తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగించేందుకు ఓ వైవిధ్యమైన కథతో ముస్తాబు అవుతున్న చిత్రం “ఓఎంజీ”. సంగీతప్రియులను ఉర్రుతలూగించే మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రుబెన్స్ సమర్పణలో, మార్క్ సెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ అబినికా ఐనభాతుని నిర్మాతగా, శంకర్ మార్తాండ్ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “ఓఎమ్ జీ. ఓ మంచి ఘోస్ట్” అనే ట్యాగ్ లైన్ తో హర్రర్ కామెడీ జోనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి ప్రేక్షకులను అలరించాడానకి అనుప్ రుబెన్స్ స్వరపరిచిన ఓ సాంగ్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. “పైసా రే పైసా” అంటూ సాగే ఈ సాంగ్ మంచి డ్యాన్స్ బీట్ సాంగ్ గా రూపోందించారు మ్యూజిక్ డైరెక్టర్. ఈ…
Category: FILM NEWS
Ugram Telugu Movie Review: ‘అల్లరి’ నరేష్ వన్ మ్యాన్ షో!
(చిత్రం : ఉగ్రం, విడుదల : 5 మే-2023, రేటింగ్ : 3/5, నటీనటులు: ‘అల్లరి’ నరేష్, మిర్నా, శ్రీకాంత్ అయ్యంగార్, ఇంద్రజ, శత్రు తదితరులు. దర్శకత్వం : విజయ్ కనకమేడల, నిర్మాతలు: సాహు గారపాటి & హరీష్ పెద్ది, సంగీతం : శ్రీ చరణ్ పాకల, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ జె, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్) టాలీవుడ్ లో కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పరచుకున్న నటుడు ‘అల్లరి’ నరేష్. అల్లరి నరేష్ చిత్రం అంటేనే హాయిగా నవ్వుకోవచ్చనే ధీమా ప్రేక్షకుల్లో ఉంటుంది. అదే ఉత్సాహంతో థియేటర్లలోకి అడుగుపెడతారు. అయితే గత కొంతకాలంగా అలాంటి ఈ కామెడీ హీరో తన రూటు మార్చి కొత్త పంథాలో.. అంటే కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గత చిత్రం ‘నాంది’తో అల్లరి…
RamaBanam Movie Review in Telugu : గురితప్పింది!
(చిత్రం : రామబాణం, రేటింగ్ : 2/5, నటీనటులు : గోపీచంద్, జగపతి బాబు, డింపుల్ హయాతి, ఖుష్బూ. వెన్నెల కిషోర్, అలీ, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను తదితరులు. దర్శకత్వం : శ్రీవాస్, నిర్మాత: టి.జి. విశ్వ ప్రసాద్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాణం : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సంగీతం: మిక్కీ జే మేయర్, డీఓపీ: వెట్రి పళని స్వామి, కథ: భూపతి రాజా, మాటలు : మధుసూధన్ పడమటి, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె) ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘రామబాణం’. వరుస విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా…
‘రామబాణం’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్: గోపీచంద్
కాంబినేషన్ ని కాదు.. కథని నమ్మి చేసిన సినిమా ‘రామబాణం’. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘రామబాణం’. వరుస విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటించగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచారం చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రేపు(మే 5) ఈ చిత్రం భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విలేఖర్లతో ముచ్చటించిన కథానాయకుడు గోపీచంద్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రామబాణం ఎలా…
చిత్రపురి కాలనీలో ఘనంగా దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహావిష్కరణ
దర్శకరత్న దాసరి నారాయణరావు 76వ జయంతి సందర్భంగా హైదరాబాద్ చిత్రపురి కాలనీలో గురువారం ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, చిత్రపురి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సి. కళ్యాణ్, దామోదర ప్రసాద్, దర్శకుడులు ఎన్ శంకర్, రేలంగి నరసింహారావు, దాసరి తనయుడు అరుణ్ కుమార్, ఫిలించాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి, నిర్మాత ప్రసన్న కుమార్, మణికొండ మున్సిపల్ కౌన్సిలర్స్ వల్లభనేని హైమాంజలి అనిల్ కుమార్, వసంతరావ్ చౌహన్, చిత్రపురి కాలనీ సెక్రటరీ పీఎస్ఎన్ దొర, ట్రెజరర్ లలిత, కమిటీ సభ్యులు అనిత, రఘు బత్తుల, అలహరి, రామకృష్ణ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ…దర్శకరత్న దాసరి…
సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల ‘టక్కర్’ నుంచి ‘కయ్యాలే’ వీడియో సాంగ్ విడుదల
– ఆకట్టుకుంటున్న ‘కయ్యాలే’ వీడియో సాంగ్ -ప్రకృతి అందాల నడుమ దివ్యాంశ కౌశిక్ స్టెప్పులు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అతి కొద్ది మంది తమిళ హీరోలలో సిద్ధార్థ్ ఒకరు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ ‘ లవ్ ఫెయిల్యూర్‘ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న ఈ చార్మింగ్ హీరో త్వరలో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. 2023, మే 26న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల…
Kayyaale, the video song from Takkar, starring Siddharth, Divyansha Kaushik, celebrates the spirit of a liberated woman
Takkar, the action-romance starring Siddharth, Divyansha Kaushik in the lead roles, is gearing up for a theatrical release in Tamil and Telugu worldwide on May 26. The film is written and directed by Karthik G Krish and jointly produced by TG Vishwa Prasad and Abhishek Agarwal under People Media Factory and Abhishek Agarwal Arts in collaboration with Passion Studios. After receiving impressive responses for the teaser a few days ago, the makers unveiled the video version of the song Kayyaale on Youtube. Nivas K Prasanna scores the music for the…
‘ఉగ్రం’ యాక్షన్ థ్రిల్లర్ : హీరో అల్లరి నరేష్
‘నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్ గా నిర్మించారు. మిర్నా మీనన్ కథానాయికగా నటించింది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో ఉగ్రంపై అంచనాలని పెంచాయి. మే 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో హీరో అల్లరి నరేష్ మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ఉగ్రం పై చాలా నమ్మకం గా కనిపిస్తున్నారు? – అవునండీ. చాలా నమ్మకంగా వున్నాను. ఉగ్రం సినిమా చూసిన తర్వాత ప్రతి క్రాఫ్ట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. శ్రీచరణ్ దాదాపు రెండున్నర నెలలు కష్టపడి చాలా కొత్త సౌండ్ చేశాడు. అలాగే బ్రహ్మ కడలి,…
‘కస్టడీ’ డిఫరెంట్ స్క్రీన్ ప్లే మూవీ : హీరో అక్కినేని నాగ చైతన్య
యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘కస్టడీ’ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటి. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదల టీజర్ గ్లింప్స్ ఫస్ట్ సింగిల్ కి ట్రెమండస్ వచ్చింది. ‘కస్టడీ’ మే 12న థియేటర్లలో రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ యూనిట్ నిర్వహించింది. ప్రెస్ మీట్ లో నాగచైతన్య మాట్లాడుతూ.. కస్టడీ మే 12న విడుదలౌతుంది. టీజర్ కి తెలుగు, తమిళ్ ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ మే 5న విడుదలౌతుంది. ఒక మామూలు కానిస్టేబుల్ చేతికి నిజం అనే ఆయుధం…
