Natural Star Nani’s most-awaited Pan India film Dasara is getting ready for its grand theatrical release worldwide on March 30th. Every promotional material of the movie was well-received. Particularly, Dhoom Dhaam song received a tremendous response. Meanwhile, the film’s entire shooting part has been completed. The post-production works are presently happening for the movie and the team will intensify the promotions, as the production formalities are done. “An Epic called #DASARA is done 🔥 It’s a wrap. This diamond will shine FOREVER ♥️.” posted Nani who also shared a video.…
Category: FILM NEWS
ఫిబ్రవరి 3న థ్రిల్లర్ ‘సువర్ణ సుందరి’ విడుదల
డాక్టర్ ఎమ్‌వికె రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సురేంద్ర మాదారపు మాట్లాడుతూ.. ‘‘అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో తెలుగు సినిమా ఇండస్ట్రీని.. ప్రపంచం మెచ్చుకునే స్థాయిలో నిలబెట్టిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కి, రాజమౌళిగారికి ధన్యవాదాలు. ‘సువర్ణసుందరి’ సినిమా విషయానికి వస్తే.. ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్,…
గెటప్ శ్రీను ‘రాజు యాదవ్’ టీజర్ విడుదల
సాయి వరుణవి క్రియేషన్స్ బ్యా నర్ పై గెటప్ శ్రీను కథానాయకుడిగా రూపొందిన చిత్ర “రాజుయాదవ్ “. సూడో హీరోయిజం జోనర్ లో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తునన్నారు. కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో వున్న రాజు యాదవ్ టీజర్ ని సంక్రాంతి కానుకగా ఈ రోజు విడుదల చేశారు మేకర్స్. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ టీజర్ లో లవ్ కామెడీ తో పాటు మంచి ఎమోషన్స్ తో ఆసక్తికరంగా వుంది. బుల్లితెర కమల్ హాసన్ గా పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను తనలో వున్న కంప్లీట్ యాక్టర్ ని ఆవిష్కరించేలా ఈ సినిమా వుండబోతుందని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. టీజర్ లో గెటప్ శ్రీను నటన అవుట్…
వెండితెర ‘రాముడు’ సూచించిన ‘ రామబాణం’
-గోపీచంద్ , శ్రీవాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న సినిమా “రామబాణం” -సంక్రాంతి శుభవేళ చిత్రం పేరు ప్రకటన.. ఆకట్టుకుంటున్న ప్రచార చిత్రం మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌లది టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్లను అందించారు. ఇప్పుడు మూడో సారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మిస్తున్నారు.ఇందులో హీరో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు,అన్నయ్యగా, కుష్బూ వదిన గా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గోపీచంద్ కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతోన్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం ముగింపు దశలో ఉన్నాయి. సంక్రాంతి శుభవేళ చిత్రం పేరు ను…
‘వాల్తేరు వీరయ్య’ విజయం సమిష్టి కృషి: మెగామాస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి
వాల్తేరు వీరయ్యకి చిన్నపిల్లలు కూడా గొప్పగా కనెక్ట్ అవుతున్నారు: మాస్ మహారాజా రవితేజ చిరంజీవి గారు ఇచ్చిన ఫ్రీడమ్ వలనే ఇంత గొప్ప విజయం వచ్చింది : దర్శకుడు బాబీ కొల్లి వాల్తేరు వీరయ్య చిరంజీవి కెరీర్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ అవుతుంది: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన వాల్తేరు వీరయ్య అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ మెగామాస్ బ్లాక్…
ఆకట్టుకున్న ‘వాల్తేరు వీరయ్య’
మెగాస్టార్ చిరంజీవి – రవితేజ కలయికలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించారు. బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సెన్సేషనల్ హిట్స్ అయ్యాయి. చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ చేసింది. దేవి శ్రీ ప్రసాద్ తన మాస్-అప్పీలింగ్ కంపోజిషన్లతో భారీ అంచనాలను నెలకొల్పాడు. మ్యూజికల్ ప్రమోషన్స్ ఊపందుకునేలా సాగాయి. ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’.ఈ శుక్రవారం (13, జనవరి – 2023) విడుదలైంది. మరి సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా..లేదా.. ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే…
‘వాల్తేరు వీరయ్య’ మాస్ యుఫోరియా మాములుగా వుండదు : రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇంటర్వ్యూ
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన వాల్తేరు వీరయ్య అల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. అల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకలు లోడింగ్, నీకేమో అందం ఎక్కువ పాటలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలౌతున్న నేపధ్యంలో సంగీత…
ఆకట్టుకుంటోన్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ జీ5 ఏటీఎం ట్రైలర్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ క్రియేట్ చేసిన సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఏటీఎం’ జనవరి 20 నుంచి జీ 5లో ప్రీమియర్ కానుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సి.చంద్రమోహన్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. జగన్ (బిగ్ బాస్ తెలుగు విజేత వి.జె.సన్నీ), పోలీస్ ఆఫీసర్ (సుబ్బరాజ్ ) మధ్య జరిగే యుద్ధమే ఏటీఎం. దోపిడి ప్రధానంగా సాగే యాక్షన్ క్రైమ్ డ్రామాలో రియలిస్టిక్ యాక్షన్, రా ఎలిమెంట్స్ ఇతర ఎలిమెంట్స్ అన్నీ మిళితమై ఉన్నాయి. ట్రైలర్‌ను గమనిస్తే జగన్ పాత్రధారి మనిషి ఎదగడానికి సరైన మార్గం.. తప్పుడు మార్గాల గురించి మాట్లాడుతాడు. అతడు దర్జాగా, విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి ఎలాంటి మార్గం ఎంచుకున్నాడనేదే కథాంశం. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో దీన్ని ఎంగేజింగ్‌గా తెరకెక్కించారు. నలుగురు కుర్రాళ్లు రూ.25 కోట్లను…
‘వీరసింహారెడ్డి’కి ఇంత పెద్ద ఘన విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు
వీరసింహారెడ్డి వీర మాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మాసియస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించిన ‘వీరసింహారెడ్డి’ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై.. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో వీర మాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ వీర మాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. వీర మాస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. వీరసింహారెడ్డి చిత్రాన్ని ఇంత పెద్ద ఘన…
‘దేశం కోసం భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి .. విడుదలకు సిద్ధం!!
తెలుగు సినీ చరిత్రలో ఎవరూ ఇంతవరకు చేయనటువంటి దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల చరిత్రను ఆధారంగా చేసుకుని అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం `దేశం కోసం భగత్ సింగ్`. గతంలో అన్నల రాజ్యం, నాగమనాయుడు, రాఘవేంద్ర మహత్యం లాంటి చిత్రాలను నిర్మించిన నాగలక్ష్మి ప్రొడక్షన్స్ అధినేత రవీంద్ర గోపాల ఈ `దేశం కోసం భగత్ సింగ్` చిత్రాన్ని నిర్మించారు. రవీంద్రజీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ.. ఈ చిత్రాన్ని నిర్మించారు. దేశ భక్తి నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రంలో రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్ ప్రధాన పాత్రలో నటించారు. సూర్య, జీవా, ప్రసాద్ బాబు, అశోక్ కుమార్, సుధ నటించగా, మిగిలిన తారాగణం పాత కొత్త నటీనటుల కలయికలతో నిర్మించారు. సాంకేతిక వర్గం: కెమెరా: సి. వి. ఆనంద్, సంగీతం: ప్రమోద్ కుమార్, మాటలు : సూర్యప్రకాష్,…
