‘L2E: ఎంపురాన్’ అన్ని రకాల అంశాలతో అందరినీ అలరించేలా ఉంటుంది.. ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో సూపర్‌స్టార్‌, కంప్లీట్ యాక్ట‌ర్ మోహన్‌లాల్

‘L2E: Empuraan’ will entertain everyone with all kinds of elements.. Superstar and complete actor Mohanlal at the pre-release press meet

మలయాళ సూపర్‌స్టార్‌, కంప్లీట్ యాక్ట‌ర్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో తెర‌కెక్కిన భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’. చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. ముర‌ళీ గోపి క‌థ‌ను అందించారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో శనివారం నాడు చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా… సూపర్‌స్టార్‌, కంప్లీట్ యాక్ట‌ర్ మోహన్‌లాల్ మాట్లాడుతూ .. ‘మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్ రాజు గారికి థాంక్స్. 47 ఏళ్లుగా ఈ సినీ ఇండస్ట్రీలో నా ప్రయాణంలో తెలుగు చిత్ర సీమతో ఎంతో అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారితో నటించే అదృష్టం నాకు…

“It’s a Film Very Close to Our Hearts” – Lalettan Mohanlal at the Pre-Release Press Meet of “L2E: Empuraan” in Hyderabad

"It's a Film Very Close to Our Hearts" – Lalettan Mohanlal at the Pre-Release Press Meet of "L2E: Empuraan" in Hyderabad

One of the most anticipated upcoming releases in Indian cinema is “L2E: Empuraan,” starring Lalettan Mohanlal in the lead role and directed by star actor Prithviraj Sukumaran. This high-octane political action-thriller is a sequel to the 2019 blockbuster Lucifer and is the second part of the trilogy. L2E: Empuraan will have a grand worldwide release on March 27, 2025, in Malayalam, Telugu, Kannada, Hindi, and Tamil. Already, the advance bookings have opened, and the film has been setting new records through its ticket sales. Ace producer Dil Raju is distributing…

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

Applications invited for Gaddar Telangana Film Awards

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మార్చి 13 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఇవ్వని నంది పురస్కారాల స్థానంలో ఇక ప్రతియేటా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ పేరిట ఇవ్వనున్నారు. ఈసారి పురస్కారాల ప్రదానోత్సవం తేదీ కొంచెం అటు ఇటు కావచ్చు! కానీ, వచ్చే ఏడాది నుంచి ఉగాది రోజునే ఇవ్వాలని నిర్ణయించారు. 2013 నుంచి గత ప్రభుత్వం సినిమా అవార్డులు ఇవ్వనందున వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఒక్కో ఏడాదికి ఒక్కో ఉత్తమ చిత్రానికి పురస్కారం ఇవ్వనున్నారు. 2024వ సంవత్సరానికి నటీనటులు సాంకేతిక నిపుణుల వ్యక్తిగత అవార్డులతో పాటు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, బాలల చిత్రం, జాతీయ సమైక్యత చిత్రం, పర్యావరణం, చారిత్రక…

గద్దర్ అవార్డులను వివాదం చేయొద్దు : TGFDC చైర్మన్ దిల్ రాజు

Don't dispute Gaddar Awards: TGFDC Chairman Dil Raju

గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల విషయంలో విమర్శలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఉగాదికి అవార్డులు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించినప్పటి నుంచి విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. నోటిఫికేషన్ లేకుండా స్క్రీనింగ్ కమిటీ వేయడం ఏమిటని విమర్శలు వెల్లువెత్తాయి! ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి గద్దర్ అవార్డుల విధి విధానాలకు ఆమోదం తెలిపారు. ఇవాళ నోటిఫికేషన్ వెలువడింది. గురువారం నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలికారు. ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో దిల్ రాజు బుధవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దయచేసి గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులను వివాదం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 2014-15లో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం నంది సినిమా అవార్డులను సింహ అవార్డ్స్ గా మార్చి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకునేందుకు 10 వేల రూపాయల ఫీజు…

చిరంజీవి లండన్ టూర్ .. పైసా వసూల్ ఫ్యాన్ పై ఆగ్రహం

Chiranjeevi's London tour... Paisa Vasool fans angry

లండన్ పార్లమెంట్ లో అంతర్జాతీయ గౌరవం అని వెళ్లిన మెగాస్టార్ చిరంజీవికి ఆవేదన మిగిల్చింది! సహజంగా లండన్ పార్లమెంట్ లో అధికారికంగా ఎవరికైనా అవార్డు ఇవ్వాలంటే కార్యక్రమం బట్టి 2.40 లక్షల నుండి 5 లక్షల వరకు కట్టాల్సి ఉంటుంది. 40 మంది కన్నా ఎక్కువ మంది పాల్గొనడానికి వీలు కుదరదు. పార్లమెంట్ లో చిన్న కాన్ఫరెన్స్ హాల్ కేటాయిస్తారు. ఇద్దరు ఎంపి లు హాజరు కావాల్సి ఉంటుంది! ఆ ఎంపి పేరిట ఆ హాలును కేటాయిస్తారు! చిరంజీవి తీసుకున్న అవార్డు కూడా అలాంటిదే! లండన్ పార్లమెంట్ హౌస్ కు అక్కడి ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు! పద్మవిభూషణ్ చిరంజీవి అభిమానుల పేరిట లండన్ లో స్థిరపడిన కొందరు మిత్రులు పక్కా స్కెచ్ వేశారు. బ్రిడ్జ్ ఇండియా పేరిట కొణిదెల చిరంజీవికి అంతర్జాతీయ గౌరవం ఆశ కల్పించారు.…

ఇదంతా నాన్-సెన్స్ న్యూసెన్స్!

This is all non-sense nonsense!

బెట్టింగ్ యాప్స్ సెలబ్రిటీలు ప్రచారం చేశారు తప్పే! నేను సమర్ధించడం లేదు! కానీ, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక్క రాజకీయ నాయకులు మాత్రమే డబ్బులు సంపాదించాలన్న మాట! ఇంకెవరు సంపాదించినా కుదరదన్న మాట! చట్టం అంగీకరించదన్న మాట! ఒకసారి ఎమ్మెల్యే అయి ఒక సంవత్సరం పాటు వున్నా అతనికి పెన్షన్ తో పాటు అన్ని రాయితీలు వస్తాయి! గెలిచిన ప్రతిసారి పెన్షన్లు యాడ్ అవుతూ పెరుగుతూ ఉంటాయి! ఇక ఆ కాంట్రాక్టు పనులు, ఈ అభివృద్ధి పనులు అంటూ దోచుకోవడం షరా మామూలే! కానీ అడగకూడదు! వాటికి లెక్కలు కూడా ఉండవు! కమిషన్ లు, పిఅర్సీ కమిటీలు అంటూ ఏమీ లేకుండానే అప్పుడప్పుడు వాళ్ళకు వాళ్ళు శాసనసభలో జీతాలు పెంచేసుకుంటారు! రాయితీలు చట్ట రూపంలో మార్చేసుకుంటారు! అది రాజకీయ నాయకుల హక్కు! ఇక ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు…

‘పెళ్లి కాని ప్రసాద్’ మూవీ రివ్యూ : అత్యాశ చుట్టూ అల్లుకున్న కథ!

'Pelli Kani Prasad' Movie Review: A story woven around greed!

చిత్రం : పెళ్లి కాని ప్రసాద్ విడుదల : మార్చి 21, 2025 రేటింగ్ : 2/5 నటీనటులు : సప్తగిరి, ప్రియాంక శర్మ, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, అన్నపూర్ణమ్మ, వడ్లమాని శ్రీనివాస్, ప్రమోదిని, బాషా, రోహిణి, రాంప్రసాద్ తదితరులు. దర్శకత్వం : అభిలాష్ రెడ్డి గోపిడి నిర్మాత: కే వై బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల సంగీత దర్శకుడు : శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ : సుజాత సిద్ధార్థ్ ఎడిటర్ :చింతల మధు కామెడీ హీరో సప్తగిరి నటించిన వినోదాత్మక చిత్రం ‘పెళ్లి కాని ప్రసాద్’ నేడు (మార్చి 21, 2025) విడుదలయింది. స్టార్ కమెడియన్ హోదా సంపాదించుకున్న అతి తక్కువ మంది కమెడియన్లలో సప్తగిరి ఒకడు. నటుడిగా తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని…

మర్డర్ మిస్టరీ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘ది సస్పెక్ట్’

Murder Mystery Suspense Crime Thriller ‘The Suspect’

గతం నుండి ఎప్పటికీ మర్డర్ మిస్టరీ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే వున్నారు. గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో సినిమాను తెరమీద ఆవిష్కరించగలిగితే ఇలాంటి మర్డర్ మిస్టరీ డ్రామాను చూడటానికి ఆడియన్స్ క్యూలు కడతారు. కొత్త దర్శకులు ఇండస్ట్రీలో తొందరగా పేరు తెచ్చుకోవాలంటే ఇలాంటి సినిమాలను ఎంచుకుని బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తూవుంటారు. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ కూడా ‘ది సస్పెక్ట్’ పేరుతో ఇలాంటి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ను తెరమీదకు ఎక్కించారు. నిర్మాత కిరణ్ కుమార్ దీనిని నిర్మించారు. ఇందులో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. టెంపుల్ టౌన్ టాకీస్ పై తెరకెక్కిన ఈ చిత్రం.. ఈ రోజే ఆడియన్స్ ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలావుందో చూద్దాం పదండి. కథ:…

“The Suspect” – A Gripping Murder Mystery Thriller

"The Suspect" – A Gripping Murder Mystery Thriller

Murder mystery films have always captivated audiences, and when executed with a strong storyline and screenplay, they draw viewers in. Many new directors choose this genre to make a mark in the industry, and director Radha Krishna has done just that with The Suspect. Produced by Kiran Kumar under the Temple Town Talkies banner, this suspense thriller stars Rushi Kiran, Shwetha, Roopa, Shiva Yadav, Rajitha, A.K.N. Prasad, and Mrunal in key roles. The film has hit theaters today—let’s see how it fares. Plot: Pratyusha (Shirigillam Roopa) is brutally murdered, and…

Dil Raju Productions Pan India Multi-starrer with Marco Director Haneef Adeni

Dil Raju Productions Pan India Multi-starrer with Marco Director Haneef Adeni

The prestigious Dil Raju Productions, known for bringing some of the most loved, rooted, and real tales in Telugu cinema while scoring memorable blockbusters, is all set for a pan-India film. The production, which encourages young talent, is coming up with a sensational project now. Harshith Reddy & Hanshitha Reddy are the producers. Director Haneef Adeni, who is best known for his recent Malayalam hit Marco, is set to direct an ambitious and most exciting film for Dilraju Productions. Sirish will be presenting the film. This film, which is currently…