మ్యూజికల్ ఫాంటసీ : ‘సింగ్ గీతం’ జూన్ 11న రిలీజ్

Musical fantasy: 'Sing Geetam' to release on June 11th

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌లో, పలు భాషల్లో దాదాపు అరవై చిత్రాలతో ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసిన సంగీతం, 94 ఏళ్ల వయసులో డైరెక్టర్ చైర్ లోకి తిరిగి వస్తూ, సృజనాత్మకతకు హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు.  ఐకానిక్ మూకీ చిత్రం ‘పుష్పక్’ నుంచి  విజనరీ సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ ‘ఆదిత్య 369’ వరకు ఆయన క్రియేటివిటీకి పర్యాయపదంగా నిలిచారు. కమల్ హాసన్‌తో ఆయన చేసిన ‘విచిత్ర సహోదరులు’,  ‘మైఖేల్ మదన కామరాజన్’ బెంచ్ మార్క్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు, భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ ఫాంటసీగా రూపొందించిన ‘సింగ్ గీతం’తో అలరించబోతున్నారు. ఈ చిత్రం సంగీతం, మ్యాజికల్ రియలిజంను మేళవించి ఓ యూనిక్ అనుభూతిని అందిస్తుంది. వైజయంతి మూవీస్, స్వప్న…

శ్రీనిధి శెట్టి : పాన్ ఇండియా బ్యూటీ…

Srinidhi Shetty: Pan India Beauty...

‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ఓ నటిగా అన్ని రకాల జానర్‌ సినిమాలు చేయాలనుకుంటోంది. యశ్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్‌తోనూ అభిమానులను ఆకట్టుకుంది. ‘కేజీఎఫ్’ తర్వాత నాని హీరోగా వచ్చిన ‘హిట్ -3’లో కనిపించింది. ఇటీవల ఓ సందర్భంలో రణ్‌బీర్ కపూర్‌, సాయి పల్లవి జంటగా వస్తోన్న రామాయణ చిత్రంలో ఛాన్స్‌ గురించి క్లారిటీ ఇచ్చింది. సీతగా సాయి పల్లవి చేస్తోన్న రోల్‌ను రిజెక్ట్‌ చేశానన్న వార్తలపై స్పందించింది. ఆడిషన్‌కు వెళ్లిన మాట నిజమే కానీ.. తాను ఆ పాత్రకు ఎంపిక కాలేదని తెలిపింది. సీత రోల్‌కు ఎవరైతే సెట్‌ అవుతారో నిర్మాతలు డిసైడ్‌ చేశారని వెల్లడించింది. ఆ మూవీ ఆడిషన్‌కు వెళ్లడమే తనకు గొప్ప గౌరవమని ఆనందం వ్యక్తం చేసింది. అంత పెద్ద రోల్‌కు నేను ఆడిషన్…

‘టాక్సిక్’ అలాంటి ప్రయాణమే..: రాకింగ్ స్టార్ యశ్

'Toxic' is such a journey...: Rocking Star Yash

కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ విడుదల తేదీని మళ్లీ మార్చినట్లు  మేకర్స్ తాజాగా ప్రకటించారు. జూన్ 4, 2026న విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం రిలీజ్ డేట్ మారనుంది. త్వరలోనే ఈ కొత్త డేట్‌ను ప్రకటించనున్నారు. సినిమాకాన్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించిన తర్వాత మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ప్రపంచవ్యాప్త డిస్ట్రిబ్యూటర్స్, పరిశ్రమ భాగస్వాముల నుండి ‘టాక్సిక్’కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ స్పందనను చూసిన మేకర్స్ ఈ చిత్రాన్ని మరింత విస్తృత అంతర్జాతీయ విడుదలకు అవకాశాలను కల్పించాలని, తమ ప్లానింగ్స్‌ను, రిలీజ్ డేట్‌లను పునఃసమీక్షించుకుంటున్నారు. ‘టాక్సిక్’ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకులందరికీ చేరేలా నిర్మాతలు ప్లానింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త పంపిణీని ఖరారు చేయడం, కీలకమైన అంతర్జాతీయ భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడంపై ఫోకస్…

‘గాయపడ్డ సింహం’ ప్రీరిలీజ్ విసా స్టాపింగ్ ఈవెంట్

‘Gayapadda Simham’ pre-release visa stopping event

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ విసా స్టాపింగ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నారా రోహిత్…

‘కర’ మూవీని పెద్ద హిట్ చేయాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్

The movie ‘Kara’ should be a big hit.. Supreme hero Sai Durga Tej at the pre-release event

ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. ఈ మూవీకి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఏప్రిల్ 30న విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, బుచ్చిబాబు సానా, వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో.. ధనుష్ మాట్లాడుతూ .. ‘‘కర’ అనేది ఓ సాధారణ యువకుడి కథ. విఘ్నేశ్ లాంటి ఓ గొప్ప వ్యక్తి నుంచి ఈ కథ వచ్చింది. విఘ్నేశ్ రాజా పేరు గుర్తు పెట్టుకోండి. ఇక ముందు మరిన్ని అద్భుతమైన సినిమాలు వస్తుంటాయి. ‘పోరు తొళిల్’ చూసిన తరువాత విఘ్నేశ్‌…

‘గాయపడ్డ సింహం’లో క్యామియో రోల్ చేశా : ఫరియా అబ్దుల్లా ఇంటర్వ్యూ..

I did a cameo role in 'Wounded Lion': Faria Abdullah interview..

డిఫరెంట్ ఎంటర్ టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్ – డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భానుకిరణ్ ప్రతాప, విజయ్కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ‘గాయపడ్డ సింహం’ మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇందులో నేను…

జగపతిబాబు-లయ ‘వదలా’థ్రిల్లింగ్ టీజర్ లాంచ్

Jagapathi Babu-Laya's 'Vadala' thrilling teaser launched

‘వదలా’ సాలిడ్ కాన్సెప్ట్ ఉన్న సినిమా. అద్భుతమైన క్యాలిటీతో వచ్చింది. ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో జగపతి బాబు వెర్సటైల్, కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టే జగపతి బాబు సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’తో రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్ పై కిషోర్ నాయుడు చిరుమమిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో ఆసక్తిని రేకెత్తించిన టీం, ఇప్పుడు థ్రిల్లింగ్ టీజర్‌ ని లాంచ్ చేశారు. యోగి తన భార్యను అమితంగా ప్రేమించే భర్త. ఆమెనే తన ప్రపంచంగా భావిస్తాడు. ఆమె కూడా అతనిపై అపారమైన ప్రేమతో, వారి బంధాన్ని…

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

'Kanna' movie teaser grand launch

మాధురి ప్రజెంట్స్, పాషనేట్ ఫిలిం మేకర్స్, సినిమాటిక్ విజువల్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం కన్న. ఎస్ఎన్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం కన్న టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మఖ్యఅతిథిగా హీరో చైతన్య రావు, హీరో కార్తిక్ శివన్, హీరోయిన్ గీతికా రథన్, మంజు వెంకట్, సినిమా యాక్టర్స్, టెక్నీషన్స్ తదితరులు పాల్గొన్నారు. చైతన్యరావు చేతులు మీదుగా విడుదలైన కన్న టీజర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో హీరో కార్తీక్ శివన్, హీరోయిన్ గీతికా రథన్, కిట్టయ్య, రూపేష్, ప్రేమ్ కృష్ణ , సూరజ్, రామ్ పటాస్, వేణు, డైరెక్టర్ నాని కాసరగడ్డ, రవీంద్ర, వెంకీ, మురళి, బంటు, మంజు…

ఏప్రిల్ 28 న “మంగళవారం” అగ్ర నటి బాయ్ ఫ్రెండ్ నటించిన “ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్ లాంచ్

"First Time" movie trailer launch featuring top actress Boyfriend of "Mangalavaram" on April 28th

హేమంత్ ఇప్పనపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా అయినా భారతదేశంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక వి ఎఫ్ ఎక్స్ సినిమాగా నిర్మించబడుతున్న “ఫస్ట్ టైం” సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఈనెల 28న “మంగళవారం” అగ్ర నటి చేతుల మీదగా ట్రైలర్ లాంచ్ జరగనుంది. ఈ సినిమాలో సౌరబ్ ధింగ్ర హీరోగా పరిచయం అవుతుండగా ‘బిగ్ బాస్’ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్ గా అనిక్క విక్రమన్ హీరోయిన్ గా, ఇతర ముఖ్య పాత్రల్లో మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు నటిస్తున్నారు. శ్రీ వెంకట్ మరియు సూరజ్ ఎస్ కురుప్ సంగీతాన్ని అందించగా వేణు మురళీధర్ మరియు రామ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. చెప్పుకోడానికి చిన్న బడ్జెట్ సినిమా…

గేదెల రాజు రివ్యూ.. క్లాసిక్ మర్డర్ మిస్టరీ!

Gedela Raju Review.. A classic murder mystery!

సంగీత దర్శకుడిగా అందరికీ సుపరిచితుడైన రఘు కుంచె ప్రధాన పాత్రలో, చైతన్య మోటూరి దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘గేదెల రాజు’. ‘చూస్తే ఒకటే నిజం.. చూడకపోతే వంద అనుమానాలు’ అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం… కథా నేపథ్యం: కాకినాడకు చెందిన రౌడీ షీటర్ గేదెల రాజు (రఘు కుంచె) కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటాడు. టికెట్ ఆశించిన మరో నేత దుర్గ (శ్రీకాంత్ అయ్యంగార్)తో రాజుకు విభేదాలు తలెత్తుతాయి. అయితే, ఊహించని విధంగా అదే రోజు రాత్రి గేదెల రాజు హత్యకు గురవుతాడు. ఈ హత్య వెనుక ఉన్నది రాజకీయ ప్రత్యర్థులా? లేక రిచ్‌-మీరా, విజయ్‌-సత్య వంటి యువ జంటలకు ఈ మరణంతో సంబంధం ఉందా? పోలీసు విచారణలో తేలిన షాకింగ్ నిజాలేమిటి అనేదే ఈ…