NETFLIX ANNOUNCES THE RELEASE DATE OF THE MUCH AWAITED ANTHOLOGY NAVARASA

Netflix today announced the release date and launched the teaser of its much awaited nine-part Tamil anthology film – Navarasa. The film presented by the legendary filmmaker Mani Ratnam and renowned writer and filmmaker Jayendra Panchapakesan, is based on the nine ‘rasas’ (human emotions) – anger, compassion, courage, disgust, fear, laughter, love, peace and wonder – and will release exclusively on Netflix on August 6th 2021 across 190 countries. Navarasa is truly a cinematic marvel and a landmark moment of cultural pride for the Tamil entertainment industry, as the finest…

నెట్‌ఫ్లిక్స్‌ మోస్ట్‌ అవెయిటెడ్‌ అంథాలజీ ‘నవరస’ రిలీజ్‌ డేట్‌

తొమ్మిది క‌థ‌ల స‌మాహారంగా రూపొందుతూ ప్రారంభం నుంచి అంద‌రిలో ఆస‌క్తి క‌లిగించిన అంథాల‌జీ ‘న‌వ‌ర‌స‌’. ఏస్ డైరెక్టర్‌ మ‌ణిర‌త్నంతో పాటు ప్రముఖ రైట‌ర్, ఫిల్మ్ మేక‌ర్ జ‌యేందర్‌ పంచ‌ప‌కేశ‌న్ స‌మ‌ర్పణలో ఈ అంథాల‌జీ ఫిల్మ్ రూపొందింది. మాన‌వ జీవితంలోని భావోద్వేగాలు తొమ్మిది. వీటిని న‌వ‌ర‌సాలు అని కూడా అంటాం.  (కోపం, ధైర్యం, క‌రుణ‌, అస‌హ్యం, భ‌యం, వినోదం, ప్రేమ‌, శాంతి, ఆశ్చ‌ర్య‌పోవ‌డం) వీటి ఆధారంగా ‘న‌వ‌ర‌స‌’ రూపొందింది. ప్రముఖ డిజిట‌ల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ అంథాల‌జీని ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో ఆగ‌స్ట్ 6న విడుద‌లచేస్తోంది. ‘నవరస’ అంథాలజీ తమిళ సినీ రంగానికి సంబంధించిన సాంస్కృతిక గర్వకారణంగానూ, అద్భుతంగా..మైలురాయిగా నిలవనుంది. అందుకు కారణం అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఈ అంథాలజీ రూపకల్పన కోసం ముందుకు రావడమే. టాప్‌ మోస్ట్‌ నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులు, రచయితలు,…

Sanya Malhotra joins Rajkummar Rao in the Hindi remake of blockbuster Telugu cop thriller ‘HIT’

sanya Malhotra joins Rajkummar Rao in the Hindi remake of blockbuster Telugu cop thriller 'HIT'

The news of Rajkummar Rao joining the Hindi remake of the Telugu blockbuster, HIT has tremendously excited the audiences, and now the makers, T-Series & Dil Raju Productions, have got on board Sanya Malhotra to be part of the Hindi remake.Elated to join the project, Sanya Malhotra says, “I have watched HIT and I really liked the concept of the film. When the film was offered to me, I immediately said yes. It is a very interesting and intriguing story that deserves a mass audience. I am looking forward to…

‘మ‌హా స‌ముద్రం’ షూటింగ్ పూర్తి

Sharwanand, Siddharth, Ajay Bhupathi, AK Entertainment’s Maha Samudram Shooting Completed

ప్రామిసింగ్ యాక్ట‌ర్స్ శ‌ర్వానంద్‌, సిద్ధార్ధ్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి, ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంట‌ర్‌టైన్ మెంట్స్ క‌లిసి ప్ర‌స్తుతం అంద‌రూ ఎంత‌గానో ఎదురుచూస్తున్న మ‌హాస‌ముద్రం చిత్రాన్ని ఒక మాస్ట‌ర్‌పీస్‌గా రూపొందిస్తున్నారు. కేవ‌లం ఈ క్రేజీ కాంబినేష‌న్‌ని క్యాష్ చేసుకోవ‌డ‌మే కాదు ఒక ప‌ర్‌ఫెక్ట్ కమర్షియల్ చిత్రానికి అవసరమైన అన్ని అంశాల‌తో రెగ్యుల‌ర్ మాస్ ఎంట‌ర్ చిత్రాల‌కు భిన్నంగా ఒక డిఫ‌రెంట్ కంటెంట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇది క‌థా ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తికి డ్రీమ్ ప్రాజెక్ట్. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు ఎంతో ప్రామ‌ఖ్య‌త ఉండ‌బోతుంది. దానిలో భాగంగానే ఇప్ప‌టికే విడుద‌ల‌చేసిన శ‌ర్వానంద్‌, సిద్దార్ధ్‌, అధితిరావు హైద‌రి, అనూ ఇమాన్యూయేల్, జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేష్, గ‌రుడ రామ్‌ ఫ‌స్ట్‌లుక్స్‌కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మేక‌ర్స్ ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్…

Sharwanand, Siddharth, Ajay Bhupathi’s ‘Maha Samudram’ Shooting Completed

sharwanand, Siddharth, Ajay Bhupathi, AK Entertainment’s Maha Samudram Shooting Completed

Promising actors- Sharwanand, Siddharth, talented director Ajay Bhupathi and established production house AK Entertainments are working as a team to create a masterpiece called Maha Samudram which is one of the most awaited films, this year.The film is not just cashing on this crazy combination. The content is very diverse from regular mass entertainers, though it has all the essential elements required for a commercial film.It’s a dream project for director Ajay Bhupathi who penned the script in a way, every character has its own significance. In fact, the character…

23న వస్తున్న ‘నరసింహపురం’

narashimhapuram movie 23 realese

గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై.. పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాలతో కలిసి ‘శ్రీరాజ్ బళ్లా’ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా.. వర్ధమాన నటి ఉష హీరో చెల్లెలు పాత్రలో నటించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత శ్రీరాజ్ బళ్లా మాట్లాడుతూ.. “థియేటర్లు ఓపెన్ అవ్వడం ఆత్రంగా ఎదురు చూస్తున్న మేము “నరసింహపురం” చిత్రాన్ని ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. సెన్సార్ సభ్యులు సహా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ…

aha announces a double premiere of Oka Chinna Viramam and Vikramarkudu on July 9

aha announces a double premiere of Oka Chinna Viramam and Vikramarkudu on July 9

100% Telugu streaming platform aha, after releasing over 15 films the previous weekend, is getting ready for a double premiere with the release of the suspense thriller Oka Chinna Viramam and action drama Vikramarkudu on July 9. While Oka Chinna Viramam is an edge-of-the-seat thriller, starring Punarnavi Bhupalam, Garima, and Naveen Neni in pivotal roles, Vikramarkudu (Junga in Tamil) is an enjoyable commercial potboiler comprising Vijay Sethupathi, Sayyeshaa and Madonna Sebastian in the lead cast.Written and directed by first-time filmmaker Sundeep Cheguri, Oka Chinna Viramam is a story of a…

జూలై 9న ‘ఒక చిన్న విరామం’, ‘విక్ర‌మార్కుడు’ చిత్రాల ప్రీమియ‌ర్స్‌తో సంద‌డి చేయ‌నున్న ఆహా

aha announces a double premiere of Oka Chinna Viramam and Vikramarkudu on July 9

గ‌త‌వారం ప‌దిహేను చిత్రాల‌తో సంద‌డి చేసిన హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’ ఈ జూలై 9న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘ఒక చిన్న విరామం’, యాక్ష‌న్ డ్రామా ‘విక్ర‌మార్కుడు’ వంటి చిత్రాల‌తో డ‌బుల్ ప్రీమియ‌ర్స్‌ను అందించ‌డానికి సిద్ధంగా ఉంది. ‘ఒక చిన్న విరామం’ సినిమా విష‌యానికి వ‌స్తే ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌. పున‌ర్న‌వి భూపాలం, గ‌రిమ‌, న‌వీన్ నేని ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. అలాగే త‌మిళంలో మ‌క్క‌ల్ సెల్వ‌న్ న‌టించిన క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ డ్రామా జుంగ‌ను తెలుగులో ‘విక్ర‌మార్కుడు’గా అందిస్తున్నారు. ఇందులో విజ‌య్ సేతుప‌తితో పాటు స‌యేషా, మ‌డొన్నా సెబాస్టియ‌న్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.‘చిన్న‌విరామం’ సినిమా సుదీప్ చెగూరి ద‌ర్శ‌క నిర్మాణంలో రూపొందింది. బిజినెస్‌మేన్ అయిన దీప‌క్ త‌నను ప్రేమించిన వారి కోసం ఎంత‌దూర‌మైనా వెళ్లే వ్య‌క్తి. అలాంటి వ్యక్తి త‌న గ‌ర్భ‌వ‌తి అయిన…

ARNETTE, global street style eyewear brand for Young Millennials and Gen Zs is here!

official Announcement| Luxottica Group launches the eyewear brand ARNETTE in India

Synonymous with sustainability, progressive designs, and easy-going vibe Life goals are now brighter, clearer, and nearer as ARNETTE, the Californian, easy-going, street style eyewear brand for young millennials and Gen Zs has finally arrived in India. Having wowed loyal customers and new-age discerning shoppers across the world, the brand now brings its range to India, offering a wide variety of eyewear for the young and young at heart, looking for a street style look. ARNETTE is fully committed to caring for the environment. That’s why they use recyclable raw materials…

ఆగస్టులో ‘ఆరడుగుల బుల్లెట్‌` విడుదల

aaradugula bullet in hero gopichand

హీరో గోపీచంద్ – న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టులో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా నిర్మాత తాండ్ర రమేష్ ఓన్ రిలీజ్‌ చేస్తుండటం విశేషం. గోపిచంద్, న‌య‌న‌తార కాంబినేష‌న్‌, బి. గోపాల్ డైరెక్ష‌న్‌, వ‌క్కంతం వంశీ క‌థ‌, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి మేజర్ హైలెట్స్.తారాగణం: గోపీచంద్, నయనతార, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హా.సాంకేతిక విభాగం: దర్శకుడు: బి గోపాల్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌: మణిశర్మ, ఫొటోగ్రాఫర్‌: బాలమురగన్‌, స్రిప్ట్‌ రైటర్‌: వక్కంతం వంశీ, డైలాగ్స్‌: అబ్బూరి రవి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రొడ్యూసర్‌: తాండ్ర రమేష్‌, పిఆర్ఓ: వంశీ –…