‘వేవ్స్ 2025’ లో నాగపూర్‌లో వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్, విక్రమ్ రెడ్డి

Film producers Abhishek Agarwal and Vikram Reddy announce the world's largest cinema screen project in Nagpur at 'Waves 2025'

ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ తో నాగపూర్‌లో మొదటిసారిగా నిర్మించబోయే ఈ సినిమా థియేటర్ భారతీయ సాంకేతిక రంగానికి ఒక మార్గదర్శకంగా నిలవనుంది. ఎంటర్ టైన్మెంట్ లో మోడరన్ ఇండియాకి ఇది ఒక గర్వకారణంగా మారబోతోంది. “వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ నిర్మించేందుకు అవకాశం దక్కడం నాకు గర్వకారణం. ఇండియన్ ఎంటర్ టైన్మెంట్ ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్లాలని ప్రధాని గారి లక్ష్యం. అదే ప్రేరణగా ఈ ప్రయత్నం మొదలైంది. మా విజన్ ని అర్థం చేసుకుని ఈ కలను నిజం చేసేందుకు మమ్మల్ని నమ్మిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు,” అని అభిషేక్ అగర్వాల్ అన్నారు. “సినిమాను మరింత గొప్పగా మార్చడమే మా UV క్రియేషన్స్ లక్ష్యం. గొప్ప సినిమాలు తీయడమే కాదు, అద్భుతమైన థియేటర్లు కూడా నిర్మించడమే మా ధ్యేయం. ప్రపంచపు అతిపెద్ద…