ఇటీవలే ‘కార్తికేయ-2’ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్- సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “18 పేజెస్”. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు ‘కుమారి 21ఎఫ్’ చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ కి, శ్రీమణి సాహిత్యం అందించిన “నన్నయ్య రాసిన”, “టైం ఇవ్వు పిల్ల” అనే పాటలకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తెలుగు సినిమాలలో సిద్ శ్రీరామ్ అంటే ఒక సంగీత సంచలనం. తను ఏ పాట పాడినా అది…
Category: FILM NEWS
రెండు పడవల ప్రయాణం!
పూర్ణ నటనకు గుడ్ బై చెప్పేస్తోందా!? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది.. ఓ పరి ‘పూర్ణ’మైన అందం గురించి! ఆ అందమే కథానాయిక పూర్ణ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ వైపు టీవీ షోలు.. మరో వైపు వెండితెర. ఇలా రెండు పడవల ప్రయాణం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. టీవీషోల్లో జడ్జీగా ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ తన అందంతో చూపరులను ఇట్టే ఆకర్షిస్తూ మంచి క్రేజ్ ని సైతం తెచ్చుకుంటోంది! పూర్ణ అసలు పేరేంటో తెలుసా? షమ్నా ఖాసిం. సినిమాల్లోకి వచ్చాక పూర్ణగా వెలుగుతోంది! అవకాశం ఉన్నప్పుడల్లా తనకు నచ్చి.. అందరూ మెచ్చుకునే పాత్రల ద్వారా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇదిలా ఉంటె.. ఈ ముద్దుగుమ్మ దుబాయ్‌కు చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈఓ షానిద్ ఆసిఫ్ అలీని ప్రేమించి…
‘ధమాకా’ ‘రౌడీ అల్లుడు’కి మరో వెర్షన్ లా వుంటుంది: రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ ఇంటర్వ్యూ..
మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న ‘ధమాకా’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. # ‘ధమాకా’ జర్నీ ఎలా మొదలైయింది ? – వివేక్ గారు నేను కలసి ఒక సినిమా చేయాలని…
‘నారప్ప’ రెవెన్యూ మొత్తం చారిటీకి ఇస్తాం: నిర్మాత సురేష్ బాబు
వెంకటేష్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్13న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజు మాత్రమే ‘నారప్ప’ షోలు విక్టరీ వెంకటేష్ బర్త్ డే కానుకగా డిసెంబర్13న ‘నారప్ప’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. వెంకటేష్ కథానాయకుడిగా, సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘నారప్ప’ కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఓటీటీలో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది. అయితే ‘నారప్ప’ ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశపడ్డారు అభిమానులు. ఇప్పుడు ‘నారప్ప’ థియేటర్స్ లో విడుదలౌతుండటంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ నేపధ్యంలో నిర్మాత సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే… -డిసెంబర్13 వెంకటేష్ బర్త్ డే. ప్రస్తుతం బర్త్ డే రోజుల్లో అభిమానులు, ప్రేక్షకుల కోసం సినిమాలు రీరిలీజ్…
‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ ఫస్ట్ లిరికల్ విడుదల : ఘనంగా నిర్మాత సి. కల్యాణ్ పుట్టిన రోజు వేడుక
యూత్, మెసేజ్, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్ మామ`హైబ్రిడ్ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్`మీనా ప్రధాన పాత్రల్లో కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, ప్రఖ్యాత బ్యానర్ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేం సోహెల్`- మృణాళిని హీరో – హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో దాదాపు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. అలాగే తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డి ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. తుది దశ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించి శ్రీమణి రచించగా, శ్రీకృష్ణ`హరిణి ఆలపించిన…
‘లవ్ యూ రామ్’ టీజర్ విడుదల
క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో ఆకట్టుకున్న దర్శకుడు కె దశరథ్ అందిస్తున్న కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ యూ రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరధ్ కలిసి మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ , థీమ్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ లాంచ్ చేశారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సాంగ్ టీజర్ ని విడుదల చేశారు. లీడ్ పెయిర్, వారి భిన్నమైన పాత్రలను పరిచయం చేయడం ద్వారా సినిమా బేసిక్ ప్లాట్ లైన్ ని ఆసక్తికంరగా రివిల్ చేశారు. లీడ్ పెయిర్ చిన్నప్పటి నుండి…
డిసెంబర్ 11న నిఖిల్ ’18 పేజిస్’ నుండి ‘ఏడురంగుల వాన’ పాట విడుదల
వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “18 పేజిస్” నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ “18పేజిస్” ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ కి, “నన్నయ్య రాసిన” అలానే “టైం ఇవ్వు పిల్ల” అనే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ తరుణంలో “18పేజిస్” చిత్రం కోసం సిద్ శ్రీరామ్…
‘ఉత్తమ విలన్’ కేరాఫ్ మహాదేవపురం బిగ్ హిట్ అవ్వాలి
ప్రి రిలీజ్ ఈవెంట్ లో ఆర్జీవీ, సత్యా రెడ్డి, డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ హృషీకేష క్రియేషన్స్, బీష్మా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్, శ్రావ్య (తొలిపరిచయం) జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో వి. సాయి లక్ష్మీనారాయణ గౌడ్, పి శ్రవణ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “ఉత్తమ విలన్” కేరాఫ్ మహాదేవపురం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల కు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు RGV చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్, దర్శక,నిర్మాత సత్యా రెడ్డి, మాజీ ఎం. ఎల్. ఏ నగేష్ పాటు పలువురు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.…
రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఐ లవ్ యు ఇడియట్’: డిసెంబర్ 17న విడుదల
అవిరుద్ర క్రియేషన్స్ బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్, శ్రీమతి వసంత సమర్పణలో ఎపి అర్జున్ దర్శకత్వంలో విరాట్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘‘ఐ లవ్ యు ఇడియట్’’.సాయి కిరణ్ బత్తుల, సుదర్శన్ గౌడ్ బత్తుల, ఎపి అర్జున్ నిర్మాతలు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 17న గ్రాండ్‌గా విడుదలవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ ‘‘ఐ లవ్ యు ఇడియట్’’.చిత్ర ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సాయికిరణ్‌బత్తుల మాట్లాడుతూ…‘ బెక్కెం వేణుగోపాల్ గారి ప్రెజెన్స్ లో మా సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము విడుదల చేసిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.మంచి చిత్రాల్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఒక మంచి…
Leharaayi Movie Review : ‘లెహరాయి’ ఎలా ఉందంటే..?
చిత్రం: లెహరాయి విడుదల తేదీ : డిసెంబర్ 09, 2022 నటీనటులు: రంజిత్ సొమ్మి, సౌమ్య మీనన్, రావు రమేష్, అలీ, నరేష్, సత్యం రాజేష్ దర్శకుడు : రామకృష్ణ పరమహంస నిర్మాత: మద్దిరెడ్డి శ్రీనివాస్ సంగీత దర్శకులు: ఘంటాడి కృష్ణ సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాలరెడ్డి ఎడిటర్: ప్రవీణ్ పూడి రివ్యూ రేటింగ్ : 3/5 తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో యంగ్ టాలెంటెడ్ హీరో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం లెహరాయి. టీజర్, ట్రైలర్ , సాంగ్స్ తో మంచి అంచనాలను క్రియేట్ చేసిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎంతమేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం. కథ: డాక్టర్ వృత్తిలో ఉన్న…
