineni Nagarjuna, Naga Chaitanya, Kalyan Krishna, Zee Studios, Annapurna Studios Pvt Ltd Bangarraju

Banggarrju Still

Bangarraju starring King Akkineni Nagarjuna, Yuva Samrat Naga Chaitanya, Ramya Krishna and Krithi Shetty is one of the most awaited films releasing in 2022. Directed by Kalyan Krishna Kurasala, the film’s promotional content is hiking prospects. Anup Rubens has scored music and first single Laddunda and second single Naa Kosam became superhits. Now, they are coming up with The Party Song Of The Year. The third single will be out soon, though its teaser will be revealed on December 17th. Jathi Ratnalu fame Faria Abdullah is roped into dance alongside…

రానా ‘విరాట పర్వం’ నుంచి ‘వాయిస్ ఆఫ్ రవన్న’ విడుదల

The Voice Of Ravanna From Rana, Sai Pallavi, Venu Udugula’s Virata Parvam Out

హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి సాయి పల్లవి కలిసి న‌టిస్తోన్నచిత్రం విరాట పర్వం. ఇది వరకు ఎన్నడూ పోషించ‌ని పాత్రలో రానా, సాయి ప‌ల్లి ఈ సినిమాలో కనిపించబోతోన్నారు. ఇప్ప‌టికే విడుదల చేసిన విరాట పర్వం టీజర్, ఫస్ట్ సింగిల్‌కు విశేషమైన స్పందన లభించింది. 1990 ప్రాంతంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా నటిస్తున్నారు. అతని కలం పేరు అరణ్య. రవన్నను ఆరాధించే అమ్మాయిగా వెన్నెల కారెక్టర్‌లో సాయి పల్లవి నటించారు. యుద్ద నేపథ్యంలో అందమైన ప్రేమ కథను ఈ విరాట పర్వం సినిమాలో చూపించబోతోన్నారు. రానా బర్త్ డే సందర్బంగా వాయిస్ ఆఫ్ రవన్న అంటూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఇక ఇందులో రవన్న ఇచ్చిన ప్రసంగం అందరినీ ఉత్తేజ పరిచేలా ఉంది.…

మా సినిమాలో పులి ఎవరో కనుక్కుంటే రూ.10 లక్షలు బహుమానం : ‘పులి వచ్చింది మేక సచ్చింది’ దర్శకుడు అ శేఖర్ యాదవ్

Director Aa Shekar yadav

‘పులి వచ్చింది మేక సచ్చింది’ సినిమాతో ప్రపంచపు తొలి 360 డిగ్రీల చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు శేఖర్ యాదవ్. ప్రస్థానం మార్క్స్ పతాకంపై నిర్మాత భవానీ శంకర్ కొండోజు ఈ చిత్రాన్ని నిర్మించారు. జయలలిత, చిత్రం శ్రీను, ఆనంద్ భారతి, గోవర్థన్ రెడ్డి, నిహారిక రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ‘పులి వచ్చింది మేక సచ్చింది’ సినిమా ఈ నెల 17న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అ శేఖర్ యాదవ్ సినిమా విశేషాలు తెలిపారు. దర్శకుడు అ శేఖర్ యాదవ్ మాట్లాడుతూ…చిత్ర పరిశ్రమలో నాకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఉండేది. అనేక పెద్ద అవకాశాలు దగ్గరగా వచ్చి పోయాయి. నా సినిమాను స్క్రీన్ మీద చూపించాలనే పట్టుదలతో పులి వచ్చింది మేక సచ్చింది సినిమాను…

వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్ # 156 చిత్రం

Venkey-kudumula-Chiranjivi

మెగాస్టార్ జోరు మామూలుగా లేదు.. ఆచార్య, భోళా శంకర్, గాడ్ ఫాదర్, బాబీ సినిమాలతో యమబిజీగా ఉన్నారు. అదే ఊపులో ఇప్పుడు మళ్లీ మరో కొత్త సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. 156వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మెగా ప్రొడ్యూసర్ డి.వి. వి దానయ్య నిర్మించ బోయే ఈ తాజా చిత్రానికి సంబంధించి ఈ రోజు అంటే డిసెంబర్ 14న సాయంత్రం 4 గంటలకు అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశముంది.

హైద్రాబాద్‌లో రవి తేజ ‘ఖిలాడి’ పాట చిత్రీకరణ ప్రారంభం

Mass Maharaja Ravi Teja, Ramesh Varma, Satyanarayana Koneru’s Khiladi Song Shoot Start

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ వేసి భారీ సెట్‌లో రేపటి నుంచి రవితేజ, మీనాక్షి చౌదరిలపై పాటను చిత్రీకరించనున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాటను రూపొందిస్తున్నారు. ఇక మరొక పాటకు సంబంధించిన షూటింగ్ మాత్రం మిగిలి ఉంది. టాకీ పార్ట్ ఇది వరకే పూర్తి కాగా.. ఈ డిసెంబర్ చివరి కల్లా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ముందుగా ప్రకటించినట్టుగానే ఖిలాడీ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లోకి రానుంది. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో…