తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు ,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి తన ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి కృతఙ్ఞతలు తెలిపారు. సవరించిన సినిమా టికెట్ రేట్స్ వల్ల సినిమా థియేటర్ల మనుగడకు, వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది అని చిరంజీవి పేర్కొన్నారు.
Category: FILM NEWS
ఎన్ని అంచనాలు పెట్టుకున్నా సరే దాన్ని దాటే సినిమాను చేశాం: ‘శ్యామ్ సింగరాయ్’ ప్రెస్ మీట్‌లో నాని
న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు శ్యామ్ సింగ రాయ్ యూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఈ కార్యక్రమంలో.. రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ..‘ఇకపై మా జర్నీ ముగిసింది. ఇకపై అంతా ఆడియెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మంచి సినిమా తీశామన్న నమ్మకం ఉంది. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. విజువల్ వండర్‌ను థియేటర్లో చూడాల్సిందే. మీరు సినిమాను చూసి మాకు ఫీడ్ బ్యాక్ ఇవ్వండి. కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లో తెలుగు సినిమాలు చాలానే వచ్చాయి.…
కోలాహలంగా ‘బ్యాక్ డోర్’ ప్రి-రిలీజ్ ఈవెంట్!!
పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన క్రేజీ ఎంటర్టైనర్ ‘బ్యాక్ డోర్’ ఈనెల 25 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న సాయంత్రం (డిసెంబర్ 22, బుధవారం) హైద్రాబాద్, మాదాపూర్ లోని “డేట్ రెస్టారెంట్” లో ప్రి రిలీజ్ ఈవెంట్ అత్యంత కోలాహలంగా నిర్వహించారు. స్నేహ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో ప్రముఖ నటి-నిర్మాత-దర్శకురాలు జీవితా రాజశేఖర్, డైనమిక్ పోలీస్ ఆఫీసర్ & అడిషనల్ ఎస్.పి. కె.జి.వి.సరిత, కథానాయకి పూర్ణ, హీరో తేజ త్రిపురాన, చిత్ర దర్శకుడు కర్రి బాలాజీ, సంగీత దర్శకులు ప్రణవ్, ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న కందల కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.ఎస్.రావు, శోభారాణి, నిర్మాతల మండలి…
‘శ్యామ్ సింగ రాయ్’లో సాయి పల్లవి కనిపించదు..దేవదాసి పాత్రే కనిపిస్తుంది : సాయి పల్లవి
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లు. ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి ‘టాలీవుడ్ టైమ్స్’ తో ముచ్చటించింది. అవి ఆమె మాటల్లోనే… ప్రతి మూవీ నాకు నమ్మకం కలిగాకే చేస్తాను. అలాగే స్క్రిప్ట్ చదివేటప్పుడు ‘సినిమా ఇలా ఉంటుంది, నా పాత్ర అలా చేయొచ్చు’ అని ఒక ఐడియా వస్తుంది. చిన్నప్పుడు మనం చరిత్ర చదువుతున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని ఊహించుకుని ఉంటాం. శ్యామ్ సింగరాయ్‌లో స్క్రిప్ట్ చదివేటప్పుడు దేవదాసి క్యారెక్టర్ ఎలా చేయాలి అనేదాని…
ఆలేరులో మహిళా కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం : నియామక పత్రాలు అందజేత
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఇందిరా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మహిళా కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ మండల పార్టీ అధ్యక్షులకు జిల్లా కమిటీ మెంబర్లకు నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు గారి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ చైతన్యవంతంగా పనిచేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రతి మహిళ ఒక ఆదిశక్తి గా మారి శక్తివంచన లేకుండా పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని ఎక్కడైనా నా మహిళలపైన సంఘటన జరిగితే వెంటనే మహిళా కాంగ్రెస్ ముందుంటుందని వారికి న్యాయం జరిగేంత వరకు…
హుమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్
మాతృదేవోభవ ఈరోజు హుమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జీవో ఆధ్వర్యంలో మెట్టుగూడ సికింద్రాబాద్ లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా గా కె బి శ్రీధర్ జాతీయ అధ్యక్షులు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ ipc ఏ పద్మ చారి హానర్ ఈ చైర్మన్ తెలంగాణ ఉద్యోగుల సంఘం సిబా ప్రెసిడెంట్ ఉమెన్ ఫ్రంట్ సౌత్ ఇండియా కౌన్సిల్ మేరీ ఆల్ఫోన్సా అడ్వకేట్ చిత్ర సోషల్ యాక్టివిటీస్ ఆర్ ఎస్ జె తామస్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ ఆచార్య ఘోరం తీగుళ్ల ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ తబిత ఆశ్రమం పాల్గొన్నారు ఈ సందర్భంగా కె బి శ్రీధర్ గారు మాట్లాడుతూ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ ఐకమత్యంతో సుఖ సంతోషాలతో జీవించాలని దేశం అన్ని…
‘శ్యామ్ సింగరాయ్’తో ఎన్నో మెమోరీస్ ఉన్నాయి : న్యాచురల్ స్టార్ నాని
న్యాచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా బుధవారం నాడు నాని మీడియాతో ముచ్చటించారు. ⭐ నేను మామూలుగానే థియేటర్‌లో సినిమా చూసేందుకు ఇష్టపడతాను. నేను సత్యం థియేటర్ గురించి ఎక్కువ మాట్లాడతానని అందరికీ తెలుసు. థియేటర్లో వెనకాల నిల్చుని సినిమాను చూస్తుంటాను. రెండేళ్ల తరువాత ఇలా శ్యామ్ సింగ రాయ్‌తో వస్తున్నందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. ⭐ కథలో చాలా దమ్ముంటేనే పీరియడ్ సినిమాలు తీయాలి. పీరియడ్ సినిమా అన్ని రకాలుగా రిస్క్ ఉంటుంది. శ్యామ్ సింగ…
Sree Vishnu ‘Bhala Thandanana’ First Look Out
Promising young hero Sree Vishnu is presently starring in the commercial entertainer Bhala Thandanana being helmed by Chaitanya Dantuluri of Baanam fame. Catherine Tresa is paired opposite Sree Vishnu in the movie. The shoot of Bhala Thandana has been completed. The makers announced same through the film’s first look poster. Dressed in denim shirt with white t-shirt inside and blue jeans, Sree Vishnu looks manly in the poster. He looks aggressive as he holds two guns, wherein we can observe a rowdy batch approaching him with guns in their hand.…
2వేల మంది ‘అఘోరాల’తో ‘ఎర్రచీర’
కేజీఎఫ్ ఫేమ్ అయ్యప్ప పీ శర్మ కీలక పాత్రలో, బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘ఎర్రచీర’. సి.హెచ్ వీ సుమన్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హారర్ యాక్షన్ సస్పెన్స్ ప్రధానంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సౌత్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. ‘మహానటి’ ఫేం బేబి సాయి తేజస్వి మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన గ్రాఫిక్స్ వర్క్ అఖండ సినిమాకు గ్రాఫిక్స్ అందించిన మాట్రిక్స్ సంస్థ గ్రాఫిక్స్ అందిస్తుంది. 30 నిముషాల ఈ కీలకమైన గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసే పనిలో గ్రాఫిక్స్ టీం తలమునకలు అయి ఉంది.. తాజాగా ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి అయిన అయ్యప్ప పి శర్మ మరియు రెండు వేల మంది అఘోరాలతో…
‘పుష్ప ది రైజ్’ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోందా?!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప ది రైజ్’ భారీ అంచనాల మధ్య డిసెంబర్ 17న పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో కూడా మంచి వసూళ్ళతో దూసుకుపోతోంది. అయితే సినిమా పరంగా కాకుండా ఈ సినిమాలో ఐకాన్ స్టార్ నటనకి మాత్రం ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. పుష్ప రాజ్ గా ఐకాన్ స్టార్ చేసిన నటన వీరలెవెల్లో ఉందంటున్నారు. మరి అల్లు అర్జున్ నటనపై ఇప్పుడు సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఓ రేంజ్ లో తన ఆనందంతో బన్నీని ఎలివేట్ చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ ఒక హైపర్ సోనిక్ మిస్సైల్ కన్నా తక్కువ కాదని, ప్రతి ఒకరూ…
