యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. రష్మిక మందన్న హీరోయిన్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. మార్చి 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 27(ఆదివారం) సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్ప కళా వేధికలో వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, హీరోయిన్స్ కీర్తి సురేష్, సాయిపల్లవి హాజరుకానున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన అన్ని పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి సీనియర్ యాక్టర్స్…
Year: 2022
‘భీమ్లా నాయక్’లో రెండు అత్యంత కీలక సన్నివేశాల్లో మెరిసిన ఎం.ఎస్. చౌదరి
పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీలో చాలామంది ఆర్టిస్టులు కనిపించారు. వారిలో రెండు కీలక సన్నివేశాల్లో నటించిన నటుడు ఎవరా అని చాలామంది ఆరా తీస్తున్నారు. ఒక సీన్‌లో డానియల్ శేఖర్ అడవిలో మేకలు కాచుకుంటున్న గడ్డం మనిషి దగ్గరకొచ్చి భీమ్లా నాయక్‌ను ‘కొక్కిరి దేవర’గా గిరిజనం ఎందుకు కొలుస్తున్నారని అడుగుతాడు. అప్పుడు ఆ గడ్డం మనిషి ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను డానియల్‌కు చెప్తాడు. ఒక ఫారెస్ట్ కాంట్రాక్టర్ (అజయ్) దౌర్జన్యాలు చేస్తూ, గిరిజన ఆడపిల్లలను చెరబడుతూ అతి కిరాతకంగా ప్రవర్తిస్తుంటే, అప్పుడే అక్కడకు వచ్చిన భీమ్లా ఆ కాంట్రాక్టర్‌నీ, అతని గ్యాంగ్‌నీ ఊచకోత కోసి, అతను చెరబట్టిన ముగ్గురు అమ్మాయిలను విడిపించే వైనాన్ని వివరిస్తాడు. అప్పట్నుంచీ ఆయనను తామంతా కొక్కిరి దేవరగా కొలుస్తున్నామని చెప్తాడు. ఆ తర్వాత క్లైమాక్స్‌లో డానియల్‌తో జరిగిన ద్వంద్వ యుద్ధంలో భీమ్లా…
‘ఒక అమ్మాయితో..’ మోషన్ పోస్టర్ విడుదల
ఏక్ దో తీన్ ప్రొడక్షన్స్ పతాకంపై సూరజ్ పవన్, శీతల్ భట్ లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ మురళి బోడపాటి దర్శకత్వంలో గార్లపాటి రమేష్, డా౹౹వి.భట్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఒక అమ్మాయితో…`కోవిడ్ టైమ్ కహానీ` అనేది ఉపశీర్షిక.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయులు సమక్షంలో చిత్ర మోషన్ పోస్టర్ ను ఘనంగా విడుదల చేశారు.ఈ సందర్భంగా… నిర్మాత గార్ల పాటి రమేష్ మాట్లాడుతూ…కోవిడ్ రిస్ట్రిక్షన్ దృష్ట్యా సినిమా లేట్ అయ్యింది. మంచి ఫీల్ గుడ్ మూవీలా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో యూత్ కు తగ్గ అంశాలతో పాటు థ్రిల్, కామెడీ, ఎమోషన్స్ ఇలా ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే విధంగా ఉంటుంది.ఇందులో ఎలాంటి వల్గారిటీ లేకుండా దర్శకుడు మురళి గారు చాలా చక్కగా డిజైన్ చేశారు.ఈ సినిమా మేము…
త్వరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న హీరో శ్రీకాంత్ ‘కోతలరాయుడు’ !!!
ఏ యస్.కె. ఫిలిమ్స్ బ్యానర్ లో హీరో శ్రీకాంత్, కృష్ణాష్టమి’ ఫేం డింపుల్ చోపడే, ‘జై సింహ’ ఫేం నటషా దోషి హీరోయిన్స్ గా పోసాని కృష్ణమురళి,మురళీ శర్మ, బిత్తిరి సత్తి, సుడిగాలి సుధీర్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. సుధీర్ రాజు దర్శకత్వం వహించారు. ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కోతల రాయుడు’. ఫిబ్రవరి 4న థియేటర్స్ లలో విడుదలై ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.అయితే ఈ సినిమా ఇప్పడు అమెజాన్ ప్రైమ్ లో త్వరలో విడుదల కాబోతోంది ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాతలు ఏ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్ లు మాట్లాడుతూ.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ నెల 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింపబడడమే కాక మాకు ఎంతో పేరు…
Bheemla Nayak Movie Review : అహానికి..ఆత్మ గౌరవానికి మధ్య పోరాటం!!
చిత్రం: భీమ్లానాయక్ టాలీవుడ్ టైమ్స్ రేటింగ్ : 3/5 విడుదల : ఫిబ్రవరి 25, 2022 నటీనటులు : పవన్‌కళ్యాణ్, రానా దగ్గుబాటి నిత్యామీనన్, సంయుక్త మీనన్ సునీల్, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, బ్రహ్మానందం నర్రా శ్రీను, కాదంబరికిరణ్, చిట్టి, రామకృష్ణ, పమ్మి సాయి తదితరులు నిర్మాత: సూర్యదేవర నాగవంశీ సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్ ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC సంగీతం: తమన్.ఎస్ ఎడిటర్:‘నవీన్ నూలి ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్ వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి. నిర్మాణం : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ దర్శకత్వం: సాగర్ కె.చంద్ర ‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం…
‘కథ కంచికి మనం ఇంటికి’ ట్రైలర్‌కు అనూహ్య స్పందన!!!
తిృగున్, పూజిత పొన్నాడ జంటగా యమ్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి నిర్మాతగా చాణిక్య చిన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కథ కంచికి మనం ఇంటికి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్. దీనికి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. హార్రర్ ప్లస్ కామెడీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. తిృగున్, పూజిత మధ్య ప్రేమతో మొదలైన ఈ ట్రైలర్.. హార్రర్ జోనర్‌లోకి టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత చివరి వరకు ఆహ్లాదకరంగానే సాగింది ట్రైలర్. సప్తగిరి కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటుంది. సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కథ కంచికి మనం ఇంటికి.. మార్చ్ 18న…
నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
2022, ఫిబ్రవరి 21న హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో సరికొత్త రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ‘థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా’ యొక్క లాంచ్ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జ్యోతిష్యశాస్త్ర ప్రముఖులు, శ్రీ బాలు మున్నంగి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇక ప్రముఖ నటులు నారా రోహిత్ గారు, శ్రీ విష్ణు గారు ముఖ్య అతిథులుగా వీచ్చేసి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ యొక్క ప్రారంభోత్సవం చేశారు. ఒక వ్యక్తి తన జీవితంలో వెయ్యి పౌర్ణమి చంద్రులను చూస్తే అది ఒక సంపూర్ణ జీవితం అవుతుంది, అనగా 81 ఏళ్ళు జీవితాన్ని అనుభవించినట్టు. అలా మీ సహస్ర పూర్ణ చంద్రోదయాల వరకు గుర్తుండిపోయే ఒక చక్కటి జ్ఞాపకాన్ని అందించడమే ఈ థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ‘1000 మూన్స్ ఇన్ఫ్రా’…
Grand Launch of Thousand Moons by Sree Vishnu and Nara Rohit
On 21st February 2022 Thousand Moons Infra, a brand new real estate company was launched to a great reception in Taj Banjara, Hyderabad. The event began with the ceremonial lighting of the lamp by famous astrologer Shri. Balu Munnagi followed by the launch of the brochure and logo by actors Sree Vishnu and Nara Rohit. When a person sees a thousand full moons over his life, he is said to have lived a complete and fulfilled life, for the average person this process takes around 81 years. The organization aims…
రష్మిక మందన్న జోరు !!
కన్నడ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరుగా వెలుగొందుతోంది. వరసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో ముందుకు `దూసుకుపోతుంది. మరీ ముఖ్యంగా ‘పుష్ప’ విడుదలైన తర్వాత ఈ అమ్మడి రేంజ్ మరింత పెరిగింది. సినిమా సినిమాకు రేంజ్ పెంచుకుంటూ.. అలాగే తన మార్కెట్ కూడా పెంచుకుంటుంది ఈ కన్నడ కస్తూరి. కేవలం తెలుగులోనే కాకుండా ఇప్పుడు నేషనల్ క్రష్ అయిపోయింది రష్మిక మందన్న. ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు బ్రాండ్ అంబాసిడర్‌గానూ దూసుకుపోతుంది. పైగా ఈమె గోల్డెన్ లెగ్ కూడా. నటించిన సినిమాలలో దాదాపు 80 శాతం విజయాలే ఉన్నాయి. తెలుగులో అయితే ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప లాంటి విజయాలతో అమ్మడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. పైగా ఇప్పుడు హిందీలోనూ నటిస్తుంది. అక్కడ కూడా ఈమెకు…
‘రొమాంటిక్’ భామ అందాల విందు!!
నేటితరం కథానాయికలకు తమ కెరీర్ సుదీర్ఘకాలం కొనసాగించాలంటే అందాల ఆరబోత ప్రధాన అస్త్రంగా మారింది. నటన సంగతి ఎలా ఉన్నా ముందు అందాలు ఆరబోస్తేనే తమకు అవకాశాలు లభిస్తాయని గట్టిగా నమ్ముతున్నారు. ఒక రకంగా అందాల విందు ఇస్తేనే వారికి తగిన గుర్తింపు, ఫాలోయింగ్ వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. దీంతో మోడ్రెన్ డ్రెస్సులు, ఎవరూ వేయని రకరకాల డ్రెస్సులు వేసి సెక్సీ ఫోజులతో కుర్రకారుకు వల వేస్తున్నారు. రొమాంటిక్ హీరోయిన్ కేతిక శర్మ కూడా అదే బాటలో నడుస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. న్యూ ఢిల్లీలో పుట్టి పెరిగింది కేతికా శర్మ. ఆమె తండ్రి డాక్టర్ మనోజ్ శర్మ వృత్తిరీత్యా వైద్యుడు. కేతిక లక్నోలోని LA మార్టినియర్ గర్ల్స్ స్కూల్ లో స్కూలింగ్ పూర్తి చేసింది .…
