DJ Tillu’s success has motivated us to introduce younger talents into the industry: Producer Suryadevara Naga Vamsi

DJ Tillu's success has motivated us to introduce younger talents into the industry: Producer Suryadevara Naga Vamsi

Siddhu Jonnalagadda, Neha Shetty starrer DJ Tillu, directed by Vimal Krishna, has opened to a terrific response and is running to packed houses across the globe upon its release today i.e. February 12. The film is produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments, in collaboration with Fortune Four Cinemas. The producer Naga Vamsi, actor Siddhu Jonnalagadda and director Vimal Krishna expressed their happiness on the blockbuster reception for the film. “I’ve never come across the word blockbuster in my career and I only got to experience that high today.…

‘జీ 5’ ఓటీటీలో ఫిబ్రవరి 18న సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘బంగార్రాజు’ విడుదల

'Bangarraju' to be streamed on ZEE5

‘జీ 5’ ఓటీటీ లక్ష్యం ఒక్కటే… వీక్షకులకు వినోదం అందించడమే. కామెడీ కావచ్చు, డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు. జానర్ ఏదైనా… ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డమే ‘జీ 5’ ముఖ్య ఉద్దేశం. ఎప్పటికప్పుడు విలక్షణ కథలు, కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, కొత్త సినిమాలను వీక్షకులకు అందిస్తోంది ‘జీ 5’. తాజాగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ ‘బంగార్రాజు’ను విడుదల చేయడానికి సిద్ధమైంది. కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య హీరోలుగా నటించిన సినిమా ‘బంగార్రాజు’. ‘సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’… అనేది ఉపశీర్షిక. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. నాగార్జున నిర్మాత. సంక్రాంతికి థియేటర్లలో విడుదలైంది. బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. వెండితెరపై ప్రేక్షకుల్ని అలరించింది. ఇప్పుడీ సినిమాను వీక్షకుల…

వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన పూనమ్ కౌర్ – నాగు గవర ‘నాతిచరామి’ ట్రైల‌ర్‌కు సూపర్బ్ రెస్పాన్స్

'Nathicharami' trailer garners a superb response This Poonam Kaur-Nagu Gavara movie is based on true incidents

అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా నాగు గవర దర్శకత్వం వహించిన సినిమా ‘నాతిచరామి’. శ్రీ లక్ష్మీ ఎంట‌ర్‌ప్రైజెస్ సమర్పణలో ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ పతాకంపై జై వైష్ణవి .కె నిర్మించారు. త్వరలో ఓటీటీలో సినిమా విడుదల కానుంది. శుక్రవారం ట్రైలర్ విడుదల చేశారు. దీనికి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా నాగు గవర మాట్లాడుతూ “హైద‌రాబాద్‌లో 2000 ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా, కల్పిత పాత్రలతో రూపొందించిన చిత్రమిది. భార్య భర్తల మధ్య భావోద్వేగాలు సినిమాలో చాలా బావుంటాయి. అప్పట్లో చాలా మంది అమెరికా వెళ్లేవారు. వై2కె సమస్య కారణంగా ఓ కుటుంబంలో జరిగిన సంఘటన ఆధారంగా సినిమా రూపొందించాం. క్రైమ్ నేపథ్యంలో తీసిన ఫ్యామిలీ డ్రామా ఇది. అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్…

‘Nathicharami’ trailer garners a superb response: This Poonam Kaur-Nagu Gavara movie is based on true incidents

'Nathicharami' trailer garners a superb response: This Poonam Kaur-Nagu Gavara movie is based on true incidents

Arvind Krishna, Poonam Kaur and Sandesh Buri are the lead actors in Nagu Gavara-directed ‘Nathicharami’. Presented by Shrilaxmi Enterprises, the film is produced by A Studio 24 Frames’ Jai Vaishnavi K. The film is going to be released on OTT soon. On Friday, its trailer was released and the same has garnered a superb response. Speaking about the movie, the director said, “The story has been written on the basis of true incidents that happened in Hyderabad around the year 2000. The characters are totally fictional. The drama has emotional…

స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతా రావు ఆధ్వర్యంలో రిలేదీక్ష : మైనారిటీ సోదరీమణులకు మద్దతుగా హిజాబ్ పై నిషేధం కార్యక్రమం

general news

శనివారం గాంధీభవన్ లో ఉదయం 10.గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రిలే దీక్ష స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతా రావు గారి ఆధ్వర్యంలో మైనారిటీ సోదరిమణులకు మద్దతుగా హిజాబ్ పై నిషేధం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇతర భారతీయులతో పోలిస్తే ముస్లిములు సమాన హక్కులను పంచుకుంటారు అయితే హిజాబ్ పై నిషేధం దించడం ద్వారా హక్కులను బలహీన పరిచేందుకు బిజెపి. ఆర్ ఎస్ ఎస్ ప్రయత్నిస్తుంది. యూపీ మరియు ఇతర రాష్ట్రాల ఎన్నికలలో హిందుత్వ ఓటర్లను సేకరించేందుకు బిజెపి మతం కార్డు ప్లే చేస్తుంది. ఈ నిషేధం భారతీయుల లౌకికవాదానికి ముప్పు కలిగిస్తుంది. హిజాబ్ ముస్కాన్ మాండ్యా విద్యార్థిని వ్యక్తిగత స్వేచ్ఛ. హిందువులకు సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ తాము ఏమి ధరించాలి .ఎలా ఉండాలి. ఏం చేయాలి అన్న విషయాలపై…

‘Eట్లు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Etlu movie first look

శ్రీజ ఆర్ట్స్ & బాచిన వైష్ణవ్ చౌదరి ఫిల్మ్స్ పతాకాలపై అమీర్, ప్రణీత, దీపిక జంటగా పూదారి రాజా గౌడ్, పూదరి రాజశేఖర్ గౌడ్. బాచిన నాగేశ్వరరావు ల నిర్మాణంలో వస్తున్న సినిమా “Eట్లు”. ఈ సినిమాకు పందిళ్లపల్లి రోషి రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “Eట్లు” ఈ చిత్ర ఫస్ట్ లుక్ మంత్రి హరిష్ రావు గారి చేతులమీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ .. ఈ “Eట్లు” మూవీ టీమ్ చూస్తుంటే అందరూ కొత్తవారికి ఉన్నారు అయిన దైర్యం చేసి ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదలకు రెడీ చేస్తున్న Eట్లు టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు. దర్శకుడు రొశి రెడ్డి ప్రొడ్యూసర్స్ కి ఈ చిత్రం వియవంతంగా ప్రదర్శించి మంచి పేరుతో డబ్బులు తెచ్చి…

మే 27న వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభ‌వంగా’ విడుదల

RangaRanga-Vaibhavangaa

ఉప్పెన సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యువ క‌థానాయ‌కుడు వైష్ణ‌వ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్. బాపినీడు సమర్పణలో శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై గిరీశాయ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ ఏడాది వేస‌వి కానుక‌గా మే 27న `రంగ రంగ వైభ‌వంగా` సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌కు విప‌రీత‌మైన స్పంద‌న వ‌స్తోంది. సేద దీరుతున్న కేతిక శ‌ర్మ వైపు త‌దేకంగా చూస్తున్న వైష్ణ‌వ్ తేజ్ లుక్ యూత్‌ని అట్రాక్ట్ చేస్తోంది. టైటిల్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచే ప్రేక్ష‌కుల్లో విపరీత‌మైన క్రేజ్ ఉంది ఈ సినిమా మీద‌. ఆడియ‌న్స్ ఎక్స్ పెక్టేష‌న్స్ కి ఏ మాత్రం త‌గ్గ‌కుండా సినిమా…

‘దిల్’ రాజు క్లాప్‌తో ప్రారంభ‌మైన‌ ‘సీతా కళ్యాణ వైభోగమే’

seetha kalyana vaibhogame

సుమన్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న సినిమా ‘సీతా కళ్యాణ వైభోగమే’. సతీష్ పరమవేద దర్శకత్వంలో డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో శుక్రవారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి హర్షిత్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేయగా… ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. ‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. మునుగూడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ “నేను ‘దిల్’ రాజు గారి సంస్థలో దర్శకత్వ శాఖలో పని చేశా. ఆయన ఆశీర్వాదం, మద్దతుతో… మామిడి హరికృష్ణ గారి బ్లెస్సింగ్స్‌తో ఈ సినిమా చేస్తున్నా. ఇదొక మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ. మీరు అందరూ రామాయణం…

డైరెక్టర్ వి.వి. వినాయక్ ఆవిష్కరించిన ‘14 డేస్ లవ్’ మూవీ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్

14 days love telugu movie

అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగరాజ్ బోడెమ్ దర్శకత్వంలో హరిబాబు. డి నిర్మిస్తోన్న చిత్రం ‘14 డేస్ లవ్’. మనోజ్ పుట్టుర్, చాందిని భగవానిని హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ మరియు ఫస్ట్ లుక్‌ని తాజాగా సంచలన దర్శకుడు వి. వి. వినాయక్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ చాలా బాగుంది, మంచి ప్రేమకథని ప్రేక్షకులకు చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు నాగరాజ్ బోడెమ్‌కు, నిర్మాత హరిబాబుకి ఈ చిత్రం మంచి సక్సెస్‌ని ఇవ్వాలని కోరుతూ.. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగరాజ్ బోడెమ్ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు వినాయక్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందరికో ఆయన స్పూర్తిగా నిలుస్తున్నారు. మా టీమ్‌ని ఆశీర్వదించి, సినిమా సక్సెస్ కావాలని…

శివరాత్రి కానుకగా `ఆడవాళ్ళు మీకు జోహార్లు` విడుద‌ల‌

adallu meeku johaarlu Movie

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `ఆడవాళ్ళు మీకు జోహార్లు`. ఈ వేసవిలో విడుదల కాబోతున్న చిత్రాల్లో ఒకటి. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చాలా పాజిటివ్ రిపోర్ట్స్ తీసుకువస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్రం నాన్-థియేట్రికల్ హక్కులు మేకర్స్‌కు భారీ ఆఫ‌ర్‌ తెచ్చిపెట్టాయి, ఈ సంద‌ర్భంగా ఆకట్టుకునే ప్రచార కంటెంట్, బృందం చేసిన భారీ ప్రచారానికి మేక‌ర్స్ ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నారు. – ఇప్పుడు ఆడవాళ్ళు మీకు జోహార్లు టీజర్ వ‌చ్చేసింది. ప్రధాన పాత్రలందరినీ పరిచయం చేయడంతో పాటు, సినిమా దేనికి సంబంధించినది అనేది వీడియోలో వెల్లడిస్తుంది. మహిళలు కుటుంబంపై ఆధిపత్యం చెలాయించడం వల్ల తన జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సమస్యను శర్వానంద్ వివరించడంతో టీజర్ ప్రారంభమవుతుంది.…