తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సునీల్ నారంగ్- నూతన పాలక మండలి ప్రకటన

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సునీల్ నారంగ్- నూతన పాలక మండలి ప్రకటన

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్తగా ఎన్నికైన పాలక మండలిని ప్రకటించింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్స్ గా విఎల్ శ్రీధర్, వాసుదేవ రావు చౌదరి ఎన్నికయ్యారు. సెక్రటరీగా కె అనుపమ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా బాలగోవింద్ రాజ్ తడ్ల, ట్రెజరర్ గా చంద్ర శేఖర్ రావు తో పాటు 15 మంది సభ్యులతో కూడిన కార్యనిర్వహణ వర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్ లో సునీల్ నారంగ్ మాట్లాడుతూ… నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. గత యేడాది కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పూర్తి సమయం కేటాయించడం సాధ్యపడలేదు. నాన్నగారు గతించారు. బ్రదర్ అనారోగ్యానికి గురయ్యారు. అలాగే పెండింగ్ లో వున్న…