It is known that the Telangana government recently announced the ‘Gaddar’ film awards to honor the contributions of luminaries in Telugu cinema. These awards have created a buzz among the film industry as well as all the art lovers across the state. However, members of the Urdu film industry are making a heartfelt appeal to the state government. These awards should be extended to Urdu language films as well. Just as the three best Telugu films were honored every year from 2014 to 2023, they want Urdu cinema to be…
Month: June 2025
పూరీ సినిమాకు విచిత్రమైన టైటిల్!
కొన్నాళ్లుగా ఫ్లాపులతో సతమతం అవుతున్న పూరీ జగన్నాథ్ ఇప్పుడు టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతితో కలిసి ఓ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాను చాలా పకడ్బందీగా ఎలా అయినా హిట్టు కొట్టాలని గట్టిగానే ప్లాన్ చేసారు పూరీ జగన్నాథ్. కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ ఉన్నాయి. ఈ సినిమాలో టబు, రాధిక ఆప్టే వంటి హీరోయిన్లు నటించబోతున్నారు అంటూ వార్తలు రాగా, ఆ తర్వాత రాధికా ఆప్టే స్థానంలో నటి నివేదా థామస్ నటించనున్నట్టు ప్రచారం జరిగింది. వీటిపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ , చెన్నైలలో లొకేషన్లను వెతుకుతున్నారట. ఈ సినిమా షూటింగ్ జూన్ చివరి వారంలో ప్రారంభమవుతుందని తెలుస్తుంది. విజయ్ సేతుపతి, దర్శకుడు…
“Chandi Durgama” Movie launched with a grand pooja ceremony
“Chandi Durgama” Movie is produced by Jayasree Veldhi Under the banners of HBJ Creations, Mother and Father Pictures. Oli is the co-producer. The movie is being directed by Mainu Khan.MD. The film launched today with a grand pooja ceremony in Hyderabad. Comedian Ali was the chief guest at the opening ceremony. actors Raghu Karumanchi and Chitti were the guests at the event. On this occasion Comedian Ali said, “I am happy to be the guest at the launch of Chandi Durgama Movie. I wish the film a great success. The…
ప్రముఖ కమెడియన్ అలీ క్లాప్ తో ప్రారంభమైన ‘చండీ దుర్గమా’
మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో పాటు నూతన నటీనటులను పరిచయం చేస్తూ హెచ్ బి జె క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా చండీ దుర్గమా. ఈ సినిమాకు జయశ్రీ వెల్ది నిర్మాత. ఒలి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైను ఖాన్ ఎండీ దర్శకత్వం వహిస్తున్నారు. చండీ దుర్గమా సినిమా పూజా కార్యక్రమాలతో ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ కమెడియన్ అలీ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. కెమెరా స్విచ్ ఆన్ నటుడు చిట్టి చేయగా, ముహూర్తపు సన్నివేశానికి రఘు కారుమంచి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా….. ప్రముఖ కమెడియన్ అలీ మాట్లాడుతూ.. చండీ దుర్గమా సినిమా ప్రారంభోత్సవానికి అతిథిగా రావడం సంతోషంగా ఉంది. అమ్మవారి కథతో వస్తున్న సినిమా కాబట్టి మంచి విజయం…
గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!
బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా మెరవనున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో పోసాని కృష్ణ మురళి, అనిత చైదరి, అరుణ్ కుమార్, ఆర్కే మామ, షఫీ, డాక్టర్ భద్రం వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘సోలో బాయ్’ ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్ సినీ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. తాజాగా రిలీజైన పోస్టర్‌లో గౌతమ్.. రమ్య పసుపులేటితో కలిసి కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ఈ పోస్టర్ యూత్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని జూలై 4న థియేటర్లలో గ్రాండ్‌గా…
Big boss Fame Gautham Krishna’s ‘Solo Boy’ Releasing on July 4th
Young and rising star Gautham Krishna, who gained popularity through the Bigg Boss show, is all set to entertain audiences with his upcoming romantic entertainer ‘Solo Boy’. Directed by P. Naveen Kumar and produced by Seven Hills Satish Kumar under the Seven Hills Productions banner, the film features Shweta Awasthi and Ramya Pasupuleti as the female leads. The film also boasts a talented supporting cast including Posani Krishna Murali, Anita Chaudhary, Arun Kumar, RK Mama, Shafi, Dr. Bhadram, among others in key roles. The first look poster and songs from…
అఖిల్ అక్కినేని -జయినాబ్ వివాహం.. ఆనందంతో ఉప్పొంగిన నాగ్-అమల
అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ వివాహం శుక్రవారం ఉదయం జరిగింది. అఖిల్ తన ప్రేయసి జైనాబ్ రావ్జీ మెడలో మూడు ముళ్ళు వేశారు. నాగార్జున ఇంట్లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. తదుపరి కొత్త జంట ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు నాగార్జున. ”మా ఇంటిలో ఉదయం 3:35 గంటల ముహూర్తంలో జైనాబ్ రావ్జీతో మా అబ్బాయి అఖిల్ వివాహం జరిగింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను, అమల ఎంతో సంతోషిస్తున్నాం. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ప్రేమ, ఆప్యాయత, నవ్వులు వెల్లివెరిసిన క్షణాలలో, మాకు దగ్గరైన బంధు మిత్రుల సమక్షంలో ఒక కల నిజం కావడాన్ని మేము చూశాం. ఇవాల్టి నుంచి జీవితంలో నూతన ప్రయాణం ప్రారంభించిన కొత్త జంట ఆశీర్వదించమని కోరుతున్నాం. మీ ప్రేమ, అభిమానం వారిపై ఎప్పుడు ఉండాలి”…
సీనియర్ నటులు, నిర్మాత మురళీ మోహన్ చేతుల మీదుగా మణికొండ అల్కాపురి టౌన్ షిప్ లో ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్ అండ్ గ్రోసరీ స్టోర్ ప్రారంభం
మణికొండ అల్కాపురి టౌన్ షిప్ లో ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్, గ్రోసరీ స్టోర్ ను ప్రారంభించారు సీనియర్ నటులు, నిర్మాత, రాజకీయ నాయకులు మురళీ మోహన్. ఎన్ఎన్ కిషోర్, అర్చన రెడ్డి, వినోద్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్స్ గా ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్, గ్రోసరీ స్టోర్ ను ఏర్పాటు చేశారు. ఈ స్టోర్ లో ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, జ్యూసెస్, డ్రై ఫ్రూట్స్ తో పాటు అన్ని గ్రోసరీ వస్తువులు సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా… మురళీ మోహన్ మాట్లాడుతూ – ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్, గ్రోసరీ స్టోర్ ఓపెనింగ్ నా చేతుల మీదుగా జరగడం సంతోషంగా ఉంది. ఎన్ఎన్ కిషోర్, అర్చన రెడ్డి, వినోద్ కుమార్ నా దగ్గరకు వచ్చి స్టోరీ డీటెయిల్స్ చెప్పినప్పుడు ఎంతో బాగుంది అనిపించింది.…
Senior Actor and Producer Murali Mohan Inaugurates Exotic Fruit, Vegetable, and Grocery Store at Alkapuri Township, Manikonda
Senior actor, producer, and politician Murali Mohan inaugurated the Exotic Fruit, Vegetable, and Grocery Store at Alkapuri Township in Manikonda. NN Kishore, Archana Reddy, and Vinod Kumar are the Managing Directors behind the launch of the store. It offers fresh organic fruits, vegetables, juices, dry fruits, and all grocery items at affordable prices. Speaking on the occasion, Murali Mohan said: “I’m happy to inaugurate the Exotic Fruit, Vegetable, and Grocery Store. When NN Kishore, Archana Reddy, and Vinod Kumar approached me and explained the concept, I was quite impressed. These…
మీడియా మిత్రుల చేతుల మీదుగా ఘనంగా ‘కలివి వనం’ టీజర్ లాంఛ్
వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఇలాంటి మంచి సందేశాన్నిస్తూ వనాలను సంరక్షించుకోవాలనే నేపథ్యంతో పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన అరుదైన సినిమా కలివి వనం. ఈ చిత్రంలో రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హీరోయిన్ గా నాగదుర్గ పరిచయమవుతోంది. కలివి వనం సినిమాను ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజ్ నరేంద్ర రచనా దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి లు నిర్మించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్ర టీజర్ ను గురువారం హైదరాబాద్ లో విడుదల చేశారు.. ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు జర్నలిస్ట్ టీ.యఫ్.జె.ఏ. ప్రెసిడెంట్ లక్ష్మీ నారాయణ,జర్నలిస్ట్ టీ.యఫ్.జె.ఏ. వైస్ ప్రెసిడెంట్ వై. జె రాంబాబు , గద్దర్…