కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సూపర్ మచ్చి. పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు. రచిత రామ్ నాయికగా నటిస్తున్నారు. రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సూపర్ మచ్చి సినిమా ఈ నెల 14న సంక్రాంతి పండక్కి థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. విజేత సినిమా తర్వాత కళ్యాణ్ దేవ్ నటిస్తున్న చిత్రమిది. గత దీపావళి పండక్కి విడుదల చేసిన సూపర్ మచ్చి సినిమా టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి పండక్కి రిలీజయ్యే సినిమాల్లో ఉండాల్సిన కంటెంట్, ఎలిమెంట్స్ తో సూపర్ మచ్చి ని తెరకెక్కించారు దర్శకుడు పులి వాసు. పండగ వాతావరణానికి సరిగ్గా సరిపోయే చిత్రమిది. న్యూ ఇయర్ కు రిలీజ్ చేసిన సినిమా…
Category: FILM NEWS
న్యూ ఇయర్ సందర్భంగా ఆనంద్ దేవరకొండ `హైవే` కొత్త పోస్టర్ విడుదల
యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా `హైవే`. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత వెంకట్ తలారి. న్యూ ఇయర్ సందర్భంగా `హైవే`చిత్రం నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఆనంద్ దేవరకొండ తీక్షణంగా చూస్తున్నట్లు ఉన్న ఈ పోస్టర్ పక్కన ఇతర క్యారెక్టర్స్ ను చూపించారు. కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన చిత్రాలు చేస్తున్న ఆనంద్ కు `హైవే`మరొక కొత్త తరహా సినిమా కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న త్వరలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. నటీనటులు: ఆనంద్ దేవరకొండ, మానస…
S Originals to release 9 films in multiple languages in 2022
A production house which has made its mark with content oriented films, S Originals is stepping into the New Year with renewed enthusiasm. A whopping number of nine films are set to be released under the S Originals banner in 2022, that too in multiple languages. With every movie being made with a different concept, S Originals is all geared up to make its mark in Tollywood even stronger in 2022 by believing in content and talent. Already home to new generation of stories, S Originals is now going the…
సంక్రాంతి బరిలో మెగా మేకర్ ఎం.ఎస్ రాజు ‘7 డేస్ 6 నైట్స్’!!
మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో “సంక్రాంతి రాజు” గా పేరొందిన మెగా మేకర్ ఎం. ఎస్. రాజు ‘డర్టీ హరి’ లాంటి సూపర్ హిట్ తరువాత ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’ తో సంక్రాంతి రిలీజ్ బరిలో దిగనున్నారు. మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ, “నేను నా కెరీర్ లో అన్ని జానర్ చిత్రాలు చేసాను, ఇక కేవలం మసాలా చిత్రాలకి మాత్రమే పరిమితం కాకుండా, ఎవరు చేయనివి…
Mega Maker M.S. Raju in Sankranthi release race with ‘7 Days 6 Nights’
Mega Maker, M.S Raju is in Sankranthi race with a light hearted Rom-Com ‘7 Days 6 Nights’ made under prestigious Sumanth Arts Banner. Renowned for his Sankranthi blockbusters like Manasantha Nuvve, Nuvvosthanante Nenoddantana, Varsham, Okkadu & recent thrilling hit ‘Dirty Hari’, this gutsy filmmaker is super confident about it amidst the heavy competition. Racing with the biggies, M. S. Raju seems very confident on ‘7 Days 6 Nights’ to become a classic & claim his tag “Sankranthi Raju” with its much relatable successful content. Music: Samarth Gollapudi Cinematography: Nani Chamidisetty…
సంక్రాంతికి జనవరి 15న విడుదలవుతున్న అశోక్ గల్లా ‘హీరో’
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరో చిత్రంతో టాలీవుడ్ లో కథానాయకుడిగా అడుగుపెడుతున్నారు అశోక్ గల్లా. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీమతి గల్లా పద్మావతి హీరో చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న హీరో సినిమా ఈ నెల 15న సంక్రాంతి పండక్కి థియేటర్ లలో విడుదల కాబోతోంది. అశోక్ గల్లా కు హీరో మొదటి చిత్రమే అయినా ఎంతో మెచ్యూర్డ్ గా నటించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఈ మూవీ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. యాక్టింగ్ తో పాటు లుక్స్ తో అశోక్ గల్లా ఆకట్టుకున్నాడు. పవర్ ఫుల్ రోల్‌లో అశోక్ గల్లాను హీరో చిత్రంలో చూడబోతున్నామని చెప్పొచ్చు. ఇక డైరెక్టర్ శ్రీరామ్…
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కెయూరాకు సుచిరిండియా అధినేత లయన్ కిరణ్ లక్ష రూపాయల బహుమతి
లయన్ కిరణ్ సుచిరిండియా అధినేత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కెయూరాను ప్రోత్సహించేందుకు లక్ష రూపాయలను అందించారు. జూబ్లీహిల్స్‌లోని సుచిరిండియా కార్యలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సుచిరిండియా సీఎండి లయన్ కిరణ్ కుమార్ లక్ష రూపాయల చెక్కును ఆమెకు అందించారు. ఈ సందర్భంగా లయన్ కిరణ్ మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా భారత్ తరుపున పోటీపడి పతకాలు సాధించి వారు ప్రపంచ స్థాయిలో భారత్‌కు గుర్తింపు తీసుకొస్తారన్నారు. ఈ నేపథ్యంలో గత 15 ఏళ్లుగా క్రికెట్ నుంచి మొదలుకొని అన్ని రకాల క్రీడాకారులకు సుచిరిండియా తరుపున అవసరమైన సామాజిక ఆర్థిక సహాకారాన్ని అందిస్తున్నామని అన్నారు. యువ క్రీడాకారలను గుర్తించి వారికి అవసరమైన సాయాన్ని అందించడం ద్వారావారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారన్నారు. కెయూరాకు మున్ముందు అవసరమైన మరింత సాయాన్ని అందిస్తామన్నారు. ఇప్పటికే సుచిరిండియా తరుపున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులకు అవసరమైన సాయాన్ని…
DJ Tillu, produced by Sithara Entertainments, starring Siddhu Jonnalagadda, Neha Shetty, to storm theatres on January 14
DJ Tillu, starring Siddhu Jonnalagadda and Neha Shetty in the lead roles, is a mad-cap thriller directed by debutant Vimal Krishna and produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments. The lead actor Siddhu (who has also written the dialogues) and director Vimal Krishna have jointly scripted it and penned the screenplay. The film, whose riveting teaser piqued the curiosity of audiences recently, is all set to storm the theatres for the Sankranti season on January 14. The makers, announcing the news, had released a poster of DJ Tillu featuring…
”Reality is wrong. Dreams are for real”
“A picture is worth a thousand words”. Life’s journey is all about dreaming and doing something to achieve that dream. The ability to imagine something larger than life forms the essence of living. ‘Kala’ is a musical attempt to depict the dream of many. ‘Kala’ is a musical video song, shot in picturesque locations of Goa and Hyderabad. Featuring the promising and beautiful actress Heena S, the song is rendered by the well-known singer Neha Karode. As we are about to step into a new year filled with many aspirations,…
హీరోగా మారుతున్న నటుడు అభినవ్ గోమఠం!!
మళ్ళీ రావా, ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, ఇచ్చట వాహనములు నిలపరాదు* వంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని, ఇటీవల శ్యామ్ సింగ రాయ్ సినిమాతో తెలుగు ప్రేక్షక లోకానికి మరింత దగ్గరైన అభినవ్ గోమఠం హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓ కొత్త దర్శకుడు దర్శకత్వంలో కాసుల క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో ఈ సినిమా నిర్మితమవుతోంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. జనవరి ఒకటో తేదీ అభినవ్ గోమఠం పుట్టిన రోజు సందర్భంగా సినిమా గురించి ప్రకటన చేశామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది చిత్రయూనిట్.
