▪️ థియేటర్లు ఇవ్వరు.. ఓటీటీకి అమ్ముకోనివ్వరు.. శాటిలైట్ హక్కులకూ దారుల్లేవు ▪️ ఫిల్మ్ ఛాంబర్, పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ ఫిలిమ్స్పై సంచలన ఆరోపణలు ▪️ సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలి.. చిన్న నిర్మాతలను ఆదుకోవాలి ▪️ తెలుగు ఫిలిం చాంబర్ స్థానంలో తెలంగాణ విభాగాన్ని ఏర్పాటు చేయాలి ▪️ లీగల్ నోటీసులు పంపినా స్పందన…