కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా అక్కినేని నాగార్జున మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు అయన మాటల్లోనే… -చిన్న బంగార్రాజుతో ఈ సంక్రాంతికి వస్తున్నాం. సోగ్గాడేలో యూత్ బంగార్రాజుని మిస్ అయ్యాం. నాగచైతన్య ఎంట్రీతో యూత్‌ఫుల్ ఎనర్జీ ఎంట్రీ కూడా వచ్చినట్టు అయింది. -సోగ్గాడే చాలా బాగా ఆడింది. అందరూ సినిమాను అంగీకరించారు. అది మకు అడ్వాంటేజ్ అవుతుంది. ఆ సినిమా నచ్చిన వాళ్లు బంగార్రాజును చూడాలని అనుకుంటారు. అయితే ఆ సినిమా కంటే బాగుండాలి. అన్నింటి కంటే ఎక్కువగా నాగ చైతన్య…
Category: FILM NEWS
‘అఖండ’ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమా అయింది : థ్యాంక్స్ మీట్‌లో నటసింహా నందమూరి బాలకృష్ణ
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవిందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతుండటంతో చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమా గురించి చాలా వేదికలపై మాట్లాడాను. నిన్ననే ఓ డిస్ట్రిబ్యూషన్ ఫోన్ చేశారు. బాలయ్య గారి సినిమా అంటే సంక్రాంతి వస్తుంది. ఇంకో నాలుగు రోజులు ఉంచుతారా? సర్.. యాభై రోజులు పూర్తి అవుతంది అన్నారు. గత కొన్నేళ్లుగా ఇలా డిసెంబర్‌లో విడుదలై సంక్రాంతి వరకు కొన్ని వందల థియేటర్లలో నడుస్తున్నది కేవలం అఖండ మాత్రమే.…
సినీ సమస్యలపై ఏపీ ప్రభుత్వంతో ఛాంబర్ చర్చలు జరుపుతోంది : తమ్మారెడ్డి భరద్వాజ
`థియేటర్లలో టికెట్ రేట్లు పెంచే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నప్పుడు, టికెట్ రేట్లు తగ్గించే అవకాశం ఎపి ప్రభుత్వానికి ఉంటుంది` అని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. గత కొద్దిరోజులుగా థియేటర్లు, సినిమా టిక్కట్లు, పెద్ద సినిమాలు ఆగిపోవడం వంటివాటిపై పలువురు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ బుధవారం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ, పరిశ్రమలో ఏ సమస్య వున్నా ముందు మీడియా సమన్వయం పాటించాలి. సంబంధంలేని వ్యక్తులతో చర్చాగోష్టిలు జరపడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలంగా వుంటుంది. దానికి మీడియా జవాబుదారితనం వహించాలి. అదేవిధంగా సినిమా సమస్యల గురించి ప్రభుత్వానికి తెలియజేసే హక్కు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్‌కే వుంది. కోర్టు ద్వారా ఎంపిక చేసిన ఛాంబర్‌లోని కొందరు సభ్యులు…
హారర్ సినిమాలంటే భయం : అక్కినేని నాగ చైతన్య
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో నాగ చైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు… -నాన్న, తాతతో కలిసి యాక్ట్ చేసినప్పుడు కాస్త భయంగా ఉండేది. మనం సినిమాలో ఆ భయం ఉండేది. ఆ ఎక్స్‌పీరియెన్స్ వల్ల బంగార్రాజులో అంతగా భయం అనిపించలేదు. పూర్తిగా ఓపెన్ అయిన నటించాను. -షూటింగ్ కంటే ముందే నాన్నను, కళ్యాణ్‌ను చాలా డౌట్స్ అడిగాను. నేను మొదటి సారి సీక్వెల్ చేశాను. నాకు అదే భయంగా ఉంది. బంగార్రాజు పాత్రను ఓన్ చేసుకునేందుకు సోగ్గాడే సినిమాను…
Sithara Entertainments and Fortune Four Cinemas announce #ProductionNo16 starring Panja Vaisshnav Tej
Leading banner Sithara Entertainments is joining forces with Fortune Four Cinemas for a massive project, tentatively titled #ProductionNo16, featuring upcoming star Panja Vaisshnav Tej in the lead. Commemorating actor Panja Vaisshnav Tej’s birthday today, the production houses formally announced the project with a brief video, showcasing a glimpse of what can audience expect from the exciting collaboration. “A rising star who conquered hearts with his first wave, gearing up for a mass makeover with #Production16, Happy Birthday Panja Vaisshnav Tej,” the announcement video says, in the backdrop of a few…
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపు దిద్దుకోవటానికి రంగం సిద్ధమైంది. నేడు వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ లు ఈ మేరకు అధికారిక ప్రకటన ను ఓ వీడియో రూపంలో విడుదల చేశాయి. తొలిచిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారం ఈ చిత్రం అనిపిస్తుంది. అంతేకాదు భారీస్థాయిలో నిర్మాణం జరుగుతుందనిపిస్తుంది ఈ వీడియోను పరికిస్తే. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య. ఇప్పటికే ధనుష్ హీరోగా తెలుగు, తమిళం లో నిర్మితమవుతున్న ‘సార్’, నవీన్ పోలిశెట్టి హీరో…
Actor Akash Puri launched the Album song poster of “America Abbayi Pelli Lolli”
There is no denying that Viswaa has impressed everyone with his stint in Telugu Bigg Boss 5. After building solid support through the show, the young actor is now getting interesting offers from the filmmakers. It is known that Viswaa will be starring in a private song “America Abbayi Pelli Lolli”, which has vocals by Bigg Boss winner Rahul Sipligunj. Directed by Raviganjam, the song has music composed by Harsha Gannoji and choreography by Akhil Katta. The unit has made an honest attempt with the song and it is sure…
అమెరికా అబ్బాయి పెళ్లి లొల్లి ఆల్బమ్ సాంగ్ పోస్టర్ ను విడుదల చేసిన ఆకాష్ పూరి
అమెరికా అబ్బాయి పెళ్లి లొల్లి ఆల్బమ్ సాంగ్ పోస్టర్ ను విడుదల చేసిన ఆకాష్ పూరి !!! నటుడిగా క్రికెటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో తన ఆటతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం విశ్వ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా అమెరికా అబ్బాయి పెళ్ళి లొల్లి అనే ఆల్బమ్ సాంగ్ లో నటించడం జరిగింది. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ ఆల్బమ్ సాంగ్ ను పాడడం విశేషం. ఇటీవల ఈ సాంగ్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు. పోస్టర్ బాగుందని సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నానని చిత్ర యూనిట్ కు అభినందించారు. రవిగంజం దర్శకత్వంలో రావుతున్న ఈ సాంగ్ కు హర్ష గన్నోజి సంగీతం అందించారు, అఖిలేష్…
‘రియల్ దండుపాళ్యం` ట్రైలర్ విడుదల
రామ్ ధన్ మీడియా వర్క్స్ సమర్పణలో శ్రీ వైష్ణో దేవి పతాకంపై రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం `రియల్ దండుపాళ్యం`. మహేష్ దర్శకత్వంలో సి.పుట్టస్వామి, రామ్‌ధన్ మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 21న వరల్డ్ వైడ్‌గా రామ్‌ధన్ మీడియా వర్క్స్ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ పాత్రికేయులు, నిర్మాత సురేష్ కొండేటి ట్రైలర్ లాంచ్ చేశారు. అనంతరం సురేష్ కొండేటి మాట్లాడుతూ…“దండుపాళ్యం సిరీస్ తెలుగు, కన్నడ భాషల్లో సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. వాటిని మించేలా `రియల్ దండుపాళ్యం` చిత్రం ఉండబోతుందని ట్రైలర్ చూశాక అర్థమైంది. రాగిణి ద్వివేది…
రాజ’శేఖర్’లో శివానీ రాజశేఖర్
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘శేఖర్’. ఇందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాలోనూ రాజశేఖర్ కుమార్తె పాత్రలో శివాని నటించారు. వెండితెరపై తండ్రి తనయ కలిసి కనిపించనున్న తొలి చిత్రమిదే. ఈ రోజు సినిమా యూనిట్ రాజశేఖర్, శివానీ రాజశేఖర్ స్టిల్స్ విడుదల చేసింది. హీరోగా రాజశేఖర్ 91వ సినిమా శేఖర్. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన సినిమా ఇది. దర్శకురాలు జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ “రాజశేఖర్, శివాని మధ్య సన్నివేశాలు…
