భారతదేశంలో మొదటిసారి సూపర్‌గర్ల్ కథాంశంతో విజువల్ వండర్‌గా రాబోతున్న చిత్రం `ఇంద్రాణి`. వినూత్న తరహాలో భారీ వీఎఫ్ఎక్స్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా స్టీఫెన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యానియా భరద్వాజ్, కబీర్ సింగ్, ఫ్రణిత జిజిన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంద్రాణి మూవీ ఈ రోజు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నరేష్ విజయకృష్ణ క్లాప్ కొట్టగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇంద్రాణి మోషన్‌పోస్టర్‌ను తుంబాడ్(హింది) దర్శకుడు రాహి అనిల్ బార్వే విడుదల చేశారు. సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ – “ఫస్ట్ ఇంద్రాణి టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్…మోషన్ పోస్టర్ చూడగానే గూజ్‌బమ్స్ వచ్చాయి. స్టీపెన్, స్టాన్లీ నాకు దాదాపు ఎనిమిదేళ్లుగా తెలుసు. చాలా కచ్చితత్వం ఉన్న వ్యక్తులు. పక్కా…
Year: 2022
రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో వైభవంగా రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో అంగరంగ వైభవంగా జరిగాయి. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో వందలాది రామ్ చరణ్ అభిమానులు పాల్గొని కేరింతలు కొట్టారు. రెండేళ్ల పాటు జన్మదిన వేడుకలకు దూరంగా ఉండటంతో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా రామ్ చరణ్ నటించిన సినిమాల్లోని పాటలకు డాన్స్ పెర్ఫార్మెన్స్ లను అభిమానులు ఆస్వాదించారు. ఇక ఆ తర్వాత బ్లడ్ డోనర్స్ ను, బ్లడ్ క్యాంప్ ఆర్గనైజర్స్ ను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాధవి, చిరంజీవి స్నేహితుడు శేఖర్ లు సత్కరించారు. అలాగే రామ్ చరణ్ జన్మదిన కానుకగా ఒక స్పెషల్ సాంగ్ చేసిన చక్రి సోదరుడు, మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ నారాయణ్ గారికి, రామ్ చరణ్…
Nithiin, MS Raja Shekhar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam First Attack (Teaser) To Be Out On March 30th
Young hero Nithiin’s 31st film Macherla Niyojakavargam under the direction of MS Raja Shekhar Reddy is a mass and action entertainer with a different subject. The film’s First Charge (First Look) was released yesterday to thumping response. The poster presented Nithiin in a never seen before mass and rugged avatar. People painted like tigers were seen attacking Nithiin in the poster. The First Attack announcement poster shows Nithiin chasing these people at the carnival. Needless to say, the First Attack to be out on 30th of this month, on Nithiin’s…
అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు ధీటుగా ‘KGF ఛాప్టర్ 2’ ఉంటుంది: రాకింగ్ స్టార్ యష్
రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ KGF Chapter 2. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ, క్రేజీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. పాన్ ిండియా రేంజ్‌లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన KGF Chapter 1కు కొనసాగింపుగా రూపొందుతోన్న చిత్రమిది. ఏప్రిల్ 14న తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. మార్చి 27న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. కన్నడ ట్రైలర్‌ను శివ రాజ్ కుమార్ విడుదల చేయగా.. తెలుగు ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేశారు… ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు. ఈ సందర్భంగా… శివ రాజ్…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు డైరక్షన్‌లో కొత్త సినిమా ప్రారంభం
వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ, యూత్ పల్స్ తెలుసుకుని ముందుకు సాగుతున్న ట్రెండీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్. ఆయన తాజాగా మరో సబ్జెక్ట్ ని ఓకే చేశారు. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న 12వ సినిమా ప్రారంభోత్సవం సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ఆత్మీయుల సమక్షంలో జరిగింది. జెన్ నెక్స్ట్ కథలతో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సినిమాలు తెరకెక్కిస్తారనే పేరున్న ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నాగబాబు కొణిదెల సమర్పణలో బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. సినిమాటోగ్రఫీని ముఖేష్ హ్యాండిల్ చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి వరుణ్‌తేజ్ మాతృమూర్తి పద్మజ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వరుణ్‌తేజ్ తండ్రి నాగబాబు క్లాప్‌కొట్టారు. వారిద్దరూ సంయుక్తంగా…
SVCC’s new film with Varun Tej and director Praveen Sattaru starts off in style
SVCC, one of the leading production houses in Telugu cinema with blockbusters to its credit, has joined forces with two young guns of Tollywood- Varun Tej and director Praveen Sattaru. Their new film, which is VT12, started off on an auspicious note this morning, in the presence of Varun Tej’s parents Nagababu and Padmaja. The script was handed over by Nagababu and Padmaja at the muhurath event. While Nagababu gave the first clap, Padmaja switched on the camera. Key members of the cast and crew of the film were present.…
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి టీయూడబ్ల్యూజే సత్కారం
తమ మద్దతుతో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నూతన కార్యవర్గాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) ఘనంగా సత్కరించింది. యూనియన్ అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన ఆదివారం నాడు హైదర్ గుడ లోని హోటల్ సెంట్రల్ పార్కులో జరిగిన ఈ సమావేశంలో ఐజేయూ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డిలతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర బాధ్యులు, ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేసి ప్యానెల్ ను గెలిపించడానికి అహర్నిశలు కృషి చేసిన టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ప్రెస్ క్లబ్ తాజా మాజీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డిలను టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గం అభినందిస్తూ వారిని సత్కరించింది. సత్కారం పొందిన…
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ‘భీమ్లానాయక్’ ఎలివేషన్ !
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా ముఖ్య పాత్రల్లో నటించిన భీమ్లా నాయక్ ఇటీవలనే విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే ! కరోనా కాలం తరువాత అశేష ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువచ్చిన భీమ్లా నాయక్ ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్ ద్వారా ఇంటిల్లిపాదినీ అలరిస్తున్నాడు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 24 నుంచి స్ట్రీమింగ్ మొదలైన భీమ్లానాయక్ ఇప్పటికే రికార్డులు బద్దలుకొడుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి పవర్‌స్టార్ అభిమానులు ఓ వినూత్నమైన ఎలివేషన్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటుచేశారు. మార్చి 25 సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ‘కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు’ అని ‘గబ్బర్ సింగ్’లో చెప్పినట్లుగా ‘భీమ్లానాయక్’ సినిమాలో ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ జీపుపై కూర్చుంటాడో అదే తరహాలో జీపుపై…
ఏప్రిల్ 8న వస్తున్న ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’
సిరి మూవీస్ బ్యానర్‌పై రమణ్ కథానాయకుడిగా కె.శిరీషా రమణా రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ . ఈ సినిమాను ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఎం.రమేష్, గోపి దర్శకత్వం వహించారు. ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష హీరోయిన్స్. సీనియర్ నటుడు వినోద్ కుమార్ విలన్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్‌కు మంచి ఆదరణ లభించాయి. టీజర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్, పాటలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేసి యూనిట్‌కు అభినందనలు తెలిపారు. స్క్రీన్ మ్యాక్స్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేస్తుంది. ఈ సందర్భంగా .. హీరో రమణ్ మాట్లాడుతూ – ‘‘రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ అయిన తర్వాత సినీ రంగంలోకి అడుగు పెట్టి సిరి మూవీస్…
ఏప్రిల్ 8 న వస్తున్న ‘ఇద్దరమ్మాయిల ప్రేమకథ’
దర్శకసంచలనం రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన “మా ఇష్టం” హక్కులు ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ సొంతం చేసుకున్నారు. తెలుగు-తమిళ-కన్నడ-మలయాళం-హిందీ భాషల్లో ఆర్జీవి రూపొందించిన పాన్ ఇండియన్ మూవీ ఇది. మిగతా భాషల్లో “డేంజర్” పేరుతో విడుదలయ్యే ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి తెలుగులో “మా ఇష్టం” అని పేరు పెట్టారు. గతంలో భీమవరం టాకీస్ బ్యానర్ లో ఆర్జీవితో ఐస్ క్రీమ్ సినిమా నిర్మించిన రామ సత్యనారాయణ తాజాగా ఈ చిత్రం తెలుగు రైట్స్ దకించుకున్నారు. ఏప్రిల్ 8 వ తేదీన తెలుగు-హిందీ-తమిళ్-కన్నడ భాషలలో ఒకేసారి విడుదల కానుంది. తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన “ఇద్దరమ్మాయిల ప్రేమకధ” కావడం గమనార్హం. అప్సర-నైనా గంగోలి ఈ క్రేజీ చిత్రంలో ముఖ్యపాత్రలలో నటించారు!!
