‘Jack’ Movie Review: ‘జాక్’ మూవీ రివ్యూ: ఆకట్టుకున్న స్పై థ్రిల్లర్!
Spread the love ఇప్పటి వరకూ పక్కా తెలంగాణ యాసతో ఎంటర్టైన్ చేస్తూ నటించిన సిద్ధూ జొన్నలగడ్డ.. ఇప్పుడు స్పై థ్రిల్లర్ జాక్ గా మన ముందుకు వచ్చాడు. జాక్… తన క్రాక్ తో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటారనే దాన్ని ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కూడా తన స్టైల్ కి భిన్నంగా ఈచిత్రాన్ని తెరమీద చూపించబోతున్నారని చిత్ర యూనిట్ ఇటీవల బాగా ప్రచారం చేసింది. ఇందులో ‘బేబీ’ ఫేం వైష్ణవి...