‘Deeksha’ Movie Gearing Up for June Release

‘Deeksha’ Movie Gearing Up for June Release

Under the banners of RK Films and Sigdha Creations, the film Deeksha is produced by Dr. Prathani Ramakrishna Goud and P. Ashok Kumar, and directed by RK Goud. The movie features Kiran and Alekhya Reddy in lead roles, with Aaqsa Khan, Tulasi, Anusha, Keerthana, Pravallika, and Rohith Sharma playing key characters. Deeksha is shaping up to be a family entertainer, and its shoot has already been completed. The makers are planning to release the movie in June. On this occasion, the film unit held a press meet on Monday. Speaking…

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మోహన్ వడ్లపట్ల – జో శర్మ థ్రిల్లర్ మూవీ ‘M4M’

Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes

టాలీవుడ్ నిర్మాత మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘M4M’ (Motive for Murder) ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరుదైన అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రం మే 17న సాయంత్రం 6:00 గంటలకు కేన్స్‌లోని “PALAIS – C” థియేటర్‌లో ప్రైవేట్ స్క్రీనింగ్ జరగనుంది. గొప్ప అభిరుచిగల నిర్మాతగా గుర్తింపు పొందిన మోహన్ వడ్లపట్ల, ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ప్రముఖ అమెరికన్ నటి జో శర్మ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. విడుదలకు ముందే ఈ సినిమా అనేక అంతర్జాతీయ ప్రశంసలు, అవార్డులు సొంతం చేసుకుంటోంది. ఇటీవలి కాలంలో జో శర్మ ‘Waves 2025’ ఈవెంట్‌లో అమెరికన్ డెలిగేట్/నటిగా పాల్గొని, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో పాటు అత్యంత గౌరవాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా M4M టీమ్ ముంబయిలోని IMPPA…

Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes

Mohan Vadlapatla – Jo Sharma Thriller Film ‘M4M’ screening at Cannes

Tollywood filmmaker Mohan Vadlapatla’s upcoming film ‘M4M’ (Motive for Murder) has received a great opportunity at the prestigious Cannes Film Festival. The film will have its private screening on May 17th at 6:00 PM at the “PALAIS – C” theater in Cannes. Known for his refined taste as a producer, Mohan Vadlapatla has made his directorial debut with this film, which features Jo Sharma, an American Actress in the lead role. Even before its official release, the film has already been receiving international acclaim and awards. Recently, Jo Sharma represented…

జూనియర్ ఆర్టిస్ట్ పొట్టి జానీకి హీరో కృష్ణసాయి ఆర్థిక సాయం

Tollywood Hero Krishna Sai Extends Financial Support to Junior Artist Potti Johnny

సినిమా అనేది రంగుల ప్రపంచం. తెర వెనుక అంతకు మించిన కథలు కనిపిస్తాయి. కన్నీళ్లు పెట్టిస్తాయి. అలాంటి సినీ కళాకారులకు తనవంతు సాయం చేస్తున్నాడు టాలీవుడ్ హీరో కృష్ణసాయి. జూనియర్ ఆర్టిస్ట్ పొట్టి జానీకి ఆర్థిక కష్టాలు చుట్టిముట్టడంతో తక్షణ సాయం కింద 10 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి, కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశాడు. పలు సినిమాల్లో నటించిన పొట్టి జానీకి ఇటీవల షూటింగ్ లు లేక ఉపాధి కోల్పోయాడు. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న హీరో కృష్ణసాయి.. పొట్టి జానీ నివాసానికి వెళ్లి భరోసాగా నిలిచారు. ఈ సంద‌ర్భంగా హీరో కృష్ణసాయి మాట్లాడుతూ… ”తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ పొట్టి జానీ లాంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. నా వంతు సాయం చేస్తున్నాను. వారి…

Tollywood Hero Krishna Sai Extends Financial Support to Junior Artist Potti Johnny

Tollywood Hero Krishna Sai Extends Financial Support to Junior Artist Potti Johnny

The film industry may appear glamorous on screen, but behind the scenes lie stories filled with struggle and emotion. One such story is that of junior artist Potti Johnny, who recently faced severe financial difficulties due to lack of film opportunities. Stepping in to help, Tollywood actor Krishna Sai provided immediate financial assistance of ₹10,000, offering a much-needed ray of hope. Potti Johnny, who has acted in several films, has been jobless for a while due to no ongoing shootings, which left him struggling to meet basic needs. Upon learning…

బన్నీ-అట్లీ సినిమాపై పెరుగుతున్న అంచనాలు!

Expectations are rising on the Bunny-Atlee movie!

పాన్‌ ఇండియా లెవెల్‌ లో తెలుగు హీరోలు తీస్తున్న సినిమాలు చిత్రసీమను షేక్‌ చేస్తున్నాయి. హాలీవుడ్‌ లెవెల్‌ యాక్షన్‌ హంగులు ఉన్న భారీ సెట్టింగ్స్‌, ఇలా ఎన్నెన్నో సినిమాలు ఇండియన్‌ సినిమా దగ్గర నుంచి వస్తున్నాయి. ఇక అలా ఇండియన్‌ సినిమా నుంచి రీసెంట్‌గా ఇంటర్నేషనల్‌ లెవెల్లో అనౌన్స్‌ అయిన సినిమా ఏదైనా ఉంది అంటే.. అది ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ అని చెప్పవచ్చు. కాగా ఈ చిత్రం అనౌన్స్‌ చేసినపుడే అందులో విజువల్స్‌ చూసి హాలీవుడ్‌ లెవల్లో ప్లాన్‌ చేస్తున్నట్టు అర్ధం అవుతుంది. అయితే ఈ మూవీలో బన్ని మొత్తం మూడు పాత్రలు పోషించననున్నారని తెలుస్తోంది. ఇందుకోసం చాలా కసరత్తులు చేస్తున్నాడట. ఇక ఈ సినిమాతో విజువల్‌ ఎఫెక్ట్స్‌ పరంగా ఆడియెన్స్‌ని ఖచ్చితంగా మరో లోకం లోకి తీసుకెళ్ళడానికి…

అనసూయకు ఫ్యామిలీ సపోర్ట్‌!

Family support for Anasuya!

అనసూయ భరద్వాజ్‌.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై జబర్దస్త్‌ షో ద్యారా యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. తన అందం, అభినయంతో చెరగని ముద్ర వేసుకుని, తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ ఇమేజ్‌ కాస్త తనకు వరుస సినిమా అవకాశాలు కూడా తెచ్చి పెట్టింది. ఇప్పటి వరకు ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘ఖిలాడీ’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా పుష్ప 2, రాజాకార్‌ వంటి చిత్రాల్లో నటించింది. నెక్స్ట్ పవన్‌ కళ్యాణ్‌ ‘హరి హర వీరమల్లు : పార్ట్‌ 1’ చిత్రంతో అలరించబోతోంది. అలాగే వీటితో పాటుగా ‘ఫ్లాష్‌ బ్యాక్‌’, ‘వోల్ఫ్‌’ అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక మూవీస్‌ విషయం పక్కన పెడితే వ్యక్తి గతంగా అనసూయ చాలా స్ట్రాంగ్‌ అని చెప్పాలి. ఆమె…

క్యాథరిన్‌ థెస్రాకు బంపర్‌ ఆఫర్‌!

Bumper offer for Catherine Tress!

టాలీవుడ్‌లో అందం అభినయంతో ఆకట్టుకొనే గ్లామర్‌ హీరోయిన్‌ లో క్యాథరిన్‌ త్రెసా ఒకరు.’చమ్మక్‌ చలో’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి నానితో ‘పైసా’, అల్లు అర్జున్‌తో ‘ఇద్దరు అమ్మాయిలతో’, ‘రుద్రమదేవి’, ‘సరైనోడు’ వంటి చిత్రాల్లో నటించింది. వరుస విజయాలతో దూసుకెళ్లిన క్యాథరిన్‌ తెరపై కనిపించి చాలాకాలం అవుతుంది. అవకాశాలు తగ్గడంతో సైలెంట్‌ అయిపోయింది. సోషల్‌ విూడియాలో కూడా కనిపించడం లేదు. ఇక తాజాగా ఈ అమ్మడు బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది. మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబోలో మంచి ఫ్యామిలీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. పూజా కార్యక్రమాలు, ఓపెనింగ్‌ అయిపోయింది కాబట్టి నేరుగా సెట్స్‌ లోకి వెళ్ళిపోతారు. ఇక ముందు నుంచి వైరల్‌ అవుతున్నట్లుగా మెయిన్‌ హీరోయిన్‌గా నయనతార ఒకే అయిన విషయం తెలిసిందే. ఇక…

ఇట్స్‌ న్యూ బిగినింగ్‌..సమంత ఆసక్తికర పోస్ట్‌!

It's a new beginning.. Interesting post Samantha!

‘ఏమాయ చేసావే’తో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ సినిమా సూపర్‌ హిట్‌ తో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌ గా మారింది. ఆ దశలోనే అక్కినేని వారి వారసుడు నాగచైతన్య తో ప్రేమాయణం, పెళ్లి.. విడాకులు ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి. చైతు నుండి విడాకులు తీసుకున్నాక టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ వస్తోంది సమంత. అదే టైమ్‌ లో బాలీవుడ్‌ లో ఫ్యామిలీ మెన్‌ సిరీస్‌ తో సూపర్‌ హిట్‌ అందుకుంది. ఈ సిరిస్‌ తో ప్రశంసలతో పాటు ఆ సిరీస్‌ దర్శకులలో ఒకరైన రాజ్‌ నిడమోరుతో ప్రేమలో పడిందనే ఆరోపణలు ఎదుర్కొంది సమంతా. రాజ్‌.. సమంతలు రిలేషన్‌ లో ఉన్నారనే టాక్‌ నడిచింది. ఓ వైపు సామ్‌ మొదటి భర్త నాగ చైతన్య మరో పెళ్లి చేసుకోవడంతో సమంత కూడా…

జూన్‌ 12న థియేటర్స్‌లో ‘హరిహరవీరమల్లు’ సందడి

'Hari Hara Veera Mallu' hits theaters on June 12th

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కి బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్‌ ఫైనల్‌గా కంప్లీట్‌ అయిపోయింది. ఎన్నో అవాంతరాల తర్వాత ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ గురించి క్లారిటీ వచ్చేసింది. మొదట మే 9 అని అధికారికంగా అనౌన్స్‌ చేసినా, షూటింగ్‌ జస్ట్‌ కొద్ది రోజుల క్రితమే ముగిసింది కాబట్టి, అంత తొందరగా రిలీజ్‌ చేయడం కాస్త కష్టమే. ఇప్పుడు తాజా బజ్‌ ఏంటంటే, ఈ సినిమా జూన్‌ 12న థియేటర్స్‌లో సందడి చేయబోతోంది! ఈ విషయాన్ని కన్ఫర్మ్‌ చేస్తూ లీడింగ్ టికెట్‌ సెల్లింగ్‌ ఫ్లాట్ ఫాం బుక్‌ మై షో జూన్‌ 12 డేట్‌తో ‘కమింగ్‌ సూన్‌‘ అంటూ ఫైర్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చేసింది. సోషల్‌ విూడియాలో ఫ్యాన్స్‌ ఇప్పటికే హైప్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యి దాదాపు…