PLEASE VOTE ME & OUR PANEL
Year: 2022
సేవాగుణం చాటుకున్న ఓవర్సీస్ డిస్ట్రిబూటర్స్
ఓవర్సీస్ డిస్ట్రబ్యూటర్స్ బసవతారకం క్యాన్సర్ హాస్సటల్ లో జరుగుతున్న సేవాకార్యక్రమాలకు అండగా నిలిచారు. ఓరర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ గా తెలుగు పరిశ్రమలో చిర పరిచుతలైన వెంకట్ ఉప్పుటూరి , గోపీచంద్ ఇన్నమూరి గారు రాధాకృష్ణ ఎంటర్ టైన్మెంట్ ఎల్ ఎల్ పి నుండి 14,48,700 రూపాయల చెక్ ని బాలాకృష్ణ గారికి అందజేసారు. టాలీమూవీస్ మోహాన్ కమ్మ రెండు లక్షలు, కెనెడా తెలుగు మూవీస్ సుమంత్ సుంకర గారు ఒక లక్ష రూపాయులు మొత్తం పద్నాలుగు లక్షల నలబై ఎనిమిది వేల ఏడు వందలు బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ కి డోనేషన్ గా అందించారు. బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ఛైర్మన్ గా బాలకృష్ణ అందిస్తున్న సేవాకార్యక్రమాలు అండగా నిలిచిన వీరి సేవాగుణం అందరినీ ఆకట్టుకుంది.
యాక్షన్ కింగ్ అర్జున్ ఆవిష్కరించిన ‘దర్జా’ మూవీలోని సునీల్ మోషన్ పోస్టర్
‘దర్జా’ చిత్రం మంచి విజయం సాధించి, చిత్రంలో చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని కోరారు యాక్షన్ కింగ్ అర్జున్. కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలోని సునీల్ పాత్రకి సంబంధించిన మోషన్ పోస్టర్‌ని తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దర్జా’ చిత్ర మోషన్ పోస్టర్‌ని విడుదల చేయడం జరిగింది. మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఎంటర్‌టైన్ చేస్తుందని…
‘భీమ్లానాయక్’ పవర్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్: మాతృక నుంచి బయటికొచ్చి సినిమా చేశాం – త్రివిక్రమ్
పవన్‌కల్యాణ్–రానా కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘భీమ్లా నాయక్’ చిత్రం ప్రభంజనంలా ఘనవిజయం బాటలో పయనిస్తోంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. సాగర్.కెచంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్ర్కీన్‌ప్లే అందించారు. శనివారం ఈ చిత్రం పవర్‌ఫుల్ సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్నారు. తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు అందించిన త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘‘మేం తీసిన సినిమాను మీడియా భుజాన వేసుకుని జనాల్లోకి తీసుకెళ్లింది. మంచి సినిమా తీస్తే మీడియా సహకారం ఎప్పుడూ ఉంటుందని నిరూపించారు. మనస్ఫూర్తిగా మీడియాకు కృతజ్ఞతలు చెబుతున్నా. ‘మాతృకలో కథ అంతా కోషి వైపు నుంచి చెప్పబడింది. భీమ్లానాయక్ వైపు తీసుకురావడానికి ఎలా…
Bheemla Nayak team celebrates powerful blockbuster success with a meet
Bheemla Nayak released on February 25 created a wild storm across cinemas and became a roaring success. Many saw ‘Sold out’ boards in front of cinemas, the online ticketing websites saw a heavy downpour of traffic in the past week. Everyone was swaying to the tunes of Bheemla and everyone celebrate the power of commercial cinema. The film has a stellar cast of Pawan Kalyan, Rana Daggubati, Nithya Menon, Samyuktha Menon, Samuthrakani, Murali Sharma, among others. S Thaman composed music, Trivikram penned the screenplay and dialogues, and Saagar K Chandra…
‘Sebastian P.C. 524’ given clean U/A certificate by CBFC
‘Sebastian P.C. 524′, which is written and directed by Balaji Sayyapureddy, stars Kiran Abbavaram in the lead. Produced by Jovitha Cinemas and presented by Elite Entertainment, the film is being produced by B Sidda Reddy, Jayachandra Reddy, Pramod and Raju. Namratha Darekar (aka Nuveksha) and Komali Prasad are its heroines. Prime Show Entertainment is releasing the promising movie in theatres on March 4. Today, the film completed its Censor formalities and received U/A certificate from the CBFC. Speaking about their movie, the producers said that Kiran may have done only…
క్లీన్ U/A సర్టిఫికెట్ అందుకున్న కిరణ్ ఆబ్బవరం ‘సెబాస్టియన్ పిసి524’
జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా, కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లుగా, సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మాతలుగా, బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘సెబాస్టియన్ పిసి524’. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 4న సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ వారు ఈ చిత్రానికి క్లీన్ U/A సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా… చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు కిరణ్ చేసింది రెండు చిత్రాలే అయినా తను సెలెక్టివ్ కథలను ఎంచుకొంటూ చాలా సినిమాలు చేస్తూ ఇప్పుడు బిజీ ఆర్టిస్టుగా మారిపోయాడు. తాజా గా కిరణ్ అబ్బవరపు నటించిన చిత్రం ‘సెబాస్టియన్ పిసి524’. రేచీకటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రేచీకటి…
జి. కృష్ణ గారి రచన ‘కన్నవి విన్నవి’ గ్రంధావిష్కరణ
హైదరాబాద్ : ప్రముఖ పాత్రికేయలు జి. కృష్ణ గారి రచన ‘కన్నవి విన్నవి’ గ్రంధావిష్కరణ చేసిన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి. పర్యాటక శాఖ వారి హోటల్ ప్లాజాలో జరిగిన ఈ సభలో సీనియర్ పాత్రికేయులు శ్రీయుతులు టి. ఉడయవర్లు , గోవిందరాజు చక్రధర్, వాయోధిక పాత్రికేయ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.జి.ఎస్ వరదాచారి, నందిరాజు రాధాకృష్ణ, కె.లక్ష్మణరావు పాల్గొన్నారు.
‘Bangarraju’ is on a roll clocking 500 million viewing minutes on ZEE5
Nagarjuna, Naga Chaitanya, Krithi Shetty thank audience via social media Hyderabad, 26th February, 2022: ZEE5 is the one platform that brings out a variety of entertainment formats: web series, direct-to-digital releases, original movies, digital releases. It has been dishing out content for the entertainment of worldwide viewership in various languages: from Hindi to Telugu, Tamil, Kannada, Malayalam, Marathi, Bengali to Gujarati. ZEE5 is just a click away on a mobile, tablet, desktop, laptop. ‘Bangarraju’ is its most recent offering for its patrons. ‘Bangarraju’ stars King Akkineni Nagarjuna, Yuva Samrat Naga…
జీ-5 ఓటిటి లో 500 మిలియన్స్ మినిట్స్ వ్యూస్ తో ‘బంగార్రాజు’ విజయ విహారం..
సామాజిక మాధ్యమైన ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేసిన నాగార్జున, నాగచైతన్య, హీరోయిన్ కృతి శెట్టిలు వినోదాత్మక సినిమాలు, వెబ్ సిరీస్‌లు డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లతో హిందీ, తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తూ ‘జీ`5 ఓటీటీ’ అంటే ‘వినోదం మాత్రమే కాదు, అంతకు మించి’ అన్నట్లు దూసుకు పోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటూ అందరికళ్లూ తనవైపు తిప్పుకుంటోంది. కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `బంగార్రాజు` సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’…అనేది ఉపశీర్షిక. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.,జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. సంక్రాంతికి థియేటర్లలో…
