టాలీవుడ్ సూపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ మంగళవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆదివారం అర్థరాత్రి కార్డియాక్ అరెస్టు కారణంగా ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మరణించారు. కృష్ణ మరణ వార్త తెలిసి టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఈ విషయం తెలిసిన ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. మాటలకు అందని విషాదం ఇది: చిరంజీవి ‘‘మాటలకు అందని విషాదం ఇది.. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయ పదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ గారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే…
Category: FILM NEWS
సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం : శోకసంద్రంలో టాలీవుడ్
సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుఝామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆదివారం అర్దరాత్రి గుండెపోటు, శ్వాస ఇబ్బందులతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన కృష్ణ కన్నుమూశారు. శరీరంలోని ప్రధానమైన అవయవాలేవీ పనిచేయలేదు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. ఆయన కోలుకోలేదు. వైద్యానికి శరీరం సరిగా స్పందించలేదు. కృష్ణ ఆరోగ్యం విషమంగానే ఉందని నిన్న మధ్యాహ్నం వరకు డాక్టర్లు చెప్పారు. 48 గంటలు గడిస్తే గానీ.. ఏమీ చెప్పలేదని తెలిపారు. కృష్ణ కోలుకోవాలని అభిమానులంతా పూజలు చేశారు. కానీ వైద్యులు ప్రయత్నాలు గానీ.. అభిమానుల పూజలు గానీ ఫలించలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎనభై ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. భార్య ఇందిరా దేవి, పెద్దకుమారుడు రమేష్ బాబు మరణాల తర్వాత కృంగిపోయిన కృష్ణ అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలోనే ఆయన…
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏం చెబుతన్నారంటే… !?
తెలుగు సినీపరిశ్రమలో ‘నటశేఖర’గా వెలుగొందిన సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు మీడియాకు వివరాలను వెల్లడించారు. సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై కాంటినెంటల్ వైద్యులు మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణకు గుండెపోటు రావడంతో అర్ధరాత్రి ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కృష్ణకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా, ఆయన ఆరోగ్యం కొద్దిగా నిలకడగా ఉందని చెప్పారు. క్రిటికల్ స్టేజ్‌లో అందరూ డాక్టర్‌లు కలిసి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కృష్ణ రాగానే ఎమర్జెన్సీకి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్లు, ప్రస్తుతం కృష్ణ క్రిటికల్ స్టేజ్‌లోనే ఉన్నారని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. అంతేకాకుండా ఆయన చాలా రోజులుగా మా దగ్గర చికిత్స తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు. ఇదిలా ఉండగా .. సూపర్ స్టార్ కృష్ణ గత కొంత కాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంతో…
మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ సింగల్ విడుదల కాబోతుంది!
మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ‘వాల్తేర్ వీరయ్య’. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించబోతున్నారు. ఇద్దరు స్టార్స్‌ని కలిసి తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ఈ వారమే విడుదల కాబోతుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ సాంగ్ గురించి ట్వీట్ చేశారు. ”ఇప్పుడే ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ సాంగ్ ని చూశాను. మెగాస్టార్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ సింగల్ ఈ వారమే విదుదలౌతుంది. పార్టీకి సిద్ధంగా ఉండండి.. ఎందుకంటే ఇది బాస్ పార్టీ” అని ట్వీట్ చేశారు. వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి, గ్లామరస్ క్వీన్ ఊర్వశి రౌతేలా…
నవంబర్ 18న ‘బెస్ట్ కపుల్’ వస్తున్నారు!
వన్ మీడియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై పార్థు రెడ్డి నిర్మాతగా జయంత్ వదాలి, శగ్న శ్రీ, చలకి చంటి, ఇమ్మనుయెల్ తదితరులు నటించిన చిత్రం ‘బెస్ట్ కపుల్’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న థియేటర్స్ లో విడుదల కానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తున్నారు, అదే కోవలో మా ‘బెస్ట్ కపుల్’ సినిమా విజయం సాధిస్తుందని నిర్మాత పార్థు రెడ్డి తెలిపారు. భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణలు, గొడవలు, ప్రేమాభిమానాలు ఇలా అన్ని ఈ సినిమాలో పొందుపరచడం జరిగింది. అందరికీ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ఈ ‘బెస్ట్ కపుల్’లో ఉన్నాయని దర్శకుడు…
పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ విడుదల చేసిన ‘మసూద’ ట్రైలర్
‘మసూద’ ట్రైలర్ అద్భుతంగా ఉందని అన్నారు పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ. ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’. హారర్-డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వాట్టే గ్రేట్ ట్రైలర్.. అద్భుతంగా ఉంది.. సూపర్బ్‌గా కట్ చేశారు. టీమ్ అందరికీ నా అభినందనలు. ఈ సినిమాకు నా పూర్తి మద్దతు ఉంటుంది. ఇలాంటి కొత్త కథలను, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న నిర్మాత…
‘సీతారామపురం’’ పేరుతో వచ్చిన చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి: ‘సీతారామపురంలో ఒక ప్రేమజంట’ ప్రీ`రిలీజ్ వేడుకలో అతిథుల ఆకాంక్ష
శ్రీ ధనలక్ష్మీ మూవీస్ పతాకంపై బీసు చందర్ గౌడ్ నిర్మిస్తున్న ప్రేమ కథాచిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట…’ ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 18న అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్దమవుతోంది. ఎం. వినయ్ బాబు దర్శకత్వంలో రణధీర్, నందినీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీ `- రిలీజ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ…‘‘నిర్మాత నాకు బాగా కావాల్సినవాడు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకున్నా తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మించే ధైర్యం చేయడం గొప్ప విషయం. హీరో రణధీర్‌కు ఒక మంచి హీరోగా ఎదడానికిగల అన్ని క్వాలిటీస్ ఉన్నాయి.…
ప్రేక్షకులకు చెప్పాల్సిన కథ ‘యశోద’…పాయింట్ విన్నాక ఎగ్జైట్ అయ్యి సినిమా చేశాం : కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. అన్ని భాషల్లో, అన్ని వయసుల ప్రేక్షకుల నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ డే ఆరున్నర కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సమంతతో పాటు మిగతా పాత్రలకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌లో సమంతతో పాటు కనిపించిన కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ పాత్రలు కథలో కీలకం. తమ పాత్రలకు వస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆ ముగ్గురూ చెప్పారు. సినిమాకు, తమ క్యారెక్టర్లకు పాజిటివ్ రెస్పాన్స్ లభించిన నేపథ్యంలో శనివారం కల్పికా గణేష్, దివ్య…
మార్వెల్ స్టూడియోస్ ‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఘనమైన ప్రారంభం!
అద్భుతమైన ప్రేక్షకుల స్పందనతో మార్వెల్ బిగ్గీ గార్నర్స్ రూ. 1వ రోజున 15.05 కోట్ల గ్రాస్ బాక్సా ఆఫీస్ కలక్షన్స్ వచ్చాయి. ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు మరియు విమర్శకుల నుండి ప్రశంసలు మరియు అధిక సానుకూల సమీక్షలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా, వారాంతపు కలక్షన్స్ క్రమంగా పెరుగుతూ ఉండటంతో బాక్సా ఆఫీస్ వద్ద ఈ చిత్రం గొప్పగా ప్రారంభమైంది! బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్ కి “బెస్ట్ MCU ఫిల్మ్ ఆఫ్ ఫేజ్ 4”, “సినిమా వి డిజర్వ్” మరియు “స్పెక్టాక్యులర్ బ్లెండ్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎమోషన్” లాంటి అసాధారణమైన మౌత్ టాక్ అలాగే సెంటిమెంట్‌లు ఉన్నాయి. అలాగే ప్రేక్షకుల ఆదరణ మరింత పెరుగుతుందని అంచనా వేయబడింది. మార్వెల్ స్టూడియోస్ యొక్క బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ ప్రస్తుతం…
“Geetha Film Distribution” aiming for another Blockbuster just like Kantara with Varun Dhawan and Kriti Sanon’s Thodelu
Allu Aravind, the mega producer, is a visionary filmmaker in every way. He is always two steps ahead of the trend, and he makes decisions that can change the course of the industry. They will surprise you at first, but they will make sense after a few days. Unstoppable, an Aha OTT talk show, is just one example. Because of his determination to bring good movies to the audience, “aha” became a Telugu OTT platform and expanded its services to other languages today. Superhit movies from other languages are now…
