Sanjeeva Reddy is producing the movie “Sakala Gunabhi Rama” under the banner of E.I.P.L with VJ Sunny, Sri Tej, Ashima Narwal, Taruni Singh and Srinivas in the lead roles. The film unit celebrated the trailer launch event at the Westin Hotel in Hyderabad on the eve of the completion of the shooting of the film.Leading music director R.P. Patnaik and director Nageshwar Reddy released the songs for the film while director Anil Ravipudi and hero Vishwak Sen released the trailer for the film. Comedian Shivareddy and Bigg Boss All Seasons…
Year: 2022
DJ Tillu is a laugh riot and there are surprises galore. It’s a perfect stressbuster during this time: Neha Shetty
Actress Neha Shetty is all set to put the screens on fire with her portrayal of an honest, new-age girl Radhika in her latest outing, DJ Tillu. The trailer released recently is getting a lot of attention for its quirks and characters, and it gives an impression of a laugh riot. Directed by Vimal Krishna with Siddhu, Neha Shetty, Prince Cecil, Brahmaji in key roles, the film is slated for a mega release on February 12. That’s a great gift during the Valentine week. Here are the excerpts from the…
‘డిజె టిల్లు’ చూస్తే నవ్వులతో పాండమిక్ ఒత్తిడి అంతా మర్చిపోతారు : హీరోయిన్ నేహా శెట్టి
అన్ని వర్గాల ప్రేక్షకులను ‘డిజె టిల్లు’ సినిమా ఆకట్టుకుంటుందని చెబుతోంది యువ తార నేహా శెట్టి. ఆమె రాధిక పాత్రలో నటించిన ‘డిజె టిల్లు’ ఈనెల 12న థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించింది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగ వంశీ చిత్ర నిర్మాత. ‘డిజె టిల్లు’ సినిమా విశేషాలను, చిత్రంలో నటించిన తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు నేహా శెట్టి. ఆమె మాటల్లోనే.. – బాల్యం నుంచే నటి కావాలనే కోరిక ఉండేది. హృతిక్ రోషన్ సినిమాలో డాన్సులు చూసి చిత్రరంగంపై ఇష్టాన్ని పెంచుకున్నాను. చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేశాను. మలయాళంలో ముంగారమళై 2 చిత్రంలో నటించాక, తెలుగులో పూరీ జగన్నాథ్ గారి…
ఆలియా భట్ ‘గంగూబాయి కథియావాడి’ ట్రైలర్ విడుదల
బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలీ తన కథలను చమత్కారమైన రీతిలో వివరిస్తూ వీక్షకులను తన విజువల్స్‌లో అనుభూతి చెందేలా చేస్తాడు. ఆయన సినిమాలు రిచ్ లుక్ మరియు అనుభూతికి పర్యాయపదాలు. ఈ రోజు ఆయన దర్శకత్వంలో ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ‘గంగూబాయి కథియావాడి’ ట్రైలర్ విడుదలైంది. 1960 దశకంలోని కథ ఇది. 3 నిమిషాల కంటే తక్కువ నిడివి గల ఈ ట్రైలర్‌లో ఆలియా భట్‌ను రచయిత-ఆధారిత పాత్రగా పరిచయం చేశారు. ఆమె అవమానాన్ని అహంకారంగా మార్చుకుంది. రాజకీయాల్లో కూడా తన ముద్ర వేయాలని కోరుకుంటోంది. వేశ్యలు మరియు వారి కుటుంబాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చైతన్యంతో నిండి ఉంది. గంగూబాయి పాత్రలో ఆలియా భట్ చాలా చక్కగా నటించింది. ఇక అజయ్ దేవగన్ గంగూబాయి ప్రయాణంలో…
Theatrical Trailer Of Sanjay Leela Bhansali’s Gangubai Kathiawadi Starring Alia Bhatt Is Unveiled
Bollywood star filmmaker Sanjay Leela Bhansali never disappoints in terms of narrating his stories in intriguing manner and he makes sure the viewers feel classiness in visuals. His films indeed are synonymous with a rich look and feel. Meanwhile, the trailer of the director’s much-awaited movie Gangubai Kathiawadi starring Alia Bhatt has been unveiled. The story is set in 1960s. The little over 3 minutes video introduces Alia Bhatt an author-backed role, who has turned shame into pride, and is aspiring to make her mark in politics as well. Her…
ముంబైలో ప్రారంభమైన విజయ్ దేవరకొండ ‘లైగర్’ చివరి షెడ్యుల్
ప్యాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) సినిమా షూటింగ్ పూర్తికావొస్తుంది. ఈ మూవీ షూటింగ్, చివరి షెడ్యూల్ నేడు ముంబైలో ప్రారంభమైంది. విజయ్ దేవరకొండతో పాటు మిగిలిన ముఖ్య తారాగణం అంతా కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఈ చివరి షెడ్యూల్‌తో సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి కానున్నాయి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన హీరోలను ఎంత పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేస్తారో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండను సరికొత్త అవతారంతో లైగర్ సినిమాలో చూపించనున్నారు. లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ బీస్ట్ లుక్‌లోకి మారిపోయారు. కొత్త ఏడాది సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్…
Vijay Deverakonda, Puri Jagannadh, Karan Johar, Charmme Kaur’s LIGER (Saala Crossbreed) Liger Last Shooting Schedule Commences In Mumbai
Pan India star Vijay Deverakonda’s highly anticipated film LIGER (Saala Crossbreed) is nearing completion. The film’s last and major shooting schedule has commenced today in Mumbai. Vijay Deverakonda and other prominent cast is participating in the shoot. The film’s complete production formalities will be completed with this latest schedule. Dashing director Puri Jagannadh who is known for presenting his heroes in stylish best avatars is showing Vijay Deverakonda in never seen before stylish and action avatar in this crazy Pan India project. Vijay turned into beast mode for the character…
శర్వానంద్, రష్మిక మందన్నా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టైటిల్ సాంగ్ విడుదల
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఆడవాళ్లు మీకు జోహార్లు.. అంటూ సాగే టైటిల్ సాంగ్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. తన జీవితం అలా కావాడానికి కారణమైన ఆడవాళ్ల అందరి మీదున్న ఫ్రస్ట్రేషన్‌ను హీరో ఈ పాటలో చూపించారు. తన పెళ్లి కాకపోవడానికి కూడా వారే కారణమంటూ నిందిస్తున్నట్టు కనిపిస్తోంది. శ్రీమణి రాసిన సాహిత్యం, దేవీ శ్రీ ప్రసాద్ గానం చక్కగా కుదిరింది. ఈ పాటలో…
Sharwanand, Rashmika Mandanna, Tirumala Kishore, SLVC’s Aadavaallu Meeku Johaarlu First Single Out Now
Young and happening hero Sharwanand’s out and out family entertainer Aadavaallu Meeku Johaarlu under the direction of Tirumala Kishore is one of the most awaited movies. The film produced by Sudhakar Cherukuri of Sri Lakshmi Venkateswara Cinemas features most sought-after actress Rashmika Mandanna playing the female lead. The film’s musical promotions kick-started with the team releasing title track Aadavaallu Meeku Johaarlu tuned by Rockstar Devi Sri Prasad. The protagonist is seen expressing his frustration on all the females who are the reason for his failures. He also blames them for…
మే 27న అడివి శేష్ ప్యాన్ ఇండియా చిత్రం ‘మేజర్’ విడుదల
అడివి శేష్ మొదటి పాన్ ఇండియన్ సినిమా ‘మేజర్’ విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. శశి కిరణ్ తిక్క దర్వకత్వంలో రాబోతోన్న ఈ మూవీని తెలుగు,హిందీ భాషల్లో తెరకెక్కించారు. మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు. సినిమాను సరైన సినిమా సమయంలో విడుదల చేస్తామని అడివి శేష్ ఇటీవల చెప్పారు. ఇప్పుడు అధికారికంగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వేసవి కానుకగా ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళ భాషలలో మే 27న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజన్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మేజర్ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ హృదయమా అనే పాటకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా…
