సిన్మా ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీశైలం పోలెమోని నిర్మాతగా నవనీత్ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్ సత్యభామ’. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల డిసెంబర్ 31న సుమారు 500 థియేటర్స్ లలో విడుదల చేస్తున్నారు.ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్, టీజర్, పాటలను చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ విడుదల చేశారు. డిటెక్టివ్ సత్యభామ చిత్రం లోని ట్రైలర్ ను నిర్మాత పోలెమోని శ్రీశైలం విడుదల చేశారు. అలాగే ఇందులోని మొదటి పాటను రాజ పోలెమోని విడుదల చేయగా, నటి సునీత పాండే రెండవ పాటను, సినీ పి.ఆర్.ఓ ఆర్.కె. చౌదరి మూడవ పాటను, నటి శివ జ్యోతి నాలుగవ పాటను, నటుడు మురళి ఐదవ పాటను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..…
Category: FILM NEWS
‘యజ్ఞ’ షూటింగ్ ప్రారంభం!!
మురళీ మూవీ క్రియేషన్స్ బేనర్ పై పొందూరి లక్ష్మీదేవి సమర్పణలో పొందూరి రామ్మోహన్ రావు నిర్మిస్తోన్న చిత్రం `యజ్ఞ`. చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో సుగమ్య శంకర్, నందిని , రాఘవ, చరణ్ జడ్చర్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. భానుచందర్, జీవా, బాలాజీ, గౌతంరాజు, సుమన్ శెట్టి, పొట్టి చిట్టిబాబు, కవిత, జబర్దస్త్ అప్పారావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టియఫ్‌సిసి ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణగౌడ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా లయన్ సాయి వెంకట్ కెమెరా స్విచాన్ చేశారు. గూడూరు చెన్నారెడ్డి, శ్రీమతి విజయలక్ష్మి, మారంరెడ్డి కొండా రెడ్డి, కొండపాక శ్రీరామ మూర్తి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…“దర్శక…
‘శ్యామ్ సింగరాయ్’ సక్సెస్ సెలబ్రేషన్స్
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో… ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాహుల్‌కి థ్యాంక్స్. నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు నిర్మాతకు థ్యాంక్స్. నన్ను గుర్తించిన నాని, సాయి పల్లవిలకు థ్యాంక్స్’ అని అన్నారు. సత్యదేవ్ జంగా మాట్లాడుతూ.. ‘పాతికేళ్ల కల నిజమైంది. ఈ పాత్ర నిజంగా ఉందా? అని సర్చ్ చేశారట. అదే నాకు పెద్ద సక్సెస్. నన్ను, రాహుల్…
నా కెరీర్‌లో కొండా మురళి కంటే బెటర్ సబ్జెక్ట్ 30 ఏళ్లలో దొరకలేదు : రామ్ గోపాల్ వర్మ
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా’కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖపాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు. కంపెనీ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. చిత్రీకరణపూర్తయింది. ఈ సందర్భంగా వరంగల్‌లో షూటింగ్ ముగింపు వేడుక జరిగింది. దీనికికొండా మురళి, సురేఖ దంపతులు హాజరయ్యారు. ఈ పార్టీకి రామ్ గోపాల్ వర్మ నక్సలైట్ గెటప్‌లో వచ్చారు. అంతే కాదు… ‘కొండా’, ‘బలుపెక్కిన ధనికుడా… కాల్ మొక్కుడు లేదిక’ పాటలకు ఆయన పెర్ఫార్మన్స్ చేశారు. హీరోఅదిత్ అరుణ్, ఇతర నటీనటులతో కలిసి స్టెప్పులు వేశారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ “సినిమా స్టార్ట్ చేసేముందు నేను కొండా మురళి పేరువినలేదు. ఓ ఎన్ని కల సమయంలో కొండా సురేఖ పేరు విన్నాను. ఆమె ఇంటర్వ్యూలుచూశా. నేను రాజకీయాలు ఫాలో…
Nandamuri Balakrishna ‘Akhanda’ Successfully Completes 25 Days
The euphoria of Nandamuri Balakrishna and mass director Boyapati Sreenu’s mass action entertainer Akhanda is unstoppable. The mass madness is still continuing with the movie solid business at box office. Akhanda completes 25 days after release and it is registering massive collections in its fourth week as well. Grand success celebrations of Akhanda were held last night with the core team including Balakrishna, Boyapati Sreenu and producer Miryala Ravinder Reddy of Dwaraka Creations attending it. Balakrishna and boyapati Sreenu ,Miryala Ravinder Reddy presented the entire cast and technical crew of…
‘దిల్ తో పాగల్ హై’ ప్రారంభం
గీతా ఫిలిమ్స్ పతాకంపై ఎస్ ఎమ్ ఆర్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్ సమర్పిస్తున్న చిత్రం ‘దిల్ తో పాగల్ హై’ ఎస్ సోమరాజు నిర్మాతగా, సతీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ నూతన చిత్రం పూజా కార్యక్రమాలను ఆదివారం ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా నిర్వహించుకుంది.. శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రవి తేజ్, మిస్ మహారాష్ట్ర గా గెలుపొందిన అనిత షిండే హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి క్లాప్ ప్రసన్నకుమార్ కొట్టగా, కెమెరా స్విచ్ ఆన్ జైపాల్ రెడ్డి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు శ్రీరంగం సతీష్ మాట్లాడుతూ.. సబ్జెక్ట్ వినగానే సినిమా చేద్దామని నిర్మాత సోమరాజు గారు నిర్ణయించుకున్నారు.. ఎక్కడా కంప్రోమైజ్ కాకుండా సక్సెస్ చేద్దాం సపోర్ట్ ఇచ్చారు.. రొటీన్ కథకు బిన్నంగా ఈ స్టోరీ ఉంటుంది.. జనవరి 15…
రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ క్రిస్మస్ స్పెషల్ పోస్టర్
మాస్ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రయూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. రవితేజ యాక్షన్ ప్యాక్డ్ రోల్‌లో కనిపించబోతోన్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో రవి తేజ ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారు. రవితేజ చేస్తోన్న సాయం, అది అందుకున్న వారి కళ్లలో ఆనందం పోస్టర్‌లొ కనిపిస్తోంది. మన గురించి మనం కాకుండా పక్క వారి గురించి ఆలోచించి సాయం చేస్తే దాని కంటే గొప్ప సంతోషం ఎక్కడా ఉండదు అని పోస్టర్ మీద రాసి ఉంది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్…
స్మోకింగ్ అంటే నాకు నచ్చదు.. కానీ పాత్ర కోసం చేయాల్సివచ్చింది : ‘శ్యామ్ సింగ రాయ్’ హీరోయిన్ కృతిశెట్టి
నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగావిడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా హీరోయిన్ కృతి శెట్టి ఇంటర్వ్యూ విశేషాలు.. ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లోని పాత్రలకు చాలా తేడా ఉంది. బేబమ్మ పాత్ర కోసం చాలా తెలుగు సినిమాలను చూశాను. ట్రెడిషన్, కల్చర్ గురించి తెలియాలి. విలేజ్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలీదు. శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం ఇంగ్లీష్ సినిమాలు, మోడ్రన్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసుకుని, నా స్టైల్లో నటించాను. నాకు వచ్చే పాత్రలపై నేనే రీసెర్చ్ చేసుకుంటాను. ఆ కారెక్టర్ ఎలా…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ మార్చి 18న విడుదల
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం `గని`. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాను మార్చి 18, 2022న విడుదల చేస్తున్నారు. నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ ‘‘వరుణ్ తేజ్ గని అనే సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్, సినిమా ప్రోమో, సాంగ్‌లకు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఆడియెన్స్‌కు ఓ సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా సినిమాను భారీ రేంజ్‌లో నిర్మించాం. ఇలాంటి ఓ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బిగ్ స్క్రీన్స్‌పైనే ఎంజాయ్…
Samantha’s next under Sridevi Movies, Yashoda First Schedule wrapped up
Samantha to play an author-backed lead role ‘Yashodha’ in Sivalenka Krishna Prasad’s production under the prestigious Sridevi Movies banner. Talented duo Hari – Harish are making direction debut with this film. Varalaxmi Sarathkumar & Unni Mukundan are playing major roles in this movie. As the first schedule of the movie is wrapped up, producer Sivalenka Prasad says “We’re making this Telugu-Tamil film uncompromisingly. Aiming to release in Kannada, Malayalam & Hindi simultaneously. First schedule commenced from 6th to 24th. Sampath Raj, Shatru, Madhurima, Kalpika Ganesh, Divya Sripada, Priyanka Sharma played…
