నిజ ఘటనలు ఆధారంగా రూపొందిన ఇన్‌టెన్స్ ఎమోషనల్ డ్రామా ‘గీత సాక్షిగా’. ఆదర్శ్, చిత్రా శుక్లా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మార్చి 22న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ ఫుల్ స్వింగులో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మంగళవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. నాంది సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల, నిర్మాత సతీష్ వేగేశ్న.. గీత సాక్షిగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా… ఎడిటర్ కిషోర్ మద్దాలి మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ ఆంథోని నాకు 15 ఏళ్లుగా మంచి స్నేహితుడు. తను గీతసాక్షిగా సినిమా చేస్తున్నానని చెప్పి నాకు ఎడిటర్‌గా అవకాశం ఇచ్చాడు. మంచి టీమ్ ఏర్పాటు చేసుకుని చేసిన సినిమా. ఈ…
Tag: Concept-based movie ‘Geeta Sakshigaa’ has got a superb trailer. This March 22n release must become a hit: ‘Naandhi’ director Vijay Kanakamedala
Concept-based movie ‘Geeta Sakshigaa’ has got a superb trailer. This March 22n release must become a hit: ‘Naandhi’ director Vijay Kanakamedala
‘Geeta Sakshigaa’, which is set to release on March 22, is directed by Anthony Mattipalli. Its trailer launch event was today graced as the chief guest by ‘Naandhi’ director Vijay Kanakamedala. The film is an intense emotional drama based on real-life incidents and stars Aadarsh and Chitra Shukla in the lead roles. The promotions are in full swing and the posters, first look, teaser, and song releases have created a good buzz around the movie. The trailer of the movie was released on Tuesday at an event held in Hyderabad.…