మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ ఆగస్ట్ 11న థియేటర్లలోకి రానుండడంతో థియేటర్లలో మెగా యుఫోరియాకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సినిమా ప్రమోషన్ లు దూకుడుగా జరుగుతుతున్నాయి. నిన్న భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ రోజు మేకర్స్ మరో బిగ్ ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి తీను మారు పాటని విడుదల చేశారు. మహతి స్వరసాగర్ ఈ పాటని గ్రాండ్ కార్నివాల్ ఎనర్జిటిక్ నెంబర్ గా స్కోర్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ మెస్మరైజ్ చేయగా కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం పండగని రెట్టింపు చేసింది. ఈ పాటలో మెగాస్టార్ ఎనర్జిటిక్ గ్రేస్ ఫుల్…