కట్టిపడేసే విజువల్స్ తో ఆకట్టుకున్న ‘ఏది నిజం నా ప్రేయసి’ ఆల్బమ్ సాంగ్

కట్టిపడేసే గ్రాండ్ విజువల్స్ తో ఆకట్టుకున్న ''ఏది నిజం నా ప్రేయసి'' ఆల్బమ్ సాంగ్

వెండితెరపై కోట్లు ఖర్చుపెట్టి సెట్లు వేసి, హంగులు ఆర్భాటలతో డైరెక్టర్లు ఒక పాటను చిత్రీకరిస్తారు. దానికి ఏ మాత్రం తీసిపోకుండా… ఖర్చుకు వెనకాడకుండా అద్భుతమైన విజువల్స్ తో ఒక ఆల్బమ్ సాంగ్ ని మన తెలుగు యువదర్శకుడు తెరకెక్కించారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇలాంటి తరహా ఆల్బమ్ సాంగ్స్ హాలీవుడ్ లో తీస్తుంటారు. మనదగ్గర చాలా అరుదు. యువదర్శకుడు వివేక్ కైపా పట్టాబిరామ్ దర్శకత్వం వహించిన ‘ఏదీ నిజమ్ నా ప్రేయసి’ అనే ద్విభాషా (తమిళం-తెలుగు) ప్రయోగాత్మక కాన్సెప్ట్ ఆల్బమ్ పాట ఇప్పుడు విశేషప్రజాదరణ పొందుతుంది. అంతే కాకుండా ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీ దిగ్గజాలలో ఈ పాట చర్చినీయాంశం అవుతుంది అంటే ఈ ఆల్బమ్ సాంగ్ ఎంతలా ఆకట్టుకుంటుందో అర్థం అవుతుంది. యువ ప్రతిభను ప్రోత్సహించే వసంత్ రామసామి ఈ పాటను నిర్మించగా, మ్యూజిక్…

జెన్నిఫర్ కు నచ్చిన హీరో ఎవరో తెలుసా?

jennifar hero

ఉదయ్‌ శంకర్‌, జెన్నీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. ఈ చిత్రాన్ని శ్రీరామ్‌ ఆర్ట్స్ పతాకంపై అట్లూరి ఆర్‌ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. దర్శకుడు గురు పవన్‌ తెరకెక్కిస్తున్నారు. లవ్‌, థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా సినిమా గురించి హీరోయిన్ జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ మీడియాతో పంచుకున్న చిత్ర విశేషాలివి… – నేను ముంబై నుంచి వచ్చాను. ఇంగ్లీష్ లిటరేచర్ లో మాస్టర్స్ చేశాను..తర్వాత జర్నలిజం లో డిప్లొమా పూర్తయ్యాక యాక్టింగ్‌ కోర్సులో జాయిన్‌ అయ్యాను. వెస్ట్రన్ డాన్సులతో పాటు భరతనాట్యం వంటి సంప్రదాయ నృత్యాలు నేర్చుకున్నాను. అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో తెలుగు నుంచి ఆఫర్స్​‍ వచ్చాయి. నేను టాలీవుడ్‌లో చేసిన మొదటి చిత్రం బాయ్స్​‍ విల్‌ బీ బాయ్స్​‍.…

Samantha About Yashoda

Samantha About Yashoda

Hello Samantha gaaru. How is ur health now? Thank you for asking. I am on the path to recovering. Hopefully things will be better soon. At the moment, I am taking it one day at a time. And today, I am excited about the release of Yashoda. 1. How do you feel about the amazing response for the teaser and trailer of Yashoda? I am excited. Maybe there is a little bit of nervousness also. But what we put out there as trailers and teasers are the true and authentic…

కథ విన్న వెంటనే ఓకే చేసిన సినిమా ‘యశోద’… ఆడియన్స్‌కూ థ్రిల్ ఇస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి : సమంత ఇంటర్వ్యూ

samantha Interview about YASODHA Movie

‘యశోద’లో సమంత భావోద్వేగభరిత పాత్ర చేశారు. తనకు ఎదురైన పరిస్థితుల నుంచి బయట పడటం కోసం పోరాటం చేసే మహిళగా కనిపించనున్నారు. రియల్ లైఫ్‌లో కూడా సమంత ఫైటర్. మయోసైటిస్‌తో పోరాటం చేస్తూ, చికిత్స (సెలైన్) తీసుకుంటూ ‘యశోద’ డబ్బింగ్ పూర్తి చేశారు. హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సినిమాతో పాటు తన ఆరోగ్య పరిస్థితి గురించి సమంత మాట్లాడారు. సమంతతో ఇంటర్వ్యూ… హాయ్ సమంత గారు… ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? – థాంక్యూ… ఈ మాట అడిగినందుకు! ఇప్పుడు నేను రికవరీ అవుతున్నాను. త్వరలో పరిస్థితులు మెరుగు అవుతాయని ఆశిస్తున్నాను.…

రేపటి నుండి అనంతపురంలో ‘వీరసింహారెడ్డి’ షూటింగ్ !

balakrishna in veerasimhareddy

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేనిల మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రేపటి నుండి అనంతపురం షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అనంతపురంలోని పెన్నా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఉరవకొండ, పెనుగొండ ఫోర్ట్ తదితర ప్రదేశాల్లో చిత్రానికి సంబధించిన కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌ లను అందించిన సంగీత సంచలనం ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్…

“Chilipi Varaale Ivvu” an Enchanting Melody from Varun Dhawan’s Bhediya that will dominate the playlists

"Chilipi Varaale Ivvu" an Enchanting Melody from Varun Dhawan's Bhediya that will dominate the playlists

Varun Dhawan and Kriti Sanon are on a roll now. A lot of hype has been generated for the upcoming film Bhediya, getting the audience all excited for its big theatrical release. Leading film producer Allu Aravind releasing the film in Telugu under ‘Geetha Film Distribution.’ Recently GFD scored a phenomenal blockbuster by releasing Kannada blockbuster Kantara in Telugu. Bhediya team have been vigorously promoting the film and the first song from the film ‘Thumkeshwari’ is recently released and topping all the charts. Amid the song’s successful run, the makers…

వరుణ్ ధావన్ ‘భేదియా’ నుండి ‘చిలిపి వరాలే ఇవ్వు’ వీడియో సాంగ్ విడుదల

varundhavan bediya

ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ ను డిస్ట్రిబ్యూషన్ చేసిన “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” సంస్థ రీసెంట్ గా కాంతార చిత్రంతో మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు వరుణ్ ధావన్ నటిస్తున్న “భేదియా” చిత్రంతో మరో హారర్-కామెడీ యూనివర్స్‌ సినిమాను తెలుగు ప్రేక్షకులుకు అందించడానికి సిద్దమవుతుంది. వరుణ్ ధావన్ మరియు కృతి సనన్ నటిస్తున్న సినిమా “భేదియా”. ఈ చిత్రం నుండి ‘తుమ్కేశ్వరి’ అనే మొదటి పాట ఇటీవల విడుదలైంది మరియు ఆ పాటకు విశేష స్పందన లభించింది. ఆ పాట విజయవంతమైన తరుణంలో భేదియా టీం ఇప్పుడు ‘చిలిపి వరాలే ఇవ్వు’ అనే వీడియో సాంగ్ ను అధికారికంగా లాంచ్ చేశారు. భేదియా చిత్రానికి సచిన్ జిగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిలిపివరాలే ఇవ్వు పాటను కార్తీక్ ఆలపించారు. ఈ వీడియో సాంగ్ మంచి ఫీల్ ను…

11న ‘వర్షం’ విడుదల

11న 'వర్షం' విడుదల

గతంలో సూపర్ డూపర్ హిట్ అయిన “వర్షం” సినిమా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని థియేటర్లలో ఈ నెల 11న రీ రిలీజ్ కానుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష హీరో హీరోయిన్లుగా, గోపీచంద్ ప్రతి నాయకుడిగా శోభన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకాభిమానులను ఎంతగానో అలరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రభాస్ తో పాటు ఇతర నటీనటులంతా అత్యుత్తమ నటనను కనబరిచిన ఈ సినిమాలోని పాటలు కూడా వీనులవిందుగా ఆకట్టుకున్న సంగతి వేరుగా చెప్పనక్కరలేదు. ఆ రోజులలో ప్రభాస్ కెరీర్ మలుపులో ఈ సినిమా అగ్ర భాగాన నిలిచింది కూడా. “ఈశ్వర్” సినిమాతో తన కెరీర్ ను ఆరంభించిన ప్రభాస్ ఈ నెల 11 నాటికి కరెక్ట్ గా 20 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా “వర్షం” సినిమాను తమ…

సమంతతో పాన్ ఇండియా సినిమా ఎక్స్‌పరిమెంట్ అనుకోలేదు, ఎగ్జైట్ అయ్యాను : నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఇంటర్వ్యూ

Samantha okayed 'Yashoda' in just 45 mins of narration - Producer Sivalenka Krishna Prasad

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నిర్మాతగా ఆయనది 40 ఏళ్ళ అనుభవం. స్ట్రెయిట్ తెలుగు, డబ్బింగ్ కలిపి 45కు పైగా సినిమాలు చేశారు. ‘ఆదిత్య 369’ వంటి గొప్ప సినిమాలు తీశారు. ఇప్పుడు సరోగసీ నేపథ్యంలో కొత్త కథతో ‘యశోద’ తీశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నవంబర్ 11న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాతో పాటు సమంత గురించి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విషయాలు మీ కోసం… సమంత నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ‘యశోద’…

‘బొమ్మ బ్లాక్ బ్లస్టర్’ ను అదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు : ‘బొమ్మ బ్లాక్’ బస్టర్ టీమ్

bomma block buster movie news

విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకంపై నందు విజ‌య్‌కృష్ణ హీరోగా.. యాంక‌ర్ ర‌ష్మి గౌతమ్ హీరోయిన్ గా రాజ్ విరాట్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌’. ఈ నెల 4 న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా విజయవంతంగా థియేటర్స్ లో ప్రదర్శింపబడుతుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన బోసుబాబు మాట్లాడుతూ.. నందు,విరాట్, రష్మీ లు ఎంచుకొన్న కథకు. సీనియర్ ఆర్టిస్టులను కాకుండా కొత్త ట్యాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చెయ్యాలని ఉద్దేశ్యంతో తీసిన మా సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ…