ఎస్ వి సినిమాస్ బ్యానర్ పై సీనియర్ జర్నలిస్ట్ అయిలు రమేష్ దర్శకత్వంలో సాయి కిరణ్ ఖరే నిర్మిస్తున్న “లక్నవరం గెస్ట్ హౌస్” చిత్రం షూటింగ్ ములుగు జిల్లా లక్నవరం లో ప్రారంభమైంది.శరవేగంగా షూటింగ్ జరుగుతుందని దర్శక, నిర్మాతలు అయిలు రమేష్, సాయి కిరణ్ ఖరె లుతెలిపారు. తమ చిత్ర యూనిట్ కు సహకరిస్తున్న తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారికి వారు ప్రత్యేక కృత్ఞతలు తెలిపారు. అలాగే టూరిజం శాఖ అధికారులు అశోక్, సుమన్, కిరణ్ లకు, కాకతీయ రిసార్ట్స్ అధినేత దినేష్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అయిలు రమేష్ మాట్లాడుతూ లక్నవరం లాంటి అందమైన లోకేష్ లలో షూటింగ్ జరుపుకుంటున్న “లక్నవరం గెస్ట్ హౌస్” చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని చెప్పారు. ఈ చిత్రంలో…
Year: 2022
నేతాజీ అస్తికలు భారత దేశానికి తీసుకురావాలి.. అదే నా కోరిక : ‘నేతాజీ’ పుస్తక సమీక్ష సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
• దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి కోరికా అదే • రెంకోజీ టెంపుల్లో ఉన్న అస్తికలు ఎర్రకోటలో ఉంచాలి • అందరిలో నేతాజీ స్ఫూర్తి నింపాలి • ఈ సభ నుంచి దేశం మొత్తం మాట్లాడుకునేలా పిలుపునిస్తున్నా… మీ మొబైల్ ఫోన్లకు పని చెప్పండి • బ్రింగ్ బ్యాక్ నేతాజీ యాషెస్, రెంకోజీ టూ రెడ్ ఫోర్ట్ హ్యాష్ ట్యాగ్ లు సంధించండి • ప్రభుత్వాధినేతలు, రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తెద్దాం • అక్రమాలు అన్యాయాలు చేసిన వారికి స్మారకాలు కడతారు.. ఊరేగిస్తారు • జాతిలో చైతన్యం నింపిన వ్యక్తిని పట్టించుకోరా? • నేతాజీ కోసం నిలబడమని అడుగుతున్నా • నేతాజీ పుస్తక సమీక్ష సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ నేతాజీ అస్తికలు తిరిగి భారత దేశానికి తీసుకురావాలన్నదే నా కోరిక..…
ఏప్రిల్ 1న వస్తున్న’మిషన్ ఇంపాజిబుల్’
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకుడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ప్రమోషన్‌లో భాగంగా ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో నటించిన ముగ్గురు పిల్లల నటన హైలైట్ గా నిలిచింది. దావూద్ ఇబ్రహం అనే వ్యక్తిని పట్టుకునే క్రమంలో వారికి ఎదురైన సమస్యలు ఎంటర్టైనింగ్ గా వున్నాయి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా తాప్సీ నటించింది. ఇటీవలే విడుదలైన పాటకు మంచి రెస్సాన్స్ వచ్చింది. దానితో సినిమాపై మరింత…
RRR Movie Review : మనసు దోచిన మల్టీ స్టారర్ !!
by ABDUL M.D-Tollywoodtimes చిత్రం : ఆర్‌ఆర్‌ఆర్ (రౌద్రం రణం రుధిరం) దర్శకత్వం : ఎస్.ఎస్. రాజమౌళి విడుదల : మార్చి 25, 2022 టాలీవుడ్ టైమ్స్ రేటింగ్: 5/5 నటీనటులు : ఎన్టీఆర్, రామ్‌చరణ్, అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్, శ్రియా శరణ్, ఒలివియో మోరీస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ, రాజీవ్ కనకాల, రాహుల్ రామకృష్ణ తదితరులు. నిర్మాణం :డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్ నిర్మాత: డీవీవీ దానయ్య కథ: విజయేంద్ర ప్రసాద్ సంగీతం : ఎం.ఎం. కీరవాణి సినిమాటోగ్రఫీ : సెంథిల్ కుమార్ ఎడిటర్ : అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన సినిమా ఆర్.ఆర్.ఆర్ (రౌద్రం రణం రుధిరం). ‘బాహుబలి’ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రమిదే…
‘అమితాబ్ బచ్చన్’ ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల
తార శ్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై సూర్య, రీతూ శ్రీ హీరోహీరోయిన్లుగా జె. మోహన్ కాంత్ దర్శకత్వంలో.. జె. చిన్నారి నిర్మించిన చిత్రం ‘అమితాబ్ బచ్చన్’. అక్కల శ్రీనివాస్ రాజు సహనిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్‌తో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్త సుదర్శన్ రెడ్డి, సతీష్ రెడ్డి, కందల శివకుమార్, మణి వంటివారు పాల్గొని చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు. చిత్ర ఫస్ట్ లుక్‌ని సతీష్ రెడ్డి విడుదల చేయగా.. ట్రైలర్‌ని సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు జె. మోహన్ కాంత్ మాట్లాడుతూ.. ‘‘అమితాబచ్చన్.. ఈ పేరొక సంచలనం. ఈ పేరొక ప్రభంజనం. అయితే ఇది ఆయన బయోపిక్ మాత్రం కాదు. ఓ మంచి…
Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty Releasing On June 17th
Mass Maharaja Ravi Teja’s unique action thriller Ramarao On Duty being directed by debutant Sarath Mandava under Sudhakar Cherukuri’s SLV Cinemas LLP and RT Teamworks has finished the entire shooting part. Post-production works of the movie are also progressing at brisk pace. In the meantime, the makers have come up with an update on the film’s release date. Ramarao On Duty will release worldwide in a grand manner on June 17th. The makers indeed chose a perfect release date, as they get enough time to promote the movie. Ravi Teja…
రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూన్ 17న థియేటర్లలో విడుదల
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతోన్న యునీక్ యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ` మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. శరత్ మండవ దర్శకుని గా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ LLP, RT టీమ్ వర్క్స్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా విడుదల తేదీ ని ప్రకటించారు. రామారావు ఆన్ డ్యూటీ జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్ల లో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ రోజు మేకర్స్ రవితేజ తీక్షణంగా చూస్తోన్న లుక్ను విడుదల చేశారు. ఇందులో కొన్ని భారీ రవాణా వాహనాలు అడవి గుండా వెళుతుండడాన్ని ఆయన గమనిస్తున్నారు. ఈ పోస్టర్ ఆసక్తిని క్రియేట్ చేయడమేకాకుండా, సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ట్రిపుల్ ఆర్ (RRR) టీమ్!!
పచ్చదనం పెంపు తమ మనసుకు దగ్గరైన కార్యక్రమం అన్న రాజమౌళి, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ బిజీ షెడ్యూల్ లోనూ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న ట్రిపుల్ ఆర్ టీమ్ ను అభినందించిన ఎంపీ సంతోష్ కుమార్ మరో రెండు రోజుల్లో ఈ నెల 25న దేశ, విదేశాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ట్రిపుల్ ఆర్ మూవీ (రౌద్రం – రణం- రుధిరం). ఈ సినిమా రిలీజ్ ప్రచారంలో భాగంగా దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్న చిత్ర బృందం ఇవాళ హైదరాబాద్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగం అయ్యారు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, యంగ్ హీరోలు జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. ప్రకృతి, పర్యావరణం తమ మనసుకు నచ్చిన కార్యక్రమాలని, వీలున్నప్పుడల్లా…
వేగేశ్న సతీష్ ‘కథలు (మీవి మావి)’ నుండి ‘పడవ’ మోషన్ పోస్టర్ రిలీజ్!
శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు వేగేశ్న సతీష్ ‘కథలు (మీవి-మావి)’ అనే వెబ్ సిరీస్ తో త్వరలోనే OTT లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నుండి మొదటి కథ ‘పడవ’ మోషన్ పోస్టర్ విడుదలైంది. సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ ‘పడవ’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి దర్శకుడు వేగేశ్న సతీష్ కి అలాగే టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. దర్శకుడు వేగేశ్న సతీష్ తనయుడు హీరో సమీర్ వేగేశ్న , ఈషా రెబ్బ జంటగా నటించిన ‘పడవ’ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. తాజాగా ఈ సిరీస్ నుండి మూడు కథలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. మిగతా కథలు షూటింగ్ జరుపుకొనున్నాయి. త్వరలోనే వేగేశ్న సతీష్ ‘కథలు’ ఓ ప్రముఖ OTT సంస్థ ద్వారా…
అజిత్ కుమార్ 10,000 చదరపు అడుగుల అతిపెద్ద పోస్టర్ తో సంచలనం సృష్టిస్తున్న ZEE5
-25 నుండి ZEE5 ఓటిటి లో తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్ ‘వలీమై’ స్ట్రీమింగ్ ZEE5 అనేది వివిధ రకాల వినోద ఫార్మాట్‌లను అందించే ఏకైక వేదిక. వినోదాత్మక సినిమాలు, వెబ్ సిరీస్‌లు డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లతో హిందీ, తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీక్షకులకు ఎల్లప్పుడూ అద్భుతమైన చలనచిత్రాలను చందాదారులకు మరియు చలనచిత్ర ప్రియులకు ప్రతి నెలా తాజా కంటెంట్ ను అందిస్తూ ‘ZEE5 ఓటిటి’ అంటే ‘వినోదం మాత్రమే కాదు, అంతకు మించి’ అన్నట్లు దూసుకు పోతూ అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటూ అందరికళ్లూ తనవైపు తిప్పుకుంటోంది .ZEE5 యాప్ ద్వారా మొబైల్, టాబ్లెట్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌పై కేవలం ఒక క్లిక్ చేస్తే ఫుల్ ఏంటర్ టైన్మెంట్స్ అందిస్తుంది.ఇప్పుడు, అజిత్…
