ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ #RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. గురువారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. హీరోగా రామ్ 22వ సినిమా ఇది. #RAPO22 హీరోయిన్‌గా యంగ్ అండ్ హ్యాపెనింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఎంపిక అయ్యింది. ‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యింది. మొదటి సినిమాతో గ్లామర్, యాక్టింగ్ చేయగల నటిగా పేరు తెచ్చుకుంది. రామ్, భాగ్యశ్రీ జంటగా రూపొందుతున్న మొదటి చిత్రమిది. వాళ్ళిద్దరి పెయిర్, సీన్స్ సినిమా హైలైట్స్‌లో ఒకటి అవుతాయని యూనిట్ అంటోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’లో దర్శకుడు మహేష్ బాబు. పి సున్నితమైన వినోదంతో పాటు…
Category: FILM NEWS
నార్సింగిలో మారియో క్లెయిర్ సెలూన్ ప్రారంభోత్సవంలో బిగ్ బాస్ సెలబ్రిటీల సందడి…
ప్రఖ్యాత మెన్, ఉమెన్ పారిస్ బ్రాండ్ సెలూన్ మారియో క్లెయిర్ నార్సింగిలో ప్రారంభమైంది. ఈ సెలూన్ ప్రారంభోత్సవంలో పలువురు బిగ్‌బాస్ సెలబ్రిటీలు అశ్విని, సౌమ్య జాను, బేబక్క (సింగర్ మధు) అతిథులుగా పాల్గొని సందడి చేశారు. వారంతా మాట్లాడుతూ– ‘స్వర్ణ’ మా అందరితో పాటు నటిగా అనేక టీవి సీరియల్స్‌లో రాణిస్తూనే బిజినెస్ ఉమెన్‌గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము స్వర్ణ పెట్టిన ఈ అత్యాధునిక సెలూన్‌లో రకారకాల సర్వీసులు ఆల్రెడీ తీసుకున్నాం. సర్వీసెస్ అన్నీ కూడా ఎంతో బావున్నాయి’’ అన్నారు. ఆధునిక ఫ్యాషన్, అందానికి ఫ్రెంచ్ స్టైల్‌ను మోడల్ గా చెబుతుంటారు. అలాంటి ఫ్రెంచ్ బ్యూటీని నగరవాసులు కూడా మారియో క్లెయిర్ ద్వారా పొందవచ్చని నిర్వాహకురాలు స్వర్ణ తెలిపారు. నార్సింగి మారియో క్లెయిర్ సెలూన్ లో క్రియేటివ్ హెయిర్ మేకోవర్, బ్రైడల్ ప్యాకేజెస్, గ్లోబల్ కలర్,…
“Roti Kapda Romance” Grand Release on November 28; Paid Premieres from November 22
Prominent producer and head of Lucky Media, Bekkem Venugopal, known for youth-centric films like Hushaaru, Cinema Choopistha Mava, Mem Vayasuku Vacham, Prema Ishq Kaadhal, and Pagal, has collaborated with Srujan Kumar Bojja to produce the film Roti Kapda Romance. Directed by Vikram Reddy, the film features Harsha Narra, Sandeep Saroj, Tarun, Supraj Ranga, Sonu Thakur, Nuvveksha, Meghalekha, and Khushboo Choudhary in the lead roles. Initially, the makers planned to release the movie on November 22. However, due to the unavailability of suitable theaters and with the intention of providing audiences…
నవంబరు 28న ‘రోటి కపడా రొమాన్స్’ విడుదల.. ఈ నెల 22 నుంచి గ్రాండ్ ప్రీమియర్స్
హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. తొలుత ఈ చిత్రాన్ని నవంబరు 22న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నారు మేకర్స్. అయితే ఓ మంచి చిత్రం చిత్రం అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేయాలనే సంకల్పంతో, థియేటర్స్ దొరకని కారణంగా చిత్రాన్ని ఈ నెల 28న మాసివ్ గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ…
లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం.. ‘డియర్ కృష్ణ’ మూవీ టీమ్ వినూత్న కాంటెస్ట్
ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అనుభూతితో పాటు, అదృష్టాన్ని తీసుకొచ్చే సినిమాలు చాలా చాలా అరుదుగా వస్తాయి. అలాంటి అత్యంత అరుదైన చిత్రమే ‘డియర్ కృష్ణ’. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచడమే కాదు, లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని కూడా అందిస్తోంది ఈ చిత్రం. పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్ పై రూపొందుతోన్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘డియర్ కృష్ణ’. ఈ సినిమా ద్వారా పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా పరిచయమవుతున్నారు. దినేష్ బాబు డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్న ‘డియర్ కృష్ణ’ చిత్రంలో యువ సంచలనం, ‘ప్రేమలు’ చిత్రం ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఐశ్వర్య కూడా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి…
Telugu DMF Creators and Influencers Awards 2024: Celebrating South India’s Digital Excellence
The much-anticipated Creators and Influencers Awards 2024, presented by Truzon Solar by Suntek, concluded with grandeur and glamour at the HICC Novotel, Hyderabad, bringing together South India’s most talented Telugu digital creators. Organized by the Telugu Digital Media Federation (Telugu DMF), this landmark event celebrated creativity, innovation, and the impact of digital creators across various categories. The awards recognized and honored influencers who have inspired millions with their content. With over 2 million online votes, the event showcased overwhelming support from the digital community. Awards were presented in 15 categories,…
మారిన ‘ఉద్వేగం’ విడుదల తేదీ..నవంబర్ 29న విడుదల
నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న కోర్టు డ్రామా కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై జి. శంకర్, ఎల్. మధు నిర్మించిన చిత్రం ఉద్వేగం. ఈ కోర్టు డ్రామాకు మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. త్రిగున్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో దీప్సిక కథానాయికగా నటించగా శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివకృష్ణ, అంజలి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అజయ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన ఈ చిత్రానికి కార్తీక్ కొడగండ్ల సంగీతాన్ని అందించారు. 2021లో వచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత కోర్టు నేపథ్యంలో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అలాగే త్రిగున్ కి ఇది 25వ సినిమా కావడం మరో విశేషం. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘ఉద్వేగం’పై మంచి…
మరో కర్తవ్యం..”ఝాన్సీ ఐపీఎస్”… నవంబర్ 29న గ్రాండ్ రిలీజ్
ఆర్ కె ఫిలిమ్స పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాతగా, బ్యూటీ క్వీన్ లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన “ఝాన్సీ ఐపీఎస్” చిత్రం నవంబర్ 29న గ్రాండ్ గా విడుదలకు సిద్దమైంది. అత్యధిక థియేటర్లలో భారీ స్థాయిలో రిలీజ్ కు ప్లాన్ చేశారు నిర్మాత ఆర్.కె. గౌడ్. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. తమిళ్ లో సూపర్ హిట్ అయిన “ఝాన్సీ ఐపిఎస్” చిత్రాన్ని తెలుగులో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాను. లక్మీ రాయ్ త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రం మా ఆర్ కె బ్యానర్ కు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది లక్మీ రాయ్ చేసిన మూడు క్యారెక్టర్స్ డిఫరెంట్ షేడ్స్ లో…
Another Kartavyam.. “Jhansi IPS” Releasing Grandly on November 29
Under the banner of RK Films, the film “Jhansi IPS”, which was a blockbuster in Tamil, is all set for a grand release in Telugu on November 29. Produced by Prathani Ramakrishna Goud and directed by Guru Prasad, the movie stars beauty queen Lakshmi Rai in the lead role. The producer is planning a massive release across a large number of theaters. Speaking on the occasion, producer Dr. Prathani Ramakrishna Goud said, “Jhansi IPS, which was a super hit in Tamil, is being released in Telugu in a record number…
ఘనంగా ‘సినిమాటికా ఎక్స్‌పో’ కార్యక్రమం
సినిమా నైపుణ్యం మరియు సాంకేతిక ఆవిష్కరణల గొప్ప వేడుక ‘సినిమాటికా ఎక్స్‌పో’ నవంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లోని నోవాటెల్ లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఎస్. కృష్ణన్, తెలంగాణ ప్రభుత్వ ITE&C మరియు పరిశ్రమలు & వాణిజ్యం ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ‘సినిమాటికా ఎక్స్‌పో’లో ఎన్నో అద్భుతమైన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ప్రతిభకు పట్టం కడుతూ పురస్కారాలు అందించడంతో పాటు, యువ ప్రతిభకు సూచనలు ఇస్తూ చర్చలు జరిగాయి. అలాగే ఒక గొప్ప పుస్తకావిష్కరణకు కూడా ‘సినిమాటికా ఎక్స్‌పో’ వేదికైంది. సినీ దిగ్గజాలు రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా, కె.కె. సెంథిల్ కుమార్ సహా పలువురు ప్రముఖల చేత ఈ కార్యక్రమం ఘనంగా…
