Ajith’s film sets a record for having India’s biggest-ever poster release Hyderabad, 21st March, 2022: ZEE5, the unmatched OTT platform streaming a number of Telugu-language feature films, originals and other content, knows what its subscribers and movie buffs want. Its patrons enjoy its non-stop stream of fresh content month after month. And this time, something big is coming up. It is time to witness the worldwide digital blockbuster premiere of Ajith Kumar’s action-packed ‘Valimai’. And the premiere is coming up from March 25. To celebrate its post-theatrical streaming, ZEE5 has come…
Year: 2022
ఆడలేక మద్దెల ఓడు!
ప్రెస్ క్లబ్ ఎన్నికలు అనంతర పర్యవసనాలకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. ఎన్నికల్లో అత్యంత ఘోరంగా ఓడిపోయిన టీం తమ ఓటమిని అంగీకరించలేక బాలెట్ బాక్సుల్లో నీళ్లు పోసి, రిటర్నింగ్ ఆఫీసర్ ను అనేకగంటల పాటు నిర్భందించి దౌర్జన్యంగా తమకు కావలసినట్లుగా లెటర్ తీసుకున్నారు. బాత్ రూంకి కూడా పోనీయకుండా తనపై చేసిన దౌర్జన్యంనుంచి కాపాడుకోవడానికి వాళ్లకు కావలసినట్లుగా ఉత్తరం రాసిచ్చి బయటపడిన రిటర్నింగ్ ఆఫీసర్ బయటకు రాగానే ఆ విషయం పోలీసుస్టేషన్ లో రిపోర్ట్ చేసి గుండెనొప్పితో హాస్పిటల్ లో చేరారు. యాంజియో చేసి స్టెంట్ వేసుకున్న స్థితిలో ఆయన అనుమతితో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మరునాడు ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. కానీ దొంగే దొంగ దొంగ అన్నట్లుగా గత దశాబ్దంగా ప్రెస్ క్లబ్ ను జలగలా పట్టిపీడిస్తున్న ఇంకో వృక్తితో కలిసి చేసిందంతా చేసిన…
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కు సన్మానం
డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమా వరల్డ్ వైడ్ గా ఘన విజయం సాధించిన సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి సన్మానం కార్యక్రమం శనివారం పార్క్ హయత్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, కేంద్ర మాజీ మంత్రి టి సుబ్బిరామిరెడ్డి , భానుప్రకాష్ ఐఏఎస్ (మాజీ యూనిటెడ్ ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ పీఎంవో చీఫ్ సెక్రటరీ ఆఫీస్ మరియు మాజీ అస్సాం చీఫ్ సెక్రెటరీ ) ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, క్రిష్, గుణశేఖర్ లతో పాటు అల్లుఅర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడ్డం రవికుమార్ గజమాలతో సత్కరించారు.
Samantha to perform Action Scenes under Hollywood Stunt Choreographer in Yashoda
Being an All-rounder, Samantha plays any role with ease. She has been constantly proving herself as a performer & commercial actor. As of now, she’s all set to show her action performance to audience in Yashoda under the action choreography of Hollywood stunt master Yannick Ben. Starring Samantha as the lead, Hari – Harish is directing this flick in Sivalenka Krishna Prasad’s production under Sridevi Movies. Yannick Ben choreographed stunts for Hollywood movies like ‘Transporter 3’, ‘Project 7’, ‘Paris By Night Of Living Dead’, ‘City Hunter’, Christopher Nolan films ‘Inception’,…
సమంత ‘యశోద’కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
కమర్షియల్ వేల్యూస్‌తో పాటు కంటెంట్ ఉన్న కథలకు సమంత ఓకే చెప్తున్నారు. ఇటు కమర్షియల్ వేల్యూస్, అటు కంటెంట్ ఉన్న కథతో శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ హౌస్ ఆమెను అప్రోచ్ అవడంతో వెంటనే సినిమా ఓకే చేశారు. ఆ చిత్రమే ‘యశోద’. సమంత ఇంతకు ముందు చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌కు డిఫరెంట్ ఫిల్మ్ ఇది. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌తో యాక్షన్ సీక్వెన్స్ తీశారు. ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌కు యానిక్ బెన్ వర్క్ చేశారు. అందులో యాక్షన్ సీన్స్‌కు ఆయన డైరెక్షన్ చేశారు. సమంతతో ‘యశోద’ ఆయనకు సెకండ్ ప్రాజెక్ట్. హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు స్టంట్ పర్ఫార్మర్‌గా కూడా ఆయన వర్క్ చేశారు. రీసెంట్‌గా హైదరాబాద్‌లో పది రోజుల పాటు ‘యశోద’ యాక్షన్…
వేగేశ్న సతీష్ ‘కథలు (మీవి మావి)’ వెబ్ సిరీస్!
ప్రస్తుతం టాలీవుడ్లో వెబ్ సిరీస్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే కొందరు సీనియర్ దర్శకులు కూడా వెబ్ సిరీస్ లు చేస్తూ OTT ఆడియన్స్ ని మెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు అనే బ్రాండ్ సొంతం చేసుకున్న డైరెక్టర్ వేగేశ్న సతీష్ కూడా OTT లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ‘కోతి కొమ్మచ్చి’, ‘శ్రీ శ్రీ రాజా వారు’ సినిమాలు చేస్తున్న వేగేశ్న సతీష్ పల్లెటూరి కథలతో ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా ఆయన మార్క్ పల్లెటూరి కథలతో తెరకెక్కనున్న ఆంతాలజీతో కూడిన వెబ్ సిరీస్. అందుకే దీనికి ‘కథలు(మీవి మావి)’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే మూడు కథలకు సంబంధించి షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మిగిలిన కథలు షూట్ చేసి ఒక ప్రముఖ OTT సంస్థ…
Vegesna Sathish set to make his OTT debut with a web series, Kathalu (Meevi Maavi)
Web shows are gaining popularity across several languages and audiences big time worldwide and the Telugu industry is no exception to it. Several prominent filmmakers have forayed into the digital medium already and following suit is another well-known director, Satish Vegesna. Yes, you heard it right. Vegesna Sathish will be entering the digital bandwagon soon. The director, who’s currently working on two films Kothi Kommachi and Sri Sri Sri Raja Vaaru, is coming up with a web anthology set amid a rural backdrop. The stories set in a small town-ambience…
బాధ్యతలు చేపట్టిన ప్రెస్ క్లబ్ హైదరాబాద్ నూతన కార్యవర్గం
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ కార్యవర్గం శనివారం బాధ్యతలు చేపట్టింది. ఈనెల 13న జరిగిన ఎన్నికల్లో ఫలితాలను అదే రోజు అర్థరాత్రి దాటిన తర్వాత ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల రిట్నర్నింగ్ అధికారి హేమసుందర్ గుండె సంబంధ వ్యాధితో ఆస్పత్రి పాలు కాగా, ఎన్నికల ప్రక్రియను మరో రిటర్నింగ్ అధికారి రంగాచార్యులు ఆధ్వర్యంలో చేపట్టి ముగించారు. క్లబ్ అధ్యక్షులుగా వేణుగోపాల నా యుడు, ప్రధాన కార్యదర్శిగా రవికాంత్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా సి.వనజ, కె.శ్రీకాంతరావు, సహాయ కార్యదర్శులుగా రమేష్ వైట్ల,చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారిగా ఎ.రాజేష్‌లతో పాటు మరో పది మంది ( A.పద్మావతి, మర్యాద రమాదేవి, N. ఉమాదేవి, కస్తూరి శ్రీనివాస్, గోపరాజ్. B, V. బాపురావు, రాఘవేందర్ రెడ్డి .M, అనిల్ కుమార్. P, శ్రీనివాస్ తిగుళ్ళ, వసంత్ కుమార్.G)కార్యవర్గ సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఆకట్టుకున్న ‘సంహారి’
‘సంహారి’ మూవీ రివ్యూ.. రేటింగ్ : 3.5/5 తారాగణం : రవికుమార్ రానా (రుధీర్ ), నేహా (షాలిని) బ్రహ్మ నంద రెడ్డి (మాస్టర్ ) చిట్టిబాబు (అభి) మల్లికార్జున్ (చంద్ర ), రాంబాబు (జయరాం ) అశోక్ (కన్నా ), ఆంజనేయులు (మున్నా ) టెక్నిషియన్స్ : ప్రొడ్యూసర్, కథ, డైరెక్టర్ :రవికుమార్ రానా. మ్యూజిక్ :రాజ్ కిరణ్ ఎడిటర్ :వంశీ పెళ్లూరి డి ఓ పి :అనుబాబు, జి కే నాయుడు, వెంకట్ లిరిక్స్ :మత్తుమురు రామారావు కొరియోగ్రఫీ :ఉమా శంకర్, మనూజ ఫైట్స్ :అశోక్ రాజ్ ఆర్ట్ డైరెక్టర్ :లోకేష్ తాత కథ : సినిమా మొదలు అవ్వగానే గుడి లో ఇద్దరు మహిళలు పూజ ముగించుకొని వస్తుండగా బైక్ మీద వచ్చిన దుండగులు ఆ మహిళలను చంపి నగలు దోచుకొని వెళ్తారు,…
రామ్ చరణ్ సాయం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమంటున్న ఉక్రెయిన్ సెక్యూరిటీ గార్డ్!!
రష్యా-ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఈ యుద్ధంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తెర మీదకు వచ్చింది. నిజానికి ఉక్రెయిన్‌కి, చరణ్ కి సంబంధం లేదు. కానీ రష్యా సైనికుల నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటున్న ఒక ఉక్రెయిన్ పౌరుడికి, రామ్‌చరణ్‌కు సంబంధం ఉంది. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ట్రిపుల్ ఆర్ మూవీ షూటింగ్.. కొంతకాలం ఉక్రెయిన్‌లో కూడా జరిగింది. ఆ షూటింగ్ జరిగే సమయంలో రస్తీ అనే వ్యక్తి చరణ్ కు సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేశారు. దీంతో చరణ్‌తో రస్తీకి సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే.. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్ష్యుడి పిలుపు మేరకు 80 ఏళ్ళ రస్తీ తండ్రి, రస్తీ కూడా మిలిటరీలో చేరి తమ దేశాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధం కారణంగా రస్తీ ఆ దేశ…
