మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల విశ్వరూపం ‘వాల్తేరు వీరయ్య’

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల విశ్వరూపం 'వాల్తేరు వీరయ్య'

నాలుగవ పాట ‘పూనకాలు లోడింగ్’ విడుదలలో దర్శకుడు బాబీ కొల్లి పూనకాలు లోడింగ్ అంటే ఏమిటి? దీని గురించి క్లారిటీ కావాలంటే,.. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర), మైత్రీ మూవీ మేకర్స్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ లోని నాల్గవ పాటను చూడండి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల ‘పూనకాలు లోడింగ్’ పాట ని సంధ్య 70 ఎంఎంలో గ్రాండ్ గా విడుదల చేశారు మేకర్స్. టైటిల్‌ కు తగ్గట్టు పాట క్లాస్, మాస్ ప్రేక్షకులకు పూనకాలను తెప్పించింది. మాస్ నంబర్ లను స్కోర్ చేయడంలో మాస్టరైన రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్..అందరికీ పూనకాలు తెప్పించేలా ఈ పాటని అవుట్ స్టాండింగ్ గా కంపోజ్ చేశారు. రోల్ రిడా పూనకాలు…

20 కోట్ల గ్రాస్ సాధించిన నిఖిల్-అనుపమ ల ’18 పేజెస్’

Nikhil's 18 Pages collects massive 20+ crs in it's 1st week

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం “18 పేజిస్” నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా డిసెంబర్ 23 న క్రిస్టమస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా మొదటి ఆటనుండే మంచి పాజిటివ్ టాక్ మరియు రివ్యూస్ ను అందుకుంది. “18 పేజెస్” చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి కూడా సరైన ఆదరణ లభిస్తుంది అని నిరూపించింది ఈ క్రేజి లవ్ స్టోరీ. ఈ సినిమాలో సిద్ధు, నందిని లా పాత్రలను మలిచిన తీరు, ఈ…

Nikhil’s 18 Pages collects massive 20+ crs in it’s 1st week

Nikhil's 18 Pages collects massive 20+ crs in it's 1st week

Nikhil Siddharth and Anupama Parameswaran starrer 18 Pages under the direction of Palnati Surya Pratap had a theatrical release on December 23rd. Opened to positive reports from the targetted youth audience, 18 Pages had an terrific week at the ticket windows. As per the trade reports, the film collected massive Rs 20 crore gross at worldwide box office. Though the film had slow start, now utilizing the new Year weekend, 18 Pages maintained the same momentum. The film is still running in 1000+ screens and it will continue the sensation…

Rajayogam Telugu Movie Review : నాటు కామెడీకి కేరాఫ్ అడ్రస్!

Rajayogam Telugu Movie Review :

సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రదారులుగా రామ్ గణపతి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘రాజయోగం’. ఈ సినిమాలోని ఇతరపాత్రల్లో ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, సిజ్జు, మధునందన్ తదితరులు నటించారు. మణి లక్ష్మణ్‌రావునిర్మించిన ఈ చిత్రానికి డాక్టర్ శ్యామ్ లోహియా, నందకిషోర్ దారక్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి విజయ్ సీ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతల్ని నిర్వహించారు. సాంకేతిక విషయాలకొస్తే.. శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపుదిద్దుకున్న ఏ చిత్రానికి ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, సంగీతం: అరుణ్ మురళీధరన్, మాటలు : చింతపల్లి రమణ సమకూర్చారు. ఈ రోజు (30-12-2022)న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు కథలోకి వెళదాం… మధ్యతరగతి కుటుంబానికి చెందిన…

Nuvvenaapranam Movie Review : అలరించే ప్రేమకథ!

Nuvvenaapranam Movie Review :

శ్రీకృష్ణ మ‌లిశెట్టి దర్శకత్వంలో కిర‌ణ్ రాజ్‌, ప్రియా హెగ్డే, సుమ‌న్‌, భానుచంద‌ర్‌, తిల‌క్‌, గిరి, సోనియా చౌద‌రి  త‌దిత‌రులు నటించిన చిత్రం ‘నువ్వే నా ప్రాణం’. ఈ చిత్రానికి నిర్మాత శేషు మలిశెట్టి. మ‌ణిజెన్నాసంగీతాన్ని అందించగా.. నేప‌థ్య సంగీతం: రాజా, ఫైట్స్: మ‌ల్లి సమకూర్చారు. టీజ‌ర్, ట్రైల‌ర్, పాట‌ల‌తో ఇటీవ‌ల కాలంలో ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆకర్షించిన చిత్రం ఇది. ఆదిత్య ఆడియో ద్వారా విడుద‌లైన`నువ్వే నా ప్రాణం`లోని ప్ర‌తి పాట‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. యూట్యూబ్ లో, సోష‌ల్ మీడియాలో, ఇన్ స్టా రీల్స్ లో పాట‌లు వైర‌ల్ అయ్యాయి. దీంతో సినిమాపై అటు ఇండ‌స్ట్రీలో ఇటు ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి ఈ రోజు విడుద‌లైన ఈ చిత్రం అంచ‌నాలకు అనుకుందో లేదో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..! క‌థలోకి..  గైన‌కాల‌జిస్ట్ అయిన కిర‌ణ్మ‌యి( ప్రియా…

‘లక్కీ లక్ష్మణ్’ ఎంజాయ్ చేస్తారు : హీరో ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌

‘Lucky Lakshman’ is a complete entertainer for the family audience: Hero Sohel

బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టించి చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’. ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 30న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్బంగా హీరో సోహైల్ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. * హీరోగా సిల్వ‌ర్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్.. – వ‌ర్క్ ప‌రంగా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక ప‌ర్స‌న‌ల్‌గా చూస్తే రెస్ట్ ఉండ‌టం లేదు. ఇక్క‌డ రెండు విష‌యాలున్నాయి. కామ‌న్ మ్యాన్‌గా ఉన్నప్పుడు ప‌రిస్థితులు ఒక‌లా ఉంటాయి. అదే బిగ్‌బాస్‌, సినిమానో ఎదో ఒక చిన్న‌దో, పెద్ద‌తో సెల‌బ్రిటీ స్టేట‌స్ వచ్చిన‌ప్పుడు దాన్ని హ్యాండిల్ చేయ‌టం క‌ష్ట‌మైపోతుంది. ఇక ప్రొషెష‌న‌ల్‌గా చూస్తుంటే సినిమాల ప‌రంగా, కంటెంట్ ప‌రంగా పాటలు, టీజ‌ర్‌, ట్రైల‌ర్ విడుద‌ల‌వైతే చాలా మంచి…

‘Lucky Lakshman’ is a complete entertainer for the family audience: Hero Sohel

‘Lucky Lakshman’ is a complete entertainer for the family audience: Hero Sohel

Bigg Boss Telugu fame Sohel is getting ready for the release of ‘Lucky Lakshman’, which will hit the screens on December 30. The out-and-out family entertainer stars Mokksha as the female lead. The film is produced by Haritha Gogineni and directed by AR Abhi. Ahead of the movie’s release, Sohel talks about its highlights and also shares info about his career. How has your experience been as a cinema hero? I am enjoying this phase. However, I am not getting adequate rest. Things change when you are not a common…

సినీ కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటా: మెగాస్టార్ చిరంజీవి

సినీ కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటా: మెగాస్టార్ చిరంజీవి

చిత్రపురి కాలనీలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, నిర్మాతలు సి కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ఎఫ్ డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం, ఫిలించాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, మణికొండ మున్సిపల్ లీడర్స్ తదితరులు పాల్గొన్నారు. నేడు చిత్రపురిలో 1,176 ఎంఐజీ, 180 హెచ్ఐజీ డూప్లెక్స్ ఫ్లాట్స్ ఓనర్స్ కు చిరంజీవి చేతుల మీదుగా ఇంటి తాళాలు అందజేశారు. అనంతరం. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తోంది. సినీ రంగానికి, ఇక్కడి కార్మికులకు ఎప్పుడూ అండగానే ఉంటున్నాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వారికి ఇళ్ల నిర్మాణం చేసిన కమిటీకి అభినందనలు. ఏ పనిచేసినా…

‘కళ్యాణం కమనీయం’ చిత్రం నుంచి ‘హో ఎగిరే..’ లిరికల్ సాంగ్ విడుదల

'కళ్యాణం కమనీయం' చిత్రం నుంచి 'హో ఎగిరే..' లిరికల్ సాంగ్ విడుదల

యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఈ చిత్రంలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా కళ్యాణం కమనీయం సినిమా నుంచి “హో ఎగిరే” అనే లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. శ్రావణ్ భరద్వాజ్ కంపోజ్ చేయగా కపిల్ కపిలన్ పాడారు. ఓ కాటుక కన్నే, కన్నే.. మీటెను నన్నే, కాటుక కన్నే కన్నే దాచెను నన్నే…అంటూ ఓ యువ జంట మధ్య…

‘వినరో భాగ్యము విష్ణు కథ’లోని ‘వాసవ సుహాస’పాటకు చంద్రబోస్ ప్రశంసలు

'వినరో భాగ్యము విష్ణు కథ'లోని 'వాసవ సుహాస'పాటకు చంద్రబోస్ ప్రశంసలు

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా “వినరో భాగ్యము విష్ణు కథ”. ఇక వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా నటిస్తున్నారు.కిరణ్ సరసన క‌శ్మీర ప‌ర్ధేశీ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుండి “వాసవసుహాస” అనే మొదటి సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ”యుగ యుగాలుగా ప్రభోదమై/ పది విధాలుగా పదే పదే…/పలికేటి సాయ/…