శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై నిర్మాత కెకె రాధామోహన్ తమ బ్యానర్ నుండి ప్రొడక్షన్ నంబర్ 10గా పూర్తి వినోదాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు, ఇందులో హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నూతన దర్శకుడు ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ప్రముఖ తారాగణంతో కూడిన సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ ఎంపికైంది. ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ గా మిర్నా మీనన్ ను ఆహ్వానించారు. గతంలో మలయాళం, తమిళం లో కొన్ని చిత్రాలలో నటించిన మిర్నాకు ఈ చిత్రం తెలుగు అరంగేట్రం. ఈ సినిమాలో హీరోయిన్ లు ఇద్దరికీ తగిన ప్రాధాన్యత ఉంటుంది. సాంకేతిక బృందం విషయానికి…
Year: 2022
Introducing Mirnaa Menon To Telugu Film Industry With Production No 10 Of Sri Sathya Sai Arts Starring Aadi Saikumar as lead and directed by debutant Phani Krishna Siriki
Producer KK Radhamohan of Sri Sathya Sai Arts is producing an out and out entertainer as Production No 10 from the banner with young and talented hero Aadi Saikumar playing the lead role and debutant Phani Krishna Siriki directing it. Lakshmi Radhamohan presents the yet to be titled film. The film’s shoot is presently underway with the team canning scenes involving the prominent cast. Recently, Digangana Suryavanshi came on board to play the lead heroine opposite Aadi Saikumar in the movie. Now, Mirnaa Menon is roped in to play another…
షూటింగ్ పూర్తి చేసుకున్న హర్రర్ థ్రిల్లర్ ‘అను’
తేజస్వి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం అను. ప్రశాంత్ కార్తీ, మిస్టీ చక్రవర్తి, కార్తిక్ రాజు హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో చిత్ర ట్రైలర్ విడుదల కానుంది. హొలీ సందర్భంగా ఈ చిత్రంలోని లిరికర్ సాంగ్ ఏమైంది ఏమో సాంగ్ ను విడుదల చేశారు. సాంగ్ బాగుందని అందరూ అంటున్నారు. ఈ మూవీలో మిగిలిన సాంగ్స్ త్వరలో విడుదల కానున్నాయి. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఫన్ ఎలిమెంట్స్ బాగుంటాయని చిత్ర యూనిట్ తెలిపారు. కథ, కథనాలు బాగున్న సినిమాలను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా అను సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం ఉందని హీరో ప్రశాంత్ కార్తిక్ తెలిపారు. దర్శకుడు భీమినేని శ్రీనివాస్, మరియు దేవి ప్రసాద్…
Sushanth onboarded for ZEE5’s Original web series
Sushanth starts shooting for the Kolla Entertainments production Hyderabad, March 18th, 2022: Legendary actor Akkineni Nageshwara Rao’s grandson, King Nagarjuna’s nephew and the actor of such films as ‘Kalidasu’, Sushanth, has been doing films for many years. Soon after he made his acting debut, Sushanth went on to pick the right set of films. He has delivered impact through titles such as ‘Current’, ‘Adda’, ‘Dongata’, ‘Aatadukundam Raa’ and ‘Chi La Sow’. He has catered to both class and mass audiences alike. Sushanth played a memorable character in ‘Ala Vaikunthapurramuloo’, which…
కొల్లా ఏంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ZEE 5 ఒరిజినల్ వెబ్ సిరీస్ షూటింగ్ లో జాయిన్ అయిన హీరో సుశాంత్
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా కింగ్ నాగార్జున మేనల్లుడుగా “కాళిదాసు”చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన యువ కథా నాయకుడు సుశాంత్..తను కెరీర్ మొదలుపెట్టిన తక్కువ సమయం లోనే కరెంట్, అడ్డా, దొంగాట, అటాడు కుందాం..రా , చి౹౹ల౹౹సౌ౹౹ వంటి మొదలగు హిట్ సినిమాలలో నటించి మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు..”అల వైకుంఠ పురములో”..సినిమాతో మంచి క్లాస్ క్యారెక్టర్ లో నటించి అక్కినేని అభిమానులతో పాటు క్లాస్, మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాడు. కరోనా టైం లో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’సినిమా ద్వారా మంచి విజయం సాధించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తాజాగా వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తుండడంతో వెబ్ సిరీస్ లో ఏంతో ఆసక్తి కరమైన కథ సుశాంత్ కు నచ్చడంతో తొలిసారిగా “ZEE5” వెబ్ సిరీస్ ను సెలెక్ట్ చేసుకొని నటించడం విశేషం. ప్రస్తుతం ZEE5…
‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి అనూహ్య స్పందన లభిస్తోంది : నిర్మాత అభిషేక్ అగర్వాల్
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో `ది కశ్మీర్ ఫైల్స్` చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ప్రపంచంలోని హిందూ పండిట్ లకు, ప్రేక్షకులకు చిత్రాన్ని అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో ఈ సినిమా విడుదలైన అన్నిచోట్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ సందర్భం గా అభిషేక్ అగర్వాల్ హైదరాబాద్ లో తన సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను తెలియజేశారు. – ముందుగా ఈ సినిమాను ఆదరిస్తున్న యావత్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇంత ఆదరణ చూపిస్తున్న ప్రతి హిందూ పండిట్ లకు, ప్రేక్షకులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నా. – సినిమా విడుదలకు ఐదురోజుల ముందు ఒక మహిళ ఢిల్లీ నుంచి 20 వేల రూపాయలతో టికెట్ పెట్టుకుని నన్ను వెతుక్కుంటూ మరీ…
నా మొదటి సినిమాకే ఇంత ఆదరణ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది : ‘నల్లమల’ సక్సెస్ మీట్ లో దర్శకుడు రవి చరణ్
నమో క్రియేషన్స్ పతాకంపై అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ నటీనటులుగా రవి చరణ్ దర్శకత్వంలో ఆర్.ఎమ్ నిర్మించిన చిత్రం “నల్లమల”. మార్చి 18 శుక్రవారం థియేటర్స్ లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులనుండి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లో నిర్మాణ సంస్థ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో కేక్ కట్ చేసి సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ హొలీ శుభాకాంక్షలు. రెండు రాష్ట్రాల నుండి డిస్ట్రిబ్యూటర్స్ , ఫ్రెండ్స్ అందరూ కూడా సినిమా అద్భుతంగా ఉందని చెపుతున్నారు. ఆవు అమ్మ లాంటిది దాన్ని కాపాడు కోకపోతే మనుగడలేదు అనే కాన్సెప్ట్ తీసుకొని సినిమా తియ్యడం జరిగింది.మంచి కంటెంట్ కు మంచి ఆదరణ అంటే…
సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా `రావణాసుర` నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మల ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర`. కీలకమైన భారీ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రవితేజతో పాటు కీలక పాత్రలో నటిస్తున్న సుశాంత్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈరోజు సుశాంత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ టీమ్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. సుశాంత్ నీలి రంగు కళ్ళతో, పొడవాటి జుట్టు, గడ్డంతో తీక్షణంగా చూస్తున్నట్లు కనిపిస్తున్నాడు. దీనిని బట్టి ఆయన పాత్ర వైవిధ్యంగా వుంటుందని అర్థమవుతోంది. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టి టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ మొత్తం ఐదుగురు కథానాయికలు నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ లాయర్‌గా నటిస్తున్నాడు. రచయితగా కొన్ని పవర్‌ఫుల్ చిత్రాలకు పనిచేసిన…
Team Ravanasura Wishes Sushanth On His Birthday
Mass Maharaja Ravi Teja and Creative director Sudheer Varma’s unique action thriller Ravanasura has completed an important and lengthy shooting schedule. Alongside Ravi Teja, Sushanth who is playing a vital role also participated in the shoot. Today, it’s Sushanth’s birthday. Wishing him on the occasion, the team has released a brand-new poster. Sushanth appears ferocious, as he gives serious gaze here. Blue yes, long hair and beard add more intensity to the character. Abhishek Nama is producing the movie grandly under Abhishek Pictures and RT Teamworks. Ravi Teja plays a…
Shoot of Narne Nithiin’s launch vehicle ‘Sri Sri Sri Raja Vaaru’ done, first look unveiled
Thanks to his passion for acting, Narne Nithiin, after equipping himself with all skills that are necessary to face the camera, is all set to make his debut with Sri Sri Sri Raja Vaaru, a family entertainer with a difference. The film, produced on Sri Vedakshara Movies banner, by Ramarao Chinthapalli and MS Reddy. It is directed by Vegesna Satish, who carved a niche for himself with the award winning 2017 film Shathamanam Bhavati. The makers have released the first look of ‘Sri Sri Sri Raja Vaaru’ today. The creatively…
