Adivi Sesh’s Pan India Film ‘Major’ To Release On May 27th

Adivi Sesh’s Pan India Film 'Major' To Release On May 27th

Actor Adivi Sesh’s first Pan India film Major is getting ready for its release. Currently, the film is in last leg of post-production. Directed by Sashi Kiran Tikka, the film was shot simultaneously in Telugu, Hindi and it will also be released in Malayalam. Recently, Adivi Sesh made a statement saying Major would release at appropriate time. Here comes the official announcement on release date of the movie. Major will release worldwide as a summer attraction in Telugu, Hindi and Malayalam languages on May 27th. The film’s teaser generated huge…

శ్రీ మ‌ణికంఠ సినీ క్రియేష‌న్స్ ‘గీత’ మోష‌న్ పోస్ట‌ర్ విడుదల

geetha movie motion poster relese

శ్రీ మ‌ణికంఠ సినీ క్రియేష‌న్స్ ప‌తాకంపై అభిజిత్ రామ్‌, శ్రీజ జంట‌గా కిర‌ణ్ తిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రాము, ముర‌ళి, ప‌ర‌మేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `గీత‌` (మ‌న కృష్ణ‌గాడి ప్రేమ‌క‌థ ట్యాగ్ లైన్). ఈ చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో ఈ చిత్రానికి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ…“మోష‌న్ పోస్ట‌ర్ చాలా బావుంది. హీరో హీరోయిన్ జంట కూడా చూడ‌ ముచ్చ‌ట‌గా ఉంది. ఇటీవ‌ల కాలంలో కొత్త కంటెంట్ తో కొత్త వాళ్లు చేసే చిన్న చిత్రాలు బాగా ఆడుతున్నాయి. ఆ కోవ‌లో ఈ చిత్రం కూడా బాగా ఆడాల‌ని కోరుకుంటున్నా. కంటెంట్ బాగుంటే థియేట‌ర్స్…

‘పుష్ప’ బాక్సాఫీస్ దగ్గర తగ్గేదే లే… 365 కోట్లు.. 50 రోజులు పూర్తి

pushpa movie 50days complete

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి కలెక్షన్స్ అదిరిపోయాయి. ఇప్పటికే 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. కొత్త ఏడాది కూడా అదే జోరు చూపించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన తర్వాత ఈ సినిమాకు ప్రశంసల వర్షం కురుస్తోంది. జాతీయ అంతర్జాతీయ క్రికెటర్లు ఈ సినిమాకు ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసి పెడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక వసూళ్లు తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా నిలిచింది పుష్ప. తాజాగా ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 365 కోట్లు వసూలు చేసింది పుష్ప. ఆయన పర్ఫార్మెన్స్‌కు అంతా ఫిదా అయిపోయారు. హిందీలో 100 కోట్లకు పైగా…

అట్టహాసంగా హీరో డా. రాజశేఖర్ జన్మదిన వేడుకలు: ‘శేఖర్’ చిత్రంలోని ‘కిన్నెర..’ సాంగ్ ఆవిష్కరణ

Hero dr. Rajashekar birthday celebreations

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డాక్టర్ రాజశేఖర్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలో సినీ ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు రాజశేఖర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఇదే కార్యక్రమంలో తను నటించిన 91 వ సినిమా” శేఖర్” చిత్రంలోని “కిన్నెర” సాంగ్ ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది.ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు..పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.విడుదలైన కిన్నెర సాంగ్ కు…

Srikanth Kothala Rayudu telugu cinema Review : జనం మెచ్చిన రాయుడు!!!

Srikanth Movie Kothalarayudu telugu cinema movie review

చిత్రం: కోతలరాయుడు టాలీవుడ్ టైమ్స్ రేటింగ్ :4/5 కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ రాజు నిర్మాతలు: ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్ నటీనటులు: శ్రీకాంత్, డింపుల్ చోపడే, నటాషా దోషి, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, బిత్తిరి సత్తి, సుడిగాలి సుధీర్, సత్యం రాజేష్, పృద్వి, చంద్రమోహన్, ]సుధ, హేమ, శ్రీ లక్ష్మీ, జయవాణి, తాగుబోతు రమేష్ సంగీతం: సునీల్ కశ్యప్ సినిమాటోగ్రఫీ: బుజ్జి ఎడిటర్: ఉద్ధవ్ మాటలు: విక్రమ్ రాజ్, స్వామి మండేలా ఆర్ట్ డైరెక్టర్: ఠాగూర్ పాటలు: కంది కొండ ఫైట్స్: రియల్ సతీష్ పబ్లిసిటి డిజైనర్: ధని ఏలే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సురేష్ వర్మ కో.డైరెక్టర్: హారనాధ్ రెడ్డి ఒక సినిమా బాగుండాలంటే ఆ సినిమాలో ఏం ఉండాలి? అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. అది నిజమే! అయితే.. ఫ్యామిలీ చిత్రాల…

కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ‘సెబాస్టియన్ పి.సి.524’

Kiran Abbavaram's 'Sebastian P.C. 524' is based on a novel concept

రాజావారు రాణి గారు వంటి సూపర్ హిట్ సినిమాతో హీరోగా పరిచయమై “యస్.ఆర్. కళ్యాణమండపం” సినిమా తో బ్లాక్ బస్టర్ సాదించి ప్రేక్షకులలో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు కిరణ్ అబ్బవరం. మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఎంతో బిజీ అరిస్టుగా మారిపోయాడు. తాజాగా తను నటిస్తున్న ఈ సినిమా పల్లె వాతావరణానికి, స్వచ్ఛమైన ప్రేమకథకు పెద్దపీట వేస్తుంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో నైట్‌ బ్లైండ్‌నెస్‌ (రేచీకటి) నేపథ్యంలోని కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కామెడీ థ్రిల్లర్ “సెబాస్టియన్” PC 524. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్దారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా బాలాజీ సయ్యపురెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ప్రమోద్, రాజు, జయచంద్రా రెడ్డి, కె ఎల్ మదన్ లు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నమ్రతా దారేకర్ , కోమలి…

Kiran Abbavaram’s ‘Sebastian P.C. 524’ is based on a novel concept

Kiran Abbavaram's 'Sebastian P.C. 524' is based on a novel concept

After debuting in ‘Raja Varu Rani Varu’, Kiran Abbavaram scored a blockbuster with ‘SR Kalyanamandapam’ in 2021. Kiran is now a hero with huge popularity among the Telugu audience. By choosing the right projects, he has become a busy actor. His upcoming movie, ‘Sebastian P.C. 524’, is a village-based story that is also about pure love. A comedy thriller, it is coming against the backdrop of a hero with night blindness. Written and directed by Balaji Sayyapureddy, the film is being produced by Siddha Reddy on Jyovitha Cinemas and presented…

బండ్ల గణేష్ కూతురు ద్రిష్టి చేతుల మీదుగా విడుదలైన ‘డేగల బాబ్జీ’ చిత్రం లోని ‘కలలే కన్నానే.. కలగా మిగిలేనే..’ లిరికల్ వీడియో

'Kalale Kannane' song from 'Degala Babji' unveiled at the hands of Bandla Ganesh's daughter Drishti's hands

ఒక వ్యక్తి, ఒకే ప్లేస్లో ఒకే లొకేషన్లో, ఒక్క వ్యక్తి మాత్రమే సినిమా అంతా కనిపిస్తాడు.తెలుగు స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్ తో చేసిన సినిమా ఇది. ఇంకా ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నా. అయితే, వాళ్ల వాయిస్ వినిపిస్తుంది తప్ప మనుషులు కనిపించరు.తమిళ్ లో నేషనల్ అవార్డ్ పొందిన “ఉత్త సిరుప్పు సైజు 7” చిత్రాన్ని తెలుగులో .ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ ను హీరోగా పరిచయం చేస్తూ తీసున్న చిత్రమే ‘డేగల బాబ్జీ’. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రాన్ని. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను బ్లాక్‌బ‌స్ట‌ర్‌ డైరెక్టర్ హరీష్ శంకర్…

‘Kalale Kannane’ song from ‘Degala Babji’ unveiled at the hands of Bandla Ganesh’s daughter Drishti’s hands

'Kalale Kannane' song from 'Degala Babji' unveiled at the hands of Bandla Ganesh's daughter Drishti's hands

‘Degala Babji’ is Telugu cinema’s first single-actor movie where you will see only one character at one place on a single location throughout. The other characters will be heard in the form of their voices. The film is a remake of the Tamil movie ‘Oththa Seruppu Size 7’. Actor and producer of huge movies, Bandla Ganesh, is debuting as a male lead. Directed by newcomer Venkat Chandra, the film is presented by Rishi Agastya of Yash Rishi Films and produced by Swathi Chandra. The thriller has completed its shoot. Plans…

ఫిబ్రవరి 4న గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న ‘3E’

‘3E’

బచ్చు కొండలు సమర్పణలో ‘100 క్రోర్ బడ్జెట్ ఫిల్మ్స్’ పతాకంపై దైనందిన జీవితంలో జరిగిన నేరాలకు సంబంధించిన కథాంశంతో రూపొందిన చిత్రం ‘3E’. విశ్వనాధ్. బి దర్శకత్వంలో వేణు బచ్చు నిర్మించారు. వాస్తవ ఘటనలతో అనేక క్రైమ్ కథల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 4వ తేదీన గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకనిర్మాతలు చిత్ర విడుదల విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత ప్రపంచంలో క్రైమ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి క్రైమ్‌కి సంబంధించి ఫైల్ అయిన కేసుల స్పూర్తితో ఓ అద్భుతమైన కథను తయారుచేయడం జరిగింది. సినిమా అంతా చాలా బాగా వచ్చింది. చూస్తున్న ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ఫిబ్రవరి 4వ తేదీన చిత్రాన్ని విడుదల చేయబోతున్నాము. అందరినీ ఎడ్యుకేట్ చేసే…