మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మించారు. డింపుల్ హయాతి, మీనాక్షిచౌదరి నాయకిలుగా నటించారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ప్లే స్మార్ట్ అనేది ట్యాగ్ లైన్. హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఖిలాడీ ప్రీరిలీజ్‌వేడుక ఘనంగా జరిగింది. బిగ్ టిక్కెట్‌ను బాబీ ఆవిష్కరించారు. అనంతరం రవితేజ మాట్లాడుతూ, మొదటిసారి అనసూయ, అర్జున్ గారితో చేశాను. అర్జున్‌గారి ఇన్‌స్పిరేషన్. సినిమా చూస్తే తెలుస్తుంది. టెక్నీషియన్స్ సుజిత్ వాసుదేవన్ అద్భుతంగా చేశాడు. సెకండాఫ్‌లో చాలా…
Year: 2022
మంచి కథ లభిస్తే మహేష్ బాబుతో నటించాలనుంది : సుధీర్ బాబు
సుధీర్ బాబు నటుడిగా పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. ‘శివ మనసులో శృతి’, మేల్ లీడ్‌గా అతని మొదటి చిత్రం, 10 ఫిబ్రవరి 2012న విడుదలైంది. రేపటికి అంటే గురువారానికి ఆయన సినిమాలోకి వచ్చి పదేళ్ళు పూర్తవుతాయి. శ్రీదేవి సోడా సెంటర్,, ‘సమ్మోహనం వంటివి మంచి పేరు తెచ్చి పెట్టాయి. అదే దర్శకుడితో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే రొమ్-కామ్‌లో చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాలో తన సినీ జర్నీని పంచుకున్నారు. – నేను చేసిన సినిమాల సంఖ్య, సంపాదించిన అభిమానుల సంఖ్య కంటే, నాకు నటుడిగా నేను సంపాదించిన గౌరవమే ముఖ్యం. వెనక్కి తిరిగి చూసుకుంటే, నటుడిగా వందశాతం కష్టపడ్డాను. ఆ సంతృప్తి నాకు వుంది. – నా సినిమాలు కొన్ని వదిలేశాను. మరికొన్నింటికి పనిచేశాను. నా కెరీర్‌లో వైఫల్యాలు నాకు విలువైన…
“సేవాదాస్” సంచలనం సృష్టించాలి : ప్రి-రిలీజ్ వేడుకలో అతిధులు
# 64 దేశాల్లో గల18 కోట్ల బంజారాలు గుండెల్లో పెట్టుకుంటారు!! # తెలుగు-బంజారా-హిందీ భాషల్లో 18న ప్రేక్షకుల ముందుకు!! శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో.. ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం “సేవాదాస్”. సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ప్రి-రిలీజ్ వేడుక హైద్రాబాద్ లోని ఎ ఎమ్ బి మాల్ లో ఘనంగా జరిగింది. ఈ చిత్రంలో సేవాలాల్ గా నటించిన సీనియర్ హీరో సుమన్, కీలక పాత్రలు పోషించిన భానుచందర్, విజయ్ రంగరాజు, గీతాసింగ్, హీరో కె.పి.ఎన్. చౌహాన్, హీరోయిన్ ప్రీతి అస్రాని ఈ వేడుకలో…
చివరకు ఆవిష్కృతమైన 2022 సంవత్సరపు మహాద్భుతం : డిస్నీ+హాట్‌స్టార్‌పై నాన్‌స్టాప్‌గా ప్రసారం కానున్న బిగ్‌బాస్
హైదరాబాద్,09 ఫిబ్రవరి 2022 ః బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఇప్పుడు 24 గంటల వినోదాన్ని నేరుగా బిగ్‌బాస్ హౌస్ నుంచి డిస్నీ+హాట్‌స్టార్ ద్వారా అందిస్తామని వాగ్ధానం చేస్తుంది. ఈ వినోద అద్భుతం త్వరలోనే మీ అరచేతుల్లోకి రాబోతుంది. అత్యంత ఆసక్తి కలిగించే హౌస్‌మేట్స్ కలిగిన బిగ్‌బాస్ హౌస్ ఈ సారి మీ చూపు తిప్పుకోనీయదు. తెలుగు టీవీ అభిమానులు ఇప్పుడు వినోదాన్ని మరో స్థాయిలో ఆస్వాదించే రీతిలో బిగ్‌బాస్ రూపుదిద్దుకుంటుంది. బిగ్‌బాస్ నేడు తమ లోగోను డిస్నీ+హాట్‌స్టార్ తెలుగు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా విడుదల చేసింది. ఈ లోగో ఓ శక్తివంతమైన కళాఖండంలా ఉంటుంది. నీలం మరియు ఎరుపు రంగులు శక్తి మరియు తెలుసుకోవాలనే ఆసక్తికి ప్రతీకలుగా నిలువడమే కాదు, యూనివర్శల్ టచ్‌నూ అందిస్తాయి. డిస్నీ+హాట్‌స్టార్ ఈ సంవత్సరం అతి పెద్ద వినోద అధ్యాయాన్ని మీ కోసం…
The Biggest Surprise of 2022 IS FINALLY HERE
• Bigg Boss launches its logo today on Disney+ Hotstar Telugu Hyderabad, Friday 9th February 2022 – Bigg Boss Non Stop promising 24/7 entertainment, direct from the Bigg Boss house, only on Disney+ Hotstar. This entertainment marvel will be reaching your hands very soon. With an interesting mix of housemates and your NonStop eye on them, Telugu audience would witness entertainment at next level. Bigg Boss launches its logo today on Disney+ Hotstar Telugu social media handle and it’s a vibrant masterpiece. Blue and Red signify the primary colors of…
‘జీ 5’ ఓటీటీలో ఫిబ్రవరి18న సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘బంగార్రాజు’ విడుదల
‘జీ 5’ ఓటీటీ లక్ష్యం ఒక్కటే… వీక్షకులకు వినోదం అందించడమే. కామెడీ కావచ్చు, డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు. జానర్ ఏదైనా… ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడమే ‘జీ 5’ ముఖ్య ఉద్దేశం. ఎప్పటికప్పుడు విలక్షణ కథలు, కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, కొత్త సినిమాలను వీక్షకులకు అందిస్తోంది ‘జీ 5’. తాజాగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ ‘బంగార్రాజు’ను విడుదల చేయడానికి సిద్ధమైంది. కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య హీరోలుగా నటించిన సినిమా ‘బంగార్రాజు’. ‘సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’… అనేది ఉపశీర్షిక. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. నాగార్జున నిర్మాత. సంక్రాంతికి థియేటర్లలో విడుదలైంది. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. వెండితెరపై ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడీ సినిమాను వీక్షకుల…
‘Bangarraju’ to be streamed on ZEE5
Nagarjuna-Naga Chaitanya’s blockbuster to be premiered from February 18 Hyderabad, 9th February 2022: ZEE5 has had the sole aim of dishing out the best entertainment, be it in the form of comedy, drama, or action. ZEE5 has been continuously engaging its patrons for years by choosing a variety of stories and myriad subjects. From web series, direct-to-digital releases, and new films, it has been offering them all. ‘Bangarraju’, the Sankranthi blockbuster, is the latest film set to be premiered on ZEE5 from February 18 onwards. ‘Bangarraju’, starring ‘King’ Akkineni Nagarjuna…
విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా..’ నుంచి లిరికల్ సాంగ్ ‘పాఠశాలలో..’ విడుదల
వైవిధ్యమైన పాత్రలు, చిత్రాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్స్‌గా నటిస్తోన్న న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఓరి దేవుడా’. ఒకవైపు కంటెంట్ బావుంటే మినిమం బడ్జెట్ చిత్రాలనైనా, బలుపు వంటి భారీ కమర్షియల్ చిత్రాలనైనా, ఊపిరి వంటి ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్ అయినా, మహర్షి వంటి మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రాలనైనా నిర్మిస్తూ టాలీవుడ్‌లో బడా నిర్మాణ సంస్థగా ఇమేజ్ సంపాదించుకున్న పి.వి.పి సినిమా బ్యానర్ నిర్మాణంలో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ‘ఓరిదేవుడా’ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సోమవారం ‘ఓరి దేవుడా’ చిత్రం నుంచి ‘పాఠశాలలో పాత బడదురా…’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిన్ననాటి…
‘ఎఫ్.ఐ.ఆర్’కు రవితేజ తోడు కావడం పెద్ద ఎనర్జీ : దర్శకుడు మను ఆనంద్
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. మాస్ మహారాజా రవితేజ సగర్వ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మను ఆనంద్ తో ఇంటర్వ్యూ విశేషాలు.. ఎఫ్.ఐ.ఆర్. ఏ తరహా సినిమా? యాక్షన్ థ్రిల్లర్ మూవీ. యంగ్ ముస్లిం టెర్రరిజంలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏమయింది అనేది కథ. మీకు మొదటి సినిమా విష్ణు విశాల్ ను ఎలా ఒప్పించగలిగారు? విష్ణు విశాల్ సినిమాలు నేను చూశాను.…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ పాటకు అనూహ్య స్పందన
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా ‘గని’. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ సినిమాలోని మూడో పాట విడుదలైంది. దీనికి అనూహ్య స్పందన వస్తోంది. విజయవాడ KL యూనివర్సిటీలో ఈ పాటను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ కార్యక్రమానికి దర్శకుడు కిరణ్ కొర్రపాటి, నిర్మాత అల్లు బాబీ, సంగీత దర్శకుడు తమన్ మిగిలిన చిత్ర యూనిట్ హాజరయ్యారు. అక్కడ కాలేజీ అమ్మాయిల చేతుల మీదుగా విడుదలైన ఈ పాటకు అద్భుతమైన స్పందన వస్తుంది. లెజెండరీ దర్శకుడు శంకర్ కూతురు అతిథి శంకర్ ఈ పాట పాడారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్…
