Bheems Ceciroleo wins Best Music director award for Balagam at Dada Saheb Phalke international film festival

Bheems Ceciroleo wins Best Music director award for Balagam at Dada Saheb Phalke international film festival

Balagam, directed by comedian Venu Yeldandi and produced by Harshit Reddy and Hansitha, where the ace Tollywood producer Dil Raju presented the heart-touching family drama. The film raked huge money by pulling big crowds to the theatres with word-of-mouth publicity. The movie with the whole and sole of Telangana, has been receiving many international awards. Meanwhile, Bheems Ceciroleo wins the Best Music director award for BALAGAM at the 13th Dada Saheb Phalke International Film Festival. Bheems Ceciroleo and producer Harshith Reddy received this prestigious award. This is a huge achievement…

Agent Movie Review in Telugu : ‘ఏజెంట్‌’ సినిమా రివ్యూ… ప్రేక్షకులపై బుల్లెట్ల వర్షం!

Agent Movie Review Still1

(చిత్రం: ఏజెంట్, విడుదల తేది: 28 ఏప్రిల్-2023, రేటింగ్ : 2/5, నటీనటులు: అఖిల్ అక్కినేని, మ్ముట్టి, సాక్షి వైద్యా, డినో మోరియా, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి తదితరులు. సంగీతం: హిప్ హాప్ తమీజా సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, ఎడిటర్: నవీన్ నూలి, నిర్మాత: రామ బ్రహ్మం సుంకర, దర్శకత్వం: సురేందర్ రెడ్డి, నిర్మాణం : ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా) టాలీవుడ్ నవతరం హీరో అఖిల్ అక్కినేనికి ఎందుకనో కెరీర్ లో నిలదొక్కుకునేందుకు కాలం కలసిరావడం లేదు. హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంటనే వరుసగా మూడు పరాజయాలను చవిచూశాడు. అతడి గత చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో ఫర్వాలేదనిపించిన అఖిల్ తన కెరియర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూశాడు. తన ఆశలన్నీ తాజా చిత్రం ‘ఏజెంట్’…

‘మేమ్ ఫేమస్’ సెకండ్ సింగిల్ మినిమమ్ సాంగ్ విడుదల

‘మేమ్ ఫేమస్’ సెకండ్ సింగిల్ మినిమమ్ సాంగ్ విడుదల

‘రైటర్ పద్మభూషణ్’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ హిలేరియస్ మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ని అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి నిర్మిస్తున్నారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణ్ నాయక్ సంగీతం అందించిన ఫస్ట్ సింగిల్ అయ్యయ్యో ప్లజంట్ మెలోడీకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు, సెకండ్ సింగిల్ మినిమమ్‌ను లాంచ్ చేశారు. ఇది మొదటి దానికి పూర్తిగా భిన్నమైన ట్రాక్. ఈ మాస్ నెంబర్ యూత్ స్టయిల్ స్వాగ్ ని చూపుతుంది. సుమంత్ ప్రభాస్, మణి ఏగుర్ల , మౌర్య…

మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ భారీ ఇంటర్వెల్ సీక్వెన్స్ షూటింగ్, డబ్బింగ్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' భారీ ఇంటర్వెల్ సీక్వెన్స్ షూటింగ్, డబ్బింగ్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ ల క్రేజీ ప్రాజెక్ట్ “భోళా శంకర్”. రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 2023 క్రేజీయస్ట్ ప్రాజెక్ట్‌లలో ఒకటి. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం, మెగాస్టార్ చిరంజీవి, షావర్ అలీ, వజ్ర & ఫైటర్స్, ఇతర ప్రముఖ తారాగణం షూటింగ్‌లో పాల్గొంటున్న భారీ ఇంటర్వెల్ సీక్వెన్స్ హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. కాగా, మేకర్స్ పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులు ఈరోజు ప్రారంభించారు. జూన్ చివరి నాటికి భోళా శంకర్ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ & యాక్షన్‌తో పాటు లావిష్ గా షూట్ చేసిన పాటలు ఉంటాయి. మెహర్ రమేష్ ఈ చిత్రంలో చిరంజీవిని…

‘సామజవరగమన’ నాన్ స్టాప్ గా నవ్విస్తూనే వుంటుంది : హీరో శ్రీవిష్ణు & టీమ్

‘సామజవరగమన’ నాన్ స్టాప్ గా నవ్విస్తూనే వుంటుంది : హీరో శ్రీవిష్ణు & టీమ్

శ్రీవిష్ణు కథానాయకుడిగా వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్నకంప్లీట్ ఎంటర్‌టైనర్ ‘సామజవరగమన’. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తునారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సరదాగా సాగే ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు. చిన్న విషయాలుకు కూడా చిరాకుపడే యువకుడిగా కనిపించాడు శ్రీవిష్ణు. కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆమె అతనికి రాఖీ కడుతుంది. అప్పటి నుంచి అమ్మాయిలు తనకు ప్రపోజ్ చేసినప్పుడల్లా రాఖీ కట్టించుకుంటాడు. ప్రేమ పై నెగిటివ్ అభిప్రాయాన్ని పెంచుకుంటాడు. శ్రీవిష్ణు కామిక్ టైమింగ్ అద్భుతంగా ఉంది. అతని డైలాగ్స్, ఫ్రస్టేషన్ ఫ్రెష్ నెస్ ని తీసుకొచ్చాయి. బాత్రూమ్ సీక్వెన్స్, ఫోన్ కాల్‌…

నరేష్ – పవిత్ర లోకేష్ ‘మళ్లీ పెళ్లి’ నుంచి ఉరిమే కాలమా పాట విడుదల

నరేష్ - పవిత్ర లోకేష్ ‘మళ్లీ పెళ్లి’ నుంచి ఉరిమే కాలమా పాట విడుదల

నవరస రాయ డా.నరేష్ వికె పరిశ్రమలో 50 గోల్డెన్ ఇయర్స్ ని పూర్తి చేసుకున్నారు. నరేష్, పవిత్రా లోకేష్ కలిసి నటిస్తున్న గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. విలక్షణమైన కథతో పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మెగా మేకర్ ఎమ్‌ఎస్ రాజు రచన, దర్శకత్వం వహించగా, విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ఈ చిత్రంలోని ఉరిమే కాలమా పాటని విడుదల చేశారు. కథలో కీలకమైన ఈ పాటని సురేష్ బొబ్బిలి హాంటింగ్ ట్యూన్ గా కంపోజ్ చేశారు. నిజమైన ప్రేమ- విధి థీమ్ గా సాగిన ఈ పాటకు అనంత శ్రీ అద్భుతమైన సాహిత్యం…

‘సైంధవ్’లో జాస్మిన్‌గా ఆండ్రియా జెర్మియా

Introducing Andrea Jeremiah As Jasmine From Victory Venkatesh, Sailesh Kolanu, Venkat Boyanapalli, Niharika Entertainment’s Prestigious Project Saindhav

విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్ మార్క్ మూవీ ‘సైంధవ్’ కు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో నటించనున్నారు. ఈ కీలక పాత్రల కోసం దర్శకుడు పెర్ఫార్మార్స్ ను ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఇటీవలె రుహాని శర్మ పాత్రను డాక్టర్ రేణు గా పరిచయం చేశారు. ఈరోజు ఈ సినిమాలో మరో కీలక పాత్రను పరిచయం చేశారు మేకర్స్. బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ ఆండ్రియా జెర్మియా ఈ చిత్రంలో జాస్మిన్ పాత్రలో నటిస్తున్నారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్…

నరేష్ ‘ఉగ్రం’ పవర్ ఫుల్ టైటిల్ సాంగ్ విడుదల

నరేష్ 'ఉగ్రం' పవర్ ఫుల్ టైటిల్ సాంగ్ విడుదల

‘నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌ ఉగ్రంపై అంచనాలని పెంచింది. అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో పెద్ద హిట్ అందించనున్నారని ప్రమోషనల్ కంటెంట్ భరోసా ఇచ్చింది. ఈ రోజు ఉగ్రం టైటిల్ సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. శ్రీచరణ్ పాకాల ఈ టైటిల్ ట్రాక్ ని హైలీ పవర్ ఫుల్ నెంబర్ గా కంపోజ్ చేశారు. గూస్ బంప్స్ తెప్పించే ఎమోషన్ తో ఈ పాటని స్కోర్ చేసి స్వయంగా అలపించారు. చైతన్య ప్రసాద్ ఈ పాటకు పవర్ ఫుల్ లిరిక్స్ అందించారు. టైటిల్ ట్రాక్ నరేష్ ఉగ్రరూపాన్ని ప్రజంట్ చేసింది. పాటలో కనిపించిన విజువల్స్ ఇంటెన్సివ్, గ్రిప్పింగ్, స్టన్నింగా వున్నాయి. ఉగ్రం చిత్రాన్ని…

‘ఉగ్రం’లో ఛాలెజింగ్ రోల్ చేశా : హీరోయిన్ మిర్నా మీనన్

‘ఉగ్రం’లో ఛాలెజింగ్ రోల్ చేశా : హీరోయిన్ మిర్నా మీనన్

‘నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. మిర్నా మీనన్ కథానాయికగా నటించింది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌ ట్రెమండస్ రెస్పాన్స్ తో ‘ఉగ్రం’పై అంచనాలని పెంచాయి. మే 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ‘ఉగ్రం’ విశేషాలని మీడియాతో పంచుకున్నారు హీరోయిన్ మిర్నా మీనన్. మీ ప్రయాణం గురించి చెప్పండి ? ‘ఉగ్రం’ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ? నేను డెవలపర్ ని. దుబాయి లో ఇంజనీర్ గా పని చేశాను. తర్వాత కేరళ వచ్చి పని చేశాను. కానీ చిన్నప్పటి నుంచి సినిమా ఇష్టం. యాక్టర్ అవ్వాలని వుండేది. ఒక రోజు దర్శకుడు…

Lahari Films and Chai Bisket Films Mem Famous Second Single Minimum Launched

Lahari Films and Chai Bisket Films Mem Famous Second Single Minimum Launched

After the critically acclaimed and commercially successful movie Writer Padmabhushan, Lahari Films and Chai Bisket Films collaborated for the second time for yet another interesting project Mem Famous. This hilarious musical and youthful entertainer is written and directed by Sumanth Prabhas who also played the lead role. Anurag Reddy, Sharath, and Chandru Manoharan together are producing the movie that also features Mani Aegurla, Mourya Chowdary, Saarya and Siri Raasi in other lead roles. Kalyan Nayak scored the music and the first single Ayyayyayyo, a pleasant and soothing melody got a…