Chiranjeevi And Ram Charan Acharya Movie Review In Telugu : ‘మెగా’దురదృష్టం!

Chiranjeevi And Ram Charan Acharya Movie Review In Telugu :

చిత్రం : ఆచార్య దర్శకత్వం : కొరటాల శివ విడుదల : 29, ఏప్రిల్‌ 2022 టాలీవుడ్ టైమ్స్ రేటింగ్ : 2/5 నటీనటులు : చిరంజీవి, రామ్‌ చరణ్‌, పూజా హెగ్డే, సోనూసూద్‌, తనికెళ్ళ భరణి, అజయ్, జిషు సేన్ గుప్తా, సివీయల్ నరసింహారావు, సంగీత, రెజీనా, వెన్నెల కిషోర్, సత్యదేవ్ తదితరులు నిర్మాణం : కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాతలు : నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌ సంగీతం : మణిశర్మ సినిమాటోగ్ర‌ఫీ : తిరు ఎడిటర్‌ : నవీన్‌ నూలి దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత మెగా స్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందు కొచ్చారు. కోవిడ్ వల్ల ఆచార్య నిర్మాణం, విడుదల ఆలస్యమై అభిమానులు అల్లాడిపోయారు. అభిమానుల్ని ఊరడించడానికి పాటలు, ట్రైలర్స్ విడుదల చేస్తూ అభయమిచ్చారు. పాటలు ఊరడించినా,…

చిరంజీవి చేతుల మీదుగా ఫిలిం జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ

చిరంజీవి చేతుల మీదుగా ఫిలిం జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ

-టి.ఎఫ్‌జె. త‌ల‌పెడుతున్న సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివ‌ల్ అవార్డు అంద‌రికీ ఆద‌ర్శం కావాలి : మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఫిలిం జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ (టి.ఎఫ్‌జె.) స‌భ్యులంద‌రికీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల‌ను మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధానం చేశారు. గురువారం సాయంత్రం హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్‌లో జ‌రిగిన కార్యక్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌తి ఒక్క‌రికీ కార్డులు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ సినిమాటోగ్ర‌పీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి, ఎతికా ఇన్యూరెన్స్ సి.ఇ.ఓ. రాజేంద్ర, టి.ఎఫ్‌.జె. అధ్య‌క్షుడు వి లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రటరీ వై జె రాంబాబు, కోశాధికారి నాయుడు సురేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, జ‌ర్న‌లిస్టులంటే నా బంధువుల‌తో వున్న ఫీలింగ్ క‌లుగుతుంది. నా కెరీర్ ఆరంభంలో `ప్రాణం ఖ‌రీదు` సినిమా చేస్తున్న‌ప్పుడు నా గురించి ఎవ‌రైనా రాస్తే…

సమంతకు బర్త్ డే సర్ ప్రైజ్ ఇచ్చిన వీడీ11 మూవీ టీమ్!!

Vijay Deverakonda Surprise To Samantha

స్టార్ హీరోయిన్ సమంతకు మర్చిపోలేని విధంగా బర్త్ డే విశెస్ చెప్పింది వీడీ 11 మూవీ టీమ్. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కశ్మీర్ లో జరుగుతోంది. ఈ షూటింగ్ లో భాగంగా సమంత బర్త్ డే సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు చిత్రబృందం. ఓ సీన్ చిత్రీకరిస్తున్నట్లు టీమ్ అంతా నటించారు. సమంత కూడా నిజంగానే షూటింగ్ జరుగుతోంది అనుకుంది. కెమెరా రోల్ అవుతూ హీరో హీరోయిన్లు సీన్ చేస్తూ డైలాగ్స్ చెబుతుండగా మధ్యలో హ్యాపీ బర్త్ డే సమంత అని విజయ్ చెప్పడంతో సమంత ఆశ్చర్యపోయింది. టీమ్ అంతా తన కోసం ఇలా అర్థరాత్రి ఫేక్ షూట్ ప్లాన్ చేశారని తెలుసుకున్న సమంత ఎమోషనల్ అయ్యింది. షూట్ లో ఉన్న వెన్నెల…

Vijay Deverakonda Surprise To Samantha

Vijay Deverakonda Surprise To Samantha

Talented actors Vijay Deverakonda and Samantha are coming together for a love drama that is directed by Shiva Nirvana. The unit is currently filming in Kashmir. On the occasion of Samantha’s birthday today, Vijay, and the unit threw a special surprise to the star actress. They enacted a fake scene featuring Samantha and Vijay Deverakonda and towards the end, Vijay comes up with heartfelt wishes to Samantha. Samantha goes through all the emotions all at once as she is taken by surprise with what Vijay and the rest of the…

మే 1న ఘనంగా ఫిలిం ఫెడరేషన్ కార్మిక దినోత్సవ సంబరాలు : ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవితో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు

మే 1న ఘనంగా ఫిలిం ఫెడరేషన్ కార్మిక దినోత్సవ సంబరాలు : ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవితో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు

మే ఒకటిన హైదరాబాద్‌లో సినీ ఇండస్ట్రీలోని అన్ని విభాగాల (24 క్లాప్స్ ) తో కలిసి మేడే ఉత్సవాలు నిర్వహించేందుకు ఫిలిం ఫెడరేషన్ ప్లాన్ చేస్తుంది. ఈ సందర్బంగా గురువారం ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, జనరల్ సెక్రటరీ దొరై, ట్రెజరర్ సురేష్, ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రసిడెంట్ కొల్లి రామకృష్ణ, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లతో పాటు ఫెడరేషన్ కు సంబందించిన మెంబర్స్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇటీవలే ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన కొల్లి రామకృష్ణ ను ఫెడరేషన్ శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా కార్మిక దినోత్సవం బ్రోచర్ ని ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ విడుదల చేయగా, ఈవెంట్ టీ షర్ట్…

20th Century Studios presents Avatar : The Way of Water to release on 16th December, 2022 in India

20th Century Studios presents Avatar : The Way of Water to release on 16th December, 2022 in India.

Here’s presenting the official Title and Logo of the much awaited big ticket entertainer and magnum opus James Cameron directorial ‘Avatar: The Way of Water’. 20th Century Studios presents Avatar : The Way of Water to release on 16th December, 2022 in India. About Avatar : The Way of Water The title of the “Avatar” sequel, which will open in theatres December 16, is “Avatar: The Way of Water.” Set more than a decade after the events of the first film, “Avatar: The Way of Water” begins to tell the…

తండ్రి ఏవీఎస్ లేని లోటు తీర్చేందుకు తనను తాను తీర్చిదిద్దుకున్నతనయుడు ఏవీఎస్ ప్రదీప్

AVS-Pradee

ఏ వేషంతోనైనా శభాష్ అనిపించుకోవడానికి సిద్ధం అంటున్న ఏవిఎస్ ప్రదీప్ తెలుగు తెరపై చెరగని సంతకం చేసిన నటుల్లో “ఏవిఎస్” ఒకరు. అందుకే… భౌతికంగా ఏవిఎస్ మనకు దూరమై దశాబ్దం కావస్తోందంటే “ఔనా..” అని ఆశ్చర్యమనిపిస్తుంది. కెరీర్ దేదీప్యమానంగా వెలుగొందుతున్న తరుణంలో 2013లో అనారోగ్యంతో ఏవిఎస్ అర్ధాంతరంగా మృతి చెందారు!! ఇప్పుడు ఏవిఎస్ లేని లోటు తీర్చేందుకు సమాయత్తమవుతున్నారు ఆయన తనయుడు ఏవిఎస్ ప్రదీప్. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న తన తండ్రి ఏవిఎస్ వారసత్వాన్ని కొనసాగించేందుకు తనను తాను తీర్చిదిద్దుకున్నారు. తన తండ్రి పేరు ఏవిఎస్ ను తన పేరు ముందు చేర్చుకుని…. ఆయనలాగే పేరు తెచ్చుకుని… ముందుకు సాగాలని కంకణం కట్టుకున్నారు!! బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేసిన ఏవిఎస్ ప్రదీప్ కొన్నాళ్ళు ఎయిర్టెల్ కలెక్షన్ ఏజెన్సీ నిర్వహించారు. సొంతంగా యాడ్…

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ సింగిల్ కళావతి సాంగ్ టాలీవుడ్ ఫాస్టెస్ట్ 150 మిలియన్ వ్యూస్ ఫస్ట్ సింగల్ గా సరికొత్త రికార్డ్

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Single Kalaavathi Clocks Fastest 150 Million Views Record

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ కంపోజ్ చేసిన ‘సర్కారు వారి పాట’ ఆల్బమ్ ఇప్పటికే మ్యాజిక్ ని క్రియేట్ చేసింది. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ కళావతి పాట మెలోడీ అఫ్ ది ఇయర్ గా నిలిచింది. రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే 100 మిల్లియన్ల వ్యూస్ సొంతం చేసుకొని రికార్డ్ సృష్టించిన కళావతి పాట ఇప్పుడు టాలీవుడ్ ఫాస్టెస్ట్ 150 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి అరుదైన రికార్డ్ నెలకొల్పింది. అలాగే 1.9 మిలియన్స్ కు పైగా లైక్స్ సొంతం చేసుకుంది. కళావతి పాట ఇంటర్నెట్ సెన్సేషన్ గా నిలవడమే కాకుండా వివిధ ఆడియో…

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Single Kalaavathi Clocks Fastest 150 Million Views Record

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Single Kalaavathi Clocks Fastest 150 Million Views Record

Superstar Mahesh Babu’s highly anticipated movie Sarkaru Vaari Paata has music by S Thaman who composed a one-of-a-kind album. They started the musical promotions with Kalaavathi which turned out to be melody song of the year. The song is on record breaking spree. The song that attained the rare feat of fastest first single to reach 100 Million views has now clocked Fastest 150 million views & Created a record in tollywood. The song also got 1.9M+ likes so far. Kalaavathi song became an internet sensation and it topped all…

ప్రొడ్యూసర్ గా ఈ 16 సంవత్సరాల జర్నీచాలా సంతోషం గా ఉంది : బెక్కెం వేణు గోపాల్ బర్త్ డే స్పెషల్ ఇంటర్వ్యూ

ప్రొడ్యూసర్ గా ఈ 16 సంవత్సరాల జర్నీచాలా సంతోషం గా ఉంది : బెక్కెం వేణు గోపాల్ బర్త్ డే స్పెషల్ ఇంటర్వ్యూ

అందరకి నమస్కారం ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం, సోషల్ మీడియా మిత్రుల కి అందరికి నమస్కారం, నా పుట్టినరోజు సందర్బంగా మీతో కలిసి మాట్లాడటం అనేది ఆనవాయితీ అది కొనసాగుతూనే వుంది, లక్కీ మీడియా స్థాపించి నిర్మాత గా ఇది నా పదహారో సంవత్సరం,2006 అక్టోబర్ 12న నా మొదటి సినిమా రిలీజ్ అయింది, ఈ పదహారు సంవత్సరాలు జర్నీలో నా మొదటి సినిమా టాటా బిర్లా సినిమా ఎంకరేజ్ మెంట్ తో ప్రతి ఇయర్ సినిమా లు తీస్తూ ప్రొడ్యూసర్ గా ఇబ్బందులు వున్నా కొనసాగటం గ్రేట్ అని అందరు చెప్తున్నారు, మేజర్ గా నా ఫ్యామిలీ సపోర్ట్ మరియు నా ఫ్రెండ్స్ సపోర్ట్ తో ఈ జర్నీ కొనసాగుతుంది, పాండమిక్ టైం లో కూడా పాగల్ అనే సినిమా రిలీజ్ చేయటం జరిగింది, ఇప్పుడు…