‘మ‌హాస‌ముద్రం’ షూటింగ్ పూర్తి

sharwanand, Siddharth, Ajay Bhupathi, AK Entertainment’s Maha Samudram Shooting Completed

ప్రామిసింగ్ యాక్ట‌ర్స్ శ‌ర్వానంద్‌, సిద్ధార్ధ్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి, ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంట‌ర్‌టైన్ మెంట్స్ క‌లిసి ప్ర‌స్తుతం అంద‌రూ ఎంత‌గానో ఎదురుచూస్తున్న మ‌హాస‌ముద్రం చిత్రాన్ని ఒక మాస్ట‌ర్‌పీస్‌గా రూపొందిస్తున్నారు.కేవ‌లం ఈ క్రేజీ కాంబినేష‌న్‌ని క్యాష్ చేసుకోవ‌డ‌మే కాదు ఒక ప‌ర్‌ఫెక్ట్ కమర్షియల్ చిత్రానికి అవసరమైన అన్ని అంశాల‌తో రెగ్యుల‌ర్ మాస్ ఎంట‌ర్ చిత్రాల‌కు భిన్నంగా ఒక డిఫ‌రెంట్ కంటెంట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.ఇది క‌థా ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తికి డ్రీమ్ ప్రాజెక్ట్. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు ఎంతో ప్రామ‌ఖ్య‌త ఉండ‌బోతుంది. దానిలో భాగంగానే ఇప్ప‌టికే విడుద‌ల‌చేసిన శ‌ర్వానంద్‌, సిద్దార్ధ్‌, అధితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూయేల్, జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేష్, గ‌రుడ రామ్‌ ఫ‌స్ట్‌లుక్స్‌కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.మేక‌ర్స్ ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ కాకుండా ఏ ఇత‌ర…

Sharwanand, Siddharth, Ajay Bhupathi, AK Entertainment’s Maha Samudram Shooting Completed

Sharwanand, Siddharth, Ajay Bhupathi, AK Entertainment’s Maha Samudram Shooting Completed

Promising actors- Sharwanand, Siddharth, talented director Ajay Bhupathi and established production house AK Entertainments are working as a team to create a masterpiece called Maha Samudram which is one of the most awaited films, this year.The film is not just cashing on this crazy combination. The content is very diverse from regular mass entertainers, though it has all the essential elements required for a commercial film.It’s a dream project for director Ajay Bhupathi who penned the script in a way, every character has its own significance. In fact, the character…

నువ్వు ఎప్పుడు సూపర్‌స్టారే లవ్‌ యు అలీ భాయ్‌ : సోనూసుద్‌

sonusoodh

నరేశ్, అలీ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’. మలయాళంలో విడుదలై సంచలన విజయంగా నమోదైన ‘వికృతి’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది.. సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. శుక్రవారం ఈ సినిమాలోని రెండో పాటను ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త సోనూసుద్‌ విడుదల చేశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ–‘‘ అలీ గారు అనేక సినిమాలు చేసి సినిమా పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నారు. అలీ, నేను పూరిగారు డైరెక్ట్‌ చేసిన ‘‘సూపర్‌’’ సినిమా సమయం నుండే మంచి స్నేహితులం. అలీ సెట్లో ఉంటే…

ఎల్.రమణ రాజీనామా వల్ల తెలుగుదేశం పార్టీకి ఎలాంటి నష్టం లేదు

tdp news

-నమ్మకద్రోహులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు-గోసుకోండ వెంకటేష్,టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టాలీవుడ్ టైమ్స్ న్యూస్: అందరూ ఊహించినట్టుగానే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్.రమణ తెలుగుదేశం పార్టీని వీడబోతున్నారు అని అందుకు ఎవరు ఆశ్చర్య పడకూడదు. అది సెన్సేషనల్ న్యూస్ కాదు. అందరూ ఊహించిందే జరిగింది అని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగోసుకోండ వెంకటేష్ అన్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రమణ పార్టీ మార్పు ముహూర్తం ఆలస్యంగానే ఖరారు అయిందని, రమణ పార్టీ మారడం వలన పార్టీకి పట్టుకున్న శని విరగడయిందని కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రమణ పార్టీ పెట్టిన బిక్షతో ఎదిగి సిగ్గులేకుండా పార్టీ మారడం కుట్ర కాదా ? మీరు టి.ఆర్.ఎస్ లోకి రండి తగిన గౌరవమిస్తాం అని కెసిఆర్ హామీ ఇవ్వగానే జబ్బలేగరేసుకుంటూ ప్రగతి భవన్ కు…

రాక్‌స్టార్‌కి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌ పంపిన‌ ఐకాన్‌స్టార్

icon’ic Gift To Rockstar Devi Sri Prasad

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రాక్‌స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాలు మ్యూజిక‌ల్‌గా ఎంత‌టి సెన్సేష‌న్‌ని క్రియేట్ చేశాయో అంద‌రికీ తెలిసిందే..ప్ర‌స్తుతం ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్‌ల ప్యాన్ఇండియా ప్రాజెక్ట్‌ పుష్పకు సంగీత ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు దేవి… వీరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో తమ కెరీర్ ప్రారంభం నుండి కలిసి పనిచేస్తున్న బన్నీ, డీఎస్పీల మధ్య అనుబంధం మ‌రింత బలపడింది. కాగా తన సన్నిహితులకు,స్నేహితులకు స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చి సర్ ప్రైజ్ చేయడం అల్లు అర్జున్ కు అలవాటు. తాజాగా అలాంటి స్వీట్ సర్‌ప్రైజ్‌ను డీఎస్పీకి పంపారు బ‌న్నీ. బన్నీ ‘రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్’ అనే లైటింగ్ నేమ్ బోర్డ్ డిజైన్ ను ప్రత్యేకంగా తయారు చేయించి దేవికి పంపారు. అల్లు అర్జున్…

నిర్మాతల మండలిలో తెలుగు సినిమాల కథలు, అన్ని భాషల సినిమా టైటిల్స్, సెన్సార్ కోసం పబ్లిసిటీ క్లియరెన్స్ లాంటి పలు సినిమా కార్యక్రమాలు చేపట్టింది

press note

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, (తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి) తెలియజేయునది ఏమనగా నిర్మాతల మండలిలో తెలుగు సినిమాల కథలు, అన్ని భాషల సినిమా టైటిల్స్, సెన్సార్ కొరకు పబ్లిసిటీ క్లియరెన్స్ లాంటి పలు సినిమా కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికే 30 కథలని, 13 టైటిల్స్ ని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సినిమాలు 1. “ఆకాశవాణి చెన్నై కేంద్రం” (తమిళ డబ్బింగ్ సినిమా) కు పుబ్లిసిటీ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. 2. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన “భూత్ సర్కార్” (హిందీ డబ్బింగ్ సినిమా) సెన్సార్ కూడా పూర్తి చేసుకొని CBFC No. DIL/2/96/2021-HYD DATED 01.07.2021 సెన్సార్ సర్టిఫికేట్ పొందడం జరిగింది. పైన చెప్పిన సౌలభ్యాలు నిర్మాత మండలిలో సభ్యత్వం ఉన్న వారికి ఇవ్వడంజరుగుతుంది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మెంబెర్స్ తో బాటు,…

Cofsils recommends Povidone Iodine gargle to augment daily hygiene routine with an added layer of precaution

cofsils recommends Povidone Iodine gargle to augment daily hygiene routine with an added layer of precaution

Mumbai : Cofsils, a leading brand under Cipla Health Ltd., offering a comprehensive solution for sore throat and cough related issues, has rolled out a new ad/short film for Cofsils Gargle. The film aims to educate viewers about the role of Povidone Iodine in early clearance of infection in the throat while inciting them to include it in their de rigueur hygiene regime consisting hand washing, wearing a mask, sanitization etc. Cofsils gargle’s scientific formulation involving povidone-iodine 2%w/v effectively kills 99.9% germs has anti-viral, anti-bacterial, and anti-inflammatory properties. The film showcases a…

‘Kirathaka’ Shoot Starts From August 13

kirathaka Shoot Starts From August 13

Aadi SaiKumar & Payal Rajput starrer Kirathaka is being made as a big budgeted flick helmed by Director M. Veerabhadram. This Biggie will be made as a different crime thriller in ‘Vision Cinemaas’ banner as ‘Production No:3’. Popular Industrialist Dr. Nagam Tirupathi Reddy is Producing this film. Regular shoot of the film will kick-start from August 13th. On this occasion..Heroine Payal Rajput said, ” I have listened many stories. But, this Thriller struck me and I instantly liked it. My role has a lot of scope for performance. I am…

కిరాత‌క‌ ఆగ‌స్ట్ 13 నుండి షూటింగ్ ప్రారంభం

vision Cinemaas' Production 'Kirathaka' Is A Very Different Crime Thriller... Shoot Starts From August 13

ఆది సాయికుమార్, పాయ‌ల్‌రాజ్ పూత్ హీరో హీరోయిన్లుగా ఎం.వీర‌భ‌ద్రమ్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం కిరాత‌క‌. విజ‌న్ సినిమాస్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన కిరాత‌క టైటిల్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ రోజు కిరాతక ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌కి ట్రెమండ‌స్‌ రెస్పాన్స్ వ‌స్తోంది. డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగస్ట్ 13నుండి ప్రారంభంకానుంది. ఈ సంద‌ర్భంగా.. హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పూత్ మాట్లాడుతూ – నేను ఇప్ప‌టివ‌ర‌కు చాలా క‌థ‌లు విన్నాను..కాని ఈ థ్రిల్ల‌ర్ క‌థ‌ నాకు బాగా న‌చ్చింది.పెర్‌ఫామెన్స్‌కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్‌. అలాగే ఆదితో…

సత్యదేవ్ హీరోగా నటించిన ‘తిమ్మరుసు’ జూలై 30న థియేటర్స్‌లో విడుదల

sathyadev Thimmarusu movie pressmeet

బ్లఫ్‌ మాస్టర్‌ , ఉమామ‌హేశ్వరాయ ఉగ్రరూప‌స్య’ వంటి చిత్రాలతో విల‌క్షణ క‌థానాయ‌కుడిగా మెప్పించిన‌ సత్యదేవ్‌ హీరోగా నటించిన చిత్రం ‘తిమ్మరుసు’. ‘అసైన్‌మెంట్‌ వాలి’ ట్యాగ్‌లైన్. ప్రియాంక జ‌వాల్కర్ హీరోయిన్‌. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై ‘మను’ వంటి డిఫరెంట్ చిత్రాన్ని అందించిన నిర్మాత సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 30న విడుద‌ల చేస్తున్నారు. ఈ గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో…. హీరో సత్యదేవ్‌ మాట్లాడుతూ “‘ఉమామహేశ్వరాయ ఉగ్రరూపస్య’ సినిమా చేసిన తర్వాత ఎలాంటి సినిమా చేయాలని అనుకుంటున్న సమయంలో ‘తిమ్మరుసు’ సినిమా కథ విన్నాను. నచ్చింది..నిర్మాతలు మహేశ్‌,సృజన్‌లతో మాట్లాడిన తర్వాత సినిమాను స్టార్ట్‌ అయ్యింది. అయితే డైరెక్టర్‌ శరణ్‌ కొప్పిశెట్టి చాలా సరదాగా అందరినీ నవ్విస్తూ ఉండేవాడు. తనెలా…