"గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ" ద్వారా నటీనటులకు శిక్షణ, సెలబ్రిటీ మేనేజ్మెంట్ లతోపాటు...ప్రొడక్షన్, డైరెక్షన్ లోనూ తనను తాను నిరూపించుకున్న "దీపక్ బలదేవ్ ఠాకూర్" ఇప్పుడు "డిస్ట్రిబ్యూషన్" రంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతానికి ప్రధానంగా "ఒరిస్సా, నార్త్ ఇండియా"లపై దృష్టి సారిస్తున్నారు. తెలుగు-తమిళ భాషలతోపాటు హిందీలోనూ విస్తృతమైన పరిచయాలు కలిగిన దీపక్... "ఓటీటీ, శాటిలైట్ మరియు హిందీ డబ్బింగ్…