రికార్డ్ స్థాయిలో 20 ఓటిటి ప్లాట్ ఫాంలలో ఈ నెల 10 న స్ట్రీమింగ్ కానున్న ‘నాతి చరామి’

'Nathicharami' to release on a record-setting 20 OTT platforms on March 10

వై2కె సమస్య కారణంగా హైద‌రాబాద్‌లోని ఓ కుటుంబంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం ‘నాతిచరామి’.నాగు గవర దర్శకత్వం వహిస్తున్నారు. అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా శ్రీ లక్ష్మీ ఎంట‌ర్‌ప్రైజెస్ సమర్పణలో ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ పతాకంపై జై వైష్ణవి .కె నిర్మించారు. ఇంతకుముందు విడుదల చేసిన చిత్ర ట్రైలర్స్ కు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రికార్డ్ స్థాయిలో అమెజాన్, హంగామా,సోనీ,టాటా స్కై,ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, యమ్.ఎక్స్, ప్లేయర్ వంటి 20 ఓటిటి ప్లాట్ ఫాంలలో ఈ నెల 10 న స్ట్రీమింగ్ అవుతుంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా.. నటి పూనమ్ కౌర్ మాట్లాడుతూ.. ఒక దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న ఏ స్త్రీ…

‘Nathicharami’ to release on a record-setting 20 OTT platforms on March 10

'Nathicharami' to release on a record-setting 20 OTT platforms on March 10

Arvind Krishna, Poonam Kaur and Sandesh Buri are the lead actors in Nagu Gavara-directed ‘Nathicharami’. Presented by Shrilaxmi Enterprises, the film is produced by A Studio 24 Frames’ Jai Vaishnavi K. The trailer for the movie was released recently and it has been garnering a superb response. After completing all formalities, the film is slated to be released on 20 platforms on March 10. Amazon Prime Video, Hungama, Sony, Tata Sky, Airtel Xtreme, MX Player and others are the ones. Today, the team of the film interacted with the media…

ఇండియన్ సినిమా హిస్టరీలో ఐకానిక్ మూవీగా అల్లు అర్జున్ ‘పుష్ప’

allu arjun movie pushpa

ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ పుష్ప సృష్టించిన సంచలనాలు మరో సినిమాకు సాధ్యం కాలేదు. ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా పేరు వినిపించింది. మరీ ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా అన్ని ఏజ్ గ్రూప్స్ #ThaggedheLe, #MainJhukegaNahi అంటూ పుష్ప సినిమా డైలాగ్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. కేవలం ఇంస్టాగ్రామ్, సోషల్ మీడియా మాత్రమే కాదు క్రికెట్ లో కూడా చాలా మంది నేషనల్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ పుష్ప మేనరిజమ్స్ ఫాలో అయ్యారు. డేవిడ్ వార్నర్, రవీంద్ర జడేజా, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ సహా చాలామంది ఫేమస్ క్రికెటర్స్ పుష్ప సినిమా డైలాగ్స్ చెప్పి గ్లోబల్ వైడ్ ట్రెండింగ్ చేశారు. మొన్న ఇండియా, శ్రీలంక మ్యాచ్ లో రవీంద్ర జడేజా సెంచరీ చేసిన తర్వాత, వికెట్ తీసిన…

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

film Critics nuthana kaaryavargam

50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా సురేష్ కొండేటి, ఉపాధ్యక్షులుగా ఆర్.డి.ఎస్.ప్రకాష్, సురేష్ కవిరాయని జనరల్ సెక్రెటరీగా ఎం. లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీలుగా ఎం.డి. అబ్దుల్, ఎస్. నారాయణరెడ్డి, ట్రెజరర్ పి.హేమసుందర్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా: తాటికొండ కేశవాచారి, వీర్ని శ్రీనివాసరావు, టి. మల్లిఖార్జున్, రమేష్ చందు, ధీరజ్ అప్పాజీ, నవీన్, రవి గోరంట్ల ఎన్నికయ్యారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బి.ఏ. రాజు, జ‌య గార్ల గౌర‌వార్థం వారి కుమారుడు బి.ఏ. శివ‌కుమార్ ను ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మెంబ‌ర్ గా.. అలాగే క‌మిటీ ఆమోదంతో ఈసీ మెంబ‌ర్ గా తీసుకోవ‌డం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ సురేష్ కొండేటి మాట్లాడుతూ… ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇది 50 సంవ‌త్స‌రాల చ‌రిత్ర…

‘పంచతంత్రం’ చిత్రంలోని వినసొంపైన “ఏ రాగమో..నన్నే.. రమ్మని పిలుస్తున్నదే..”లిరికల్ సాంగ్ విడుదల

'Panchathantram': 'Ye Ragamo' song unveiled!

కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. ఇంతకుముందు బ్రహ్మానందంపై మేము విడుదల చేసిన ప్రచార చిత్రాలు,ఫ‌స్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ రోజు మార్చి 5న సినిమాలోని “ఏ రాగమో నన్నే.. రమ్మని పిలుస్తున్నదే..” సాంగ్ ను విడుదల చేశారు. ఏ.. రాగమో..నన్నే.. రమ్మని పిలుస్తున్నదే…ఏ వేగమో.. గతాన్నే స్వా..గతించే పదంలో.. సా..గుతుంటే తమాషా.. చేరువైతే రుచులలో స్మృతులే తిరిగి కలవగ కలిసే ఆడుగే పడితే అనందంలోన పరుగే మొదలే మజిలీ వెతికే…

‘Panchathantram’: ‘Ye Ragamo’ song unveiled!

'Panchathantram': 'Ye Ragamo' song unveiled!

‘Panchathantram’, starring ‘Kala Brahma’ Brahmanandam, Samuthirakani, Swathi Reddy, Shivathmika Rajasekhar, young hero Rahul Vijay and ‘Mathu Vadalara’ fame Naresh Agasthya, is produced by Ticket Factory and S Originals. Written and directed by Harsha Pulipaka, it is produced by Akhilesh Vardhan and Srujan Yarabolu. Recently, a character teaser dedicated to Brahmanandam was released by the makers. It received an amazing response. On March 5, the team of the film unveiled a song titled ‘Ye Ragamo’ from the movie. Here are the initial lines from the song: ఏ.. రాగమో..నన్నే.. రమ్మని పిలుస్తున్నదే…ఏ వేగమో..…

జర్నలిస్టుల బ్రతుకులపై దృష్టి పెట్టండి : భద్రాద్రి మహాసభలో టీయుడబ్ల్యుజె నేత విరాహత్ అలీ

tuwj meeting at badrachalam

రాష్ట్రంలో దీనస్థితిలో ఉన్న గ్రామీణ విలేకరుల జీవితాలపై పాలకులు దృష్టిసారించి వారిని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ కోరారు. ఆదివారం నాడు భద్రాచలంలో జరిగిన టీయుడబ్ల్యుజె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ద్వితీయ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాత్రి పగలు శ్రమించే విలేకరుల సంక్షేమాన్ని అటు యాజమాన్యాలు, ఇటు ప్రభుత్వం విస్మరించడం విచారకరమని విరాహత్ ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరులు విలాసవంతమైన జీవితాలను ఆశించడం లేదని, కనీస అవసరాలైన గూడు, ఆరోగ్య భద్రత, పిల్లలకు ఉచిత విద్యను కోరుతున్నట్లు అయన స్పష్టం చేశారు. ఈ సభకు గౌరవ అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు రేగ కాంతారావు మాట్లాడుతూ వార్తల సేకరణలో విలేకరుల శ్రమ వెలకట్టలేనిదన్నారు. తమ…

ఇ.టి సినిమా ఇప్పటి జనరేషన్ కూ బాగా కనెక్ట్ అవుతుంది : సూర్య

hero surya interview

విలేజ్ నుంచి విదేశాల్లోని మనుషులను ఒకేసారి పాండమిక్ మార్చేసిందని ఇ.టి. కథానాయకుడు సూర్య తెలియజేస్తున్నారు. మనుషుల జీవితాలనేకాదు సినిమా పరిశ్రమలోనూ పెను మార్పులు తీసుకు వచ్చేలా చేసిందని అన్నారు. ఇ.టి. (ఎవరికీ తలవంచడు) సినిమా ఈనెల 10న విడుదల కాబోతుంది. పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్ను విడుదల చేస్తోంది. తమిళ వెర్షన్తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఒకేసారి విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన సూర్య మీడియా సమావేశంలో చిత్రం గురించి, పాండమిక్ గురించి, భారత చలన చిత్ర రంగం గురించి పలు విషయాలు ఇలా తెలియజేస్తున్నారు. – పాండమిక్ తర్వత…

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ను ఫ్యామిలీస్ మెచ్చుకుంటున్నారు : శర్వానంద్

adavallumeeku joharlu

శర్వానంద్, రష్మిక మందన్న జంట గా నటించిన సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఈనెల 4న శుక్రవారం విడుదలయింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం థియేటర్లలో మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ రామానాయుడు స్టూడియోలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ, నేను చెప్పినట్లుగానే విడుదల రోజు మా అమ్మ నాన్న థియేటర్లో సినిమా చూశారు. ఇలాంటి సినిమా రావడానికి చాలా కాలం పట్టిందని తెలిపారు. ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ను వారు వ్యక్తం చేశారు. ఇంటిలోని మహిళలు కూడా చూసే సినిమా ఇది. మన కుటుంబంలోని వ్యక్తులు ఈ…